Top Tweets for #APtemples
అమరావతి లో త్వరలో జరగనున్న ల్యాండ్ పూలింగ్ కోసం దేవాదాయ శాఖకు సంబంధించిన 244.39 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది.
అయినా కానీ ఇప్పుడు సనాతన @PawanKalyan
గారికిఎలాంటిఅభ్యంతరంలేదు.
#SaveAP #APTemples #Andhrapradesh

రూ.వేల కోట్లకు చేరుకున్న ఏపీలోని దేవాలయా�� సంపద!
#TempleGold #AndhraPradesh #APTemples #TempleWealth #GoldReserve #SilverAssets #EndowmentsDepartment #TTD #HinduTemples #TempleManagement #TempleAudit #TempleRevenue #GoldJewellery #TempleAssets #SanatanaDharma #IndianTemples
#కంబదూరు ఆలయం! 😃😍
దేవుడా! ఒక ప్రాంతంలో అన్ని చూసేసాం అనుకోగానే మళ్ళీ బయట పడుతూ ఉంటాయి.
కనీస ప్రచారం, సమాచార లభ్య�� ఉండదు. నిజంగా మరుగున పడ్డదే. #హేమావతి వంటి మారుమూల ఆలయం కూడా చూసాను.
#ప్రాచీనదేవాలయలు
#రాయలసీమ_ఆలయాలు
#Archaeology
#APTemples
Another hidden gem in Anantapuram. the Kambadur Mallikarjuna Swamy Temple. Its stunning Chalukyan architecture, intricate stonework, and timeless craftsmanship make it one of the region's most remarkable yet underrated temples. Truly amazing

కాకినాడలో 218 ఎకరాల హిందూ దేవాలయాల భూములు కబ్జా!
కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ గప్ చుప్!
#Kakinada #ApTemples #AndhraPradesh

కోటప్పకొండలో మహాపచారం
నాణ్యతలేని బియ్యంతో స్వామికి నైవేద్యం
అర్చక స్వాముల అభ్యంతరాలు పట్టించుకోని అధికారులు.. ప్రసాదం తిన్న సిబ్బందికి అస్వస్థత
#ApTemples

గోదావరి పుష్కరాల సందర్భంగా ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ₹47.44 కోట్లు మంజూరు చేసింది.
🔹 తూర్పు గోదావరి జిల్లాలోని ఆలయాలక�� – ₹23.65 కోట్లు
🔹 డా. బి.ఆర్. అంబేద్��ర్ కోనసీమ జిల్లాలోని ఆలయాలకు – ₹23.79 కోట్లు
మొత్తం 39 ఆలయాల అభివృద్ధితో భక్తులకు మెరుగైన సౌకర్యాలు. 🙏
#APTemples

జగ��్పై సీరియస్ అయిన స్వామి..!
#YSJagan #appujari #theleonews #aptemples #ap #appolitics #AndhraPradesh #LatestNews #NewsUpdate #news
అమ్ముద్దాం ఆంధ్రా లో ఆలయాల దుస్థితి
గతం లో 3000 వేల దేవాలయాలకు జీర్ణోద్ధరన చేసిన @ysjagan ప్రభుత్వం
నేడు దేవాలయాలను సైతం గాలికి వదిలేసిన వైనం
#ApTemples #AndhraPradesh

శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు అద్భుత దృశ్యం..! | A Rare & Beautiful Sight of Sun rays falling on Shiva Linga | Bhakthi TV
#LordShiva #SivaLinga #Sunrays #Devotional #shivalingam #parameshwara #pancharamalu #someswaratemple #bhimavaram #aptemples #DevotionalReels #ReelsVideo #bhakthitv
రాష్ట్రంలో దాదాపు 777 కోట్ల ఖర్చుతో 377 ఆలయాలను పునరుద్ధరించనున్న ప్రభుత్వం.
206 ఆలయాల్లో ఇప్పటికే ప్రారంభమైన పనులు.
Great initiative @AnamReddy_TDP @ncbn 🙏🙏
#APTemples
#HinduTemples
#TDP

���ాయచోటి లో దేవాలయాల అభివృద్ధి నాటి mla గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లో నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరిగింది 🙏🏼🙏🏼🙏🏼
#Jagan mark developments #APTemples 💙💙

MP Gurumoorthy Raises Concern Over Security Lapses In AP Temples; Writes To Amit Shah
https://t.co/vbtNSJDsQ1
#tirupati
#securitylapses
#SimhachalamTemple
#APtemples
దేవస్థానాలలో స్థానాన్ని కల్పించింది శ్రీ చంద్ర��ాబు నాయుడు.
#NaraChandrababuNaidu #APTemples
#ponnur
హైందవ ధర్మాన్ని రాజకీయ స్వలాభాలకి వ్యభిచారిలా వాడుకోవడo తప్ప!!
కాపాడాలనే చిత్తశుద్ధి నీకెక్కడిరా చిత్తకార్తే కుక్క @PawanKalyan!!
Unapologetic Cross Criminal!!!
#HinduDharma #APTemples #SaveAPFromKutami
అర్చకులకు స్���యం ప్రతిపత్తి కల్పిస్తు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.
వైదిక విధుల్లో��ూ, నిర్ణయాలలోనూ ఈవో నుంచి దేవాదాయ కమిషనర్ వరకూ ఎవరూ జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులు జారీ చేసింది.
ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకపోతే పీఠాధిపతుల సూచనలు తీసుకోవాలని పేర్కొంది.
#APTemples

అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.
వైదిక విధుల్లోనూ, నిర్ణయాలలోనూ ఈవో నుంచి దేవాదాయ కమిషనర్ వరకూ ఎవరూ జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులు జారీ చేసింది.
ఆధ్యాత్మిక విషయాల��లో ఏకాభిప్రాయం కుదరకపోతే పీఠాధిపతుల సూచనలు తీసుకోవాలని పేర్కొంది.
#APTemples

అర్చకుల హామీలను నెరవేర్చిన చంద్రబాబు.
#chandrababu
#aptemples
#tdpfordevelopment
#AndhraPradesh
#TeamYellowstone

దేవాలయాలపై ఇచ్చిన హామీ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం
దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యా��కు రూ.10 వేలు జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.......
#APTemples #AndhraPradeshEndowment
#AndhraPradesh #EndowmentDepertment
#NaraChandraBabuNaidu
#PawanKalyan #NaraLokesh

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.7M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.9M followers

Taylor Swift 
@taylorswift13
82.8M followers

Lady Gaga 
@ladygaga
74.3M followers

Virat Kohli 
@imvkohli
71.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.4M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.7M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers




















