Top Tweets for #APbudgetSession
AP Assembly: రెండోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. స్పీకర్ ప్రశ్నోత్తరాలు
#APAssembly #APBudgetSession #AndhraPradesh #BACDecisions #ChandrababuNaidu #APBudget2026 #AssemblySessions #Amaravati #SecondDay #APPolitics #Telugunews
@AndhraPradeshCM
@ncbn
https://t.co/MmlPJSDyPJ
మండలి నుండి పదవీ విరమణ చేస్తున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
#APAssembly2025 #APBudgetSession #KolluRavindra #Machilipatnam #AndhraPradesh
2025-26 వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం.
కాసేపట్లో శాసనసభకు బడ్జెట్ సమర్పించనున్న పయ్యావుల కేశవ్.
#APBudgetSession
మొదటి రోజు ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ సమావేశాలు 💥💥🔥🔥
#APBudgetSession
గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ గారి ప్రసంగంతో తొలిరోజు ప్రారంభం అయిన శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరు అయ్యాను.
#AndhraPradesh #APAssembly #Budget2025 #ApBudgetSession #ChandrababuNaidu #AndhraPradesh #NaraLokesh #ParitalaSunitha #TeamParitala

కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యాను. గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ గారి ప్రసంగంతో తొలిరోజు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. శాసనసభ సమావేశాల దృష్ట్యా భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించాం.
#AndhraPradesh #APAssembly #Budget2025 #ApBudgetSession #ChandrababuNaidu #AndhraPradesh #NaraLokesh #VangalapudiAnitha #HomeMinisterAnitha #VangalapudiAnithaArmy

డ్రగ్స్, గంజాయి రవాణా, మహిళలపై నేరాల నియంత్రణకు కఠిన చర్యలు.. మార్కెట్ ఆధారిత విధానంతో కొత్త ఎక్సైజ్ విధానం.. నాణ్యమైన బ్రాండ్లను తిరిగి ప్రవేశపెట్టాం.. బీర్ల ధరలు తగ్గించాం-గవర్నర్
#AndhraPradesh #APAssembly #TDP #YSRCP #Janasena #BJP #APBudgetSession
10 పోర్టులను ప్రపంచస్థాయి పోర్టులుగా తీర్చిదిద్దుతున్నాం.. 2029 నాటికి వైజాగ్‌లో 46.23 కి.మీ. మెట్రో రైల్ నెట్వర్క్.. 38.40 కిమీ నెట్‌వర్క్‌తో విజయవాడ మెట్రో రైల్ నిర్మాణం-గవర్నర్
#AndhraPradesh #APAssembly #TDP #YSRCP #Janasena #BJP #APBudgetSession
2025-26లో విద్యుత్ ఛార్జీల పెరుగుదల ఉండదు.. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు.. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించేలా వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్-గవర్నర్
#AndhraPradesh #APAssembly #TDP #YSRCP #Janasena #BJP #APBudgetSession
ఏపీ అసెంబ్లీ: దేశంలోనే ఐటీలో ఏపీని టాప్‌లో నిలిపేలా కొత్త ఐటీ పాలసీ.. ఉద్యోగాలు, నైపుణ్య హబ్‌గా ఏపీని మార్చేలా ప్రయత్నం-గవర్నర్
#AndhraPradesh #APAssembly #TDP #YSRCP #Janasena #BJP #APBudgetSession
అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోయిన వైసీపీ సభ్యులు.. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షాన్ని గుర్తించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ కాసేపు నినాదాలు.. ఆ తర్వాత వాకౌట్
#AndhraPradesh #APAssembly #TDP #YSRCP #Janasena #BJP #APBudgetSession
అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్
#AndhraPradesh #APAssembly #TDP #YSRCP #Janasena #BJP #APBudgetSession
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం.. హాజరైన కూటమి, వైసీపీ ఎమ్మెల్యేలు
#AndhraPradesh #APAssembly #TDP #YSRCP #Janasena #BJP #APBudgetSession
అమరావతి: ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. 2025-26 బడ్జెట్ పై ఏపీ ప్రభుత్వం కసరత్తు.. త్వరలో సీఎం చంద్రబాబు బడ్జెట్‌పై కీలక సమావేశం. రూ.3.15 లక్షల కోట్లకు పైగా ఏపీ బడ్జెట్ 2025-26 ఉండే అవకాశం.
#AndhraPradesh #assembly #APBudgetSession #Budget2025 #ChandrababuNaidu
AP Budget 2025-26 : 2025-26 ఏపీ బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు - TV9
#tv9telugu #apbudget #cmchandrababu #apbudgetsession
ఏపీ శాసన మండలిలో గందరగోళం | AP Legislative Council | Home Minister Anitha | YCP Vs TDP | 10TV
#aplegislativecouncillive #ApBudgetSession #apassemblylive #10tv
NUDA Chairman Kotamreddy Srinivasulu Reddy garu met our LEGEND#NBK & #CBN garu
today at AP Assembly❤️ @Kotamreddy_TDP
#NandamuriBalakrishna #NBK109
#APAssembly #APBudgetSession

NUDA Chairman Kotamreddy Srinivasulu Reddy met #NBK & #CBN
today at AP Assembly❤️
#NandamuriBalakrishna #NBK109
#APAssembly #APBudgetSession

NUDA Chairman Kotamreddy Srinivasulu Reddy met #NBK & #CBN
today at AP Assembly❤️
#NandamuriBalakrishna #NBK109
#APAssembly #APBudgetSession

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.3M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88M followers

Taylor Swift 
@taylorswift13
81.9M followers

Lady Gaga 
@ladygaga
73.4M followers

Virat Kohli 
@imvkohli
70.5M followers

Kim Kardashian 
@kimkardashian
70M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.1M followers

Neymar Jr 
@neymarjr
63.3M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.1M followers

X 
@x
60.8M followers



























