Top Tweets for #BSP4TS
నిన్నటితో పార్టీలో చేరి 5 సంవత్సరాలు...
నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రజలకు,నన్ను ప్రోత్సాహిస్తూ వచ్చిన పార్టీ నాయకులకు అభినందనలు.
@RSPraveenSwaero @bsp_ts
#RSPraveenKumar #gajjidayakar #mybspjourney
#bspnarsampetconstituency
#RSP #BVF #bsp4ts @Voice2Bc @tonybekkal

For the welfare & empowerment of Bahujans of Telangana state cast your VOTE to BSP - Bahujan Samaj Party.
#BSP4TS
#TelanganaNextCM
#RSPraveenKumar @RSPraveenSwaero @MaheshVarikunta @UshaDasari3 @AnandAkash_BSP @BSP4Telangana @bsp_ts @bsp_prabhakar
బొడ్రాయి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము @RSPraveenSwaero ను CM ని చేస్తాము. - మేడివాయి గ్రామస్తులు. చర్ల మండలం మేడివాయి గ్రామంలో పలుకుటుంబాలు గురువారం నాడు బహుజన సమాజ్ పార్టీ లో చేరారు. ఆ పార్టీ చర్ల మండల అధ్యక్షుడు కూరపాటి వీర్రాజు ఆద్వర్యంలో. #BSP4TS @BITCELL_BSP @BSP4Telangana

! @KTRBRS & #KCR did you ever visit a government hospital for a check up ? మీకేమో యశోద కార్పొరేట్ హాస్పిటల్స్ మాకేమో కంపుకొట్టే,తుప్పుపట్టిన కట్టెర గ ల గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆ? #KCRFailedTelangana #KCRLootedTelangana #KCRCheatedTelangana #BSP4TS @RSPraveenSwaero | @BITCELL_BSP
ప్రభుత్వాసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవాలని ఛాలెంజ్ చేస్తున్నాను @KTRBRS, are you ready? Why is going to Yashoda Hospital for treatment but not Gandhi Hospital? @RSPraveenSwaero | @BITCELL_BSP | @BSP4Telangana #KCRFailedTelangana #KCRCheatedTelangana #KCRLootedTelangana #BSP4TS
అలా అని ఎవ్వడు అనలేదు సకర్ Jou(earnalist), కానీ అధికారం పార్టీతో కలిసి ప్రజల నోట్లో మట్టి కొట్టేటోడిని మాత్రo జర్నలిస్ట్ అనరు,అమ్ముడు పోయిన earnalist అంటరు. #Kaleshwaram ఒక కమీషన్ ప్రాజెక్ట్. #KCRLootedTelangana #KCRCheatedTelangana #BSP @RSPraveenSwaero | @BITCELL_BSP #BSP4TS

ఎవ్వనికి వచ్చింది తెలంగాణ ఎవ్వని ఇచ్చింది తెలంగాణ
#BSP #ANDOJUSHANKARACHARY #BSPTS
#BSPMUNUGODU
#BSPVKBGK
#IAMRSP
#andojushankarachary
#munugodu #mla
#rspraveenkumar #bsp4telangana #bsp4munugodu #BSP4TS #rsp #bsp #rspraveenkumarswaero #FAILBRS #FAILCM #FAILKCR #TELANGANA
తెలంగాణలో రైతులఆత్మహత్యలు లేని రోజంటూ లేదు.కానీ పవిత్రమైన అసెంబ్లీలో పచ్చిఅబద్దాలు,మాటలగారడి,అంకెల గారడీ తప్పా ప్రజాసంక్షేమమన్న ఊసే లేదు.ఈ పాపం ఊరికేపోదు #KCR @KTRBRS @RaoKavitha @BRSHarish
#KCRCheatedTelangana
ఇప్పుడు తెలంగాణ ఆశ,శ్వాస @RSPraveenSwaero సార్ మాత్రమే.
#BSP4TS

బహుజన్ సమాజ్ పార్టీ
లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది & మార్పును తెస్తుంది
బహుజన్ సమాజ్ పార్టీలో చేరడానికి ఈ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి 9777909777
మాతో చేరండిhttps://t.co/XMpFOfpOPT
#IamRSP #BSP4TS #ElephantThisTime #JoinBSP #BSP4Telangana
@RSPraveenSwaero
@BITCELL_BSP

బహుజన్ సమాజ్ పార్టీ
లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది & మార్పును తెస్తుంది
బహుజన్ సమాజ్ పార్టీలో చేరడానికి ఈ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి 9777909777
మాతో చేరండి
https://t.co/SzCwih96H9
#IamRSP #BSP4TS #ElephantThisTime #JoinBSP #BSP4Telangana @RSPraveenSwaero @BITCELL_BSP

BAHUJAN SAMAJ PARTY
Inspiring Millions & Making a Difference
JOIN US
Give a missed call on
9777909777
https://t.co/SzCwih96H9
#IamRSP #BSP4TS #ElephantThisTime #JoinBSP #BSP4Telangana @RSPraveenSwaero @BITCELL_BSP

