Top Tweets for #ApHealth
అమలాపురం వడ్డీ గూడెం నందు సంజీవిని హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది
#Amalapuram #MLAAnandarao #SanjivaniHospital #HospitalInauguration #VaddiGudem #Healthcare #AmalapuramUpdates #TDP #KootamiGovernment #AndhraPradesh #APHealth

రాష్ట్రంలో 43 మంది వైద్యులు డిస్మిస్
For More LIVE Updates Click This Link
https://t.co/eltbdVshne
#DoctorDismissal
#SatyaKumar
#MedicalDepartment
#APHealth
#Etvapbreaking

ఆయుష్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సన్నాహాలపై చర్చించి, యోగాను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ఒక ప్రజా ఉద్యమంగా మార్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం.
#YogaDay2026 #APHealth #YogaForLife #AndhraPradesh

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించిన ఏపీ సీఎం @ncbn గారు.
#LVPrasadEyeInstitute #APHealth #AndhraPradesh
మెరుగైన వైద్యం - పేదలకు వరం! 🩺 పీపీపీ మోడల్‌తో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారబోతున్నాయి. ఉచిత వైద్యం, ప్రభుత్వ కోటా సీట్లు యథావిధిగా కొనసాగుతాయని ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ అభిజాత్ భరోసా ఇవ్వడం హర్షణీయం. 🤝🛡️ #HealthcareForAll #DoctorAbhijat #MedicalServices #APHealth #ProgressiveIndia

ఏపీలో స్క్రబ్ టైఫస్ కలవరపెడుతోంది. ఇప్పటి వరకు 22 మంది మృతి, 2 వేలకుపైగా కేసులు నమోదు. చ���త్తూరు, తిరుపతి, కాకినాడ, విశా�� జిల్లాల్లో ఎక్కువ ప్రభావం. వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.
#ScrubTyphus #APHealth #AndhraPradesh #PublicHealth #APNews #HealthAlert

నిండు జీవితానికి రెండు చుక్కలు! 💧
ఈరోజు (ఆదివారం) జరుగుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 0-5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోర��తున్నాను.
#PulsePolio
#PolioFreeIndia
#Venkatagiri
#KurugondlaRamakrishna
#APHealth #HealthyAP

ఈ నెల 21వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం మన ప్రకాశం జిల్లాలో జరుగనుంది. 0-5 సంవత్సరాల వయసు వారందరికీ పోలియో చుక్కలు వేయిద్దాం.. మన పిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. #PulsePolio #PrakasamDistrict #APHealth #CollectorPrakasam #PolioVaccination #డిసెంబర్21 #AP #ChildrenHealth

నిశ్శబ్దాన్ని ఛేదించండి.
హెచ్.ఐ.వి గురించి స్వేచ్ఛగా మాట్లాడండి.📞 మరింత సమాచారం కోసం ఉచిత నేషనల్ ఎయిడ్స్ హెల్ప్‌లైన్ 1097 కు డయల్ చేయండి. #IndiaFightsHIVandSTI
#APFightsHIV
#KnowYourStatus
#EndHIVStigma
#1097Helpline #APHealth
#HIVAwarenss
#StopHIVStigma

అజ్ఞానాన్ని అవగాహనగా మార్చడం మన చేతుల్లోనే ఉంది.
సమాజంలో కళంకం లేకుండా, ప్రతి ఒక్కరికీ గౌరవం కలిగే వాతావరణాన్ని నిర్మిద్దాం.
#IndiaFightsHIVandSTI #APFightsHIV #HIVAwarenssAP #StopHIVStigma #HealthyAndhra #APHealth #AIDSControlAP #APSACS #EndTheStigma #PublicHealthAP

ప్రేమ మరియు స్నేహాన్ని పంచుకోండి.
హెచ్.ఐ.వి కలసి ఉండటం, కలసి కూర్చోవడం,
లేదా కలసి భోజ��ం చేయడం వల్ల వ్యాపించదు.
అపోహలు కాదు — నిజాలు తెలుసుకోండి.
#IndiaFightsHIVandSTI
#ఎయిడ్స్అవగాహన #హెచ్ఐవి #HIVAware
#HIVPrevention #APSACS
#APHealth
#AndhraPradesh
#తెలుగు
#ఆరోగ్యఅవగాహన
#ఆరోగ్యం

#RapidNews | ఎన్టీఆర్ వైద్య సేవ
ఏపీలో 3 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి! స్పెషాలిటీ ఆస్పత్రులు ట్రీట్మెంట్ ఆపేసినట్లు సమాచారం. రోగులు ట్రస్టు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆస్పత్రుల అసోసియేషన్ ప్యాకేజీ రేట్లు ద్రవ్యోల్బణం ఆధారంగా పెంచా���ని డిమాండ్.
#APHealth #NTRVaidyaSeva
#RapidNews | ఏపీలో రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్యసేవలు నిలిపివేత!
ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి రూ.2,700 కోట్లకు పైగా బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సేవలు బంద్ చేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) ప్రకటన. #APHealth #NTRVaidyaSeva #Amaravati
#RapidNews | అమరావతి | చర్చలు | PHC
PHC వైద్యులతో ఏపీ ప్రభుత్వం ఇవాళ మరోసారి చర్చలు. విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరు. PHC వైద్యుల నిరాహారదీక్ష కొనసాగుతోంది.
#APHealth #PHCDoctors #Amaravati
#AndhraPradesh
Machilipatnam Government Medical College was already inaugurated on Sept 15, 2023 by CM @ysjagan (virtually). The Letter of Permission (LOP) from NMC/MARB was issued on May 11, 2023, and the first batch of students started the same year.
#Machilipatnam #APHealth #YSJagan #FactCheck
#AndhraPradesh #MedicalCollege #Machilipatnam #AndhraXpress

సీఎం చంద్రబాబు వైద్యశాఖ అధికారులతో అత్యవసర సమీక్ష!
తురకపాలెంలో వరుస మరణాలపై లోతైన పరిశోధన జరిపి శని, ఆదివారాల్లో అన్ని రకాల వైద్యపరీక్షలు చెయ్యాలి. సోమవారం నాటికి ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధంచేసి కొత్త కేసులు నమోదు కాకుండా భరోసా కల��పించాలని ఆదేశం. #Chandrababu #APHealth
AP Govt reshuffle in Medical Colleges & Hospitals!
https://t.co/Ob3pLZs0DL
#AndhraPradesh #Vijayawada #APGovt #HealthcareUpdates #MedicalNews #VijayawadaExpress #BreakingNews #APHealth #AndhraUpdates
డెంగ్యూ లు..విష జ్వరాల తో అల్లాడుతున్న జనాలు.
నివారణ చర్యలు చేపట్టని చంద్రబాబు ప్రభుత్వం.
ఎక్కడ కనిపించని ఆరోగ్య శాఖ మంత్రి .
@ncbn @PawanKalyan
#CBNFailedCM
#PawankalyanFailedDCM
#NDA4Andhra
#Andhrapradesh
#IdhiManchiPrabhutvam
#ApHealth

Last Seen Hashtags on Sotwe
abuela()
Seen from Chile
tadc
Seen from United States
incest videos
Seen from India
تانجو_الطرية
Seen from Egypt
nolimit()*+*+filter:native_video
Seen from Kenya
luisaespinoza
Seen from Ecuador
momson()***
Seen from Japan
SecretStory
Seen from France
นัดเย็ดรามคำแหง
Seen from Thailand
bara yaoi video
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.5M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.3M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.6M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.8M followers

KATY PERRY 
@katyperry
87.5M followers

Taylor Swift 
@taylorswift13
81.3M followers

Lady Gaga 
@ladygaga
72.9M followers

Kim Kardashian 
@kimkardashian
69.7M followers

Virat Kohli 
@imvkohli
69.6M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.8M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62.3M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.6M followers
