ఏనుగు గుర్తు పెట్టుకోవడమే కాదు..
ఏనుగంత బలంగా కూడా ఉంటాం..
ఈ రాష్ట్రాన్ని #దొరల,#రెడ్ల నుండి కాపాడి #ఆరోగ్యరాష్ట్రంగా తీర్చిదిద్దుతాం..
ప్రజలను కన్నతల్లిలాగా కంటికి రెప్పలా కాపాడుకుంటామని ప్రమాణం చేస్తున్నాం.
@RSPraveenSwaero
#BSP4TS
@BSPNGKL
#BSPKOLLAPUR
@brahmakarangi
ఈ దేశంలో సిపిఎం మీద ఎంతో నమ్మకం ఉంది పేద ప్రజలకు ఆ నమ్మకాన్ని పోగొట్టారు కదా సీతారాం ఏచూరి గారు ఇంకా ఎన్నాళ్ళు ఈ దొరలకు,రెడ్లకు బానిసలవుతారు మీరు.మానుకోండి బహుజన రాజ్యం కోసం చేతులు కలపండి.
కలుద్దాం..నిలుద్దాం..గెలుద్దాం
@RSPraveenSwaero
@NGKL
#BSP4TS
#VOTE FOR 🐘🐘 ELEPHANT

@brahmakarangi
మునుగోడు బహుజనుల అడ్డ అనే నినాదంతో బిఎస్పి రాష్ట్ర మహిళ కమిటీలు నిరంతరం పనిచేస్తున్నాయి.
రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో మునుగోడు గడ్డపైన బహుజన్ సమాజ్ పార్టీ నీలి జెండా ఎగరబోతుంది. #సాలుదొరసెలవు తీసుకో..
@RSPraveenSwaero
#BSP4TS
#కొందరితెలంగాణఅందరితెలంగాణ చేద్దాం.
ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారు #కేసీఆర్ గారు మా #అక్కలను,#చెల్లెలను,#అమ్మలను ఇంకా ఎంతమంది మాబహుజన మహిళల ప్రాణాలు తీస్తారు.ఎన్ని అరెస్టులు,గృహనిర్బంధం చేసిన బహుజన రాజ్య పోరాటం ఆగదు.
బహుజన రాజ్యంలో మహిళలకు రక్షణ కల్పిస్తాం.
#మాటతప్పం__మడమతిప్పం.
#Rsp
#Bsp4Ts
#బీఎస్పీనాగర్కర్నూల్.
ఇంక ఎన్నాళ్లు మా దళిత బిడ్డల భూములు గుంజుకొని హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో ఆఫీసులు కట్టుకుంటారు ఈ దొరలు.
మీకు దమ్ముంటే రెడ్ల, దొరల భూములో కట్టుకోండి.
#RSPraveenKumar
#Bsp4Ts
#VoteForElephant.

ప్రవీణుడుకి పట్టాభిషేకం
ముస్తాబైన భాగ్యనగరం
#ElephantThisTime
#BSP4TS
#IamRSP
#RSP4People
#BSP_Wave
#CongratsRSP
@Mayawati @ramjigautambsp @RSPraveenSwaero @bsp_prabhakar

Rembebering of death anniversary 'srikanth charry' ; for the seak of Telangana moment, He 1st Immortal hero" of Telangana, & allso many peoples there for TS immortal hero's. 🙏
BSP will coming soon"
@RSPraveenSwaero
#Bsp4ts @Swaeroes4u
-జెండాలు మోసి భుజాలు వంగినయ్..
పాటలు పాడి గొంతులు మూగబోయినయ్.
తిరిగి తిరిగి కాళ్ళ బొక్కలు అరిగినయ్..
-మనకంటే వెనుకోచ్చినొడు పదవుల్లో ఉండే
మనమేమో ఇంకా కార్యకర్తలెక్కనే ఉండే,
ఇక్కడ జెండా మనదే, పాట మనదే, గొంతు మనదే, ఓటు మనదే, అధికారం కూడా మనదే.
@RSPraveenSwaero @Mayawati
#bsp4ts🐘
తరతరాలుగా ఆధిపత్యవర్గాల జండాలు మోస్తూ, వారికోసం గొంతులు చించుకుంటూ, దగాపడుతూ, కరివేపాకుల్లా మారుతున్న సమస్త బహుజనులారా, ఇకనైనా మన ఇంటికి రండి, కనీసం ఆత్మగౌరవమైనా దొరుకుతుంది. రక్తం రుచి మరిగిన మృగాలు, ఎక్కడైనా గడ్డి తింటాయా? #FeelingBadForSaiChand #bsp #TakeBackTelangana

Last Seen Hashtags on Sotwe
卡提希娅
Seen from United States
ai #trans
Seen from Spain
shadowkeeper
Seen from Brazil
etimesgut
Seen from Turkey
nolimit()*******
Seen from Turkey
streetwearldn
Seen from United States
omgele
Seen from India
คาชุดนักศึกษา
Seen from Thailand
momson()**
Seen from Poland
monkeyapp momson
Seen from Sweden
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.1M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.3M followers

KATY PERRY 
@katyperry
88.6M followers

Taylor Swift 
@taylorswift13
82.5M followers

Lady Gaga 
@ladygaga
74M followers

Virat Kohli 
@imvkohli
71.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.3M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.4M followers

Neymar Jr 
@neymarjr
64.3M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.7M followers

X 
@x
60.8M followers















