Top Tweets for #Botchaanusha
జగనన్న ఏ పిలుపునిచ్చినా విజయవంతం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను.
#BotchaAnusha #BotchaSatyanarayana #YSRCP #YSJagan #Bheemili #TeamBotcha
మేమెప్పుడూ నామినేటెడ్ పదవి తీసుకోలేదు, ప్రజల నుంచే ఎన్నుకోబడ్డాం.
#BotchaSatyanarayana #BotchaAnusha #YSRCP #YSJagan #Bheemili #TeamBotcha
మీకు ఏ సమస్య వచ్చినా మేమందరం మీకోసం వస్తాం
#BotchaSatyanarayana #BotchaAnusha #YSRCP #YSJagan #Bheemili #TeamBotcha
నేనొక్కదాన్నే కాదు మా కుటుంబం అంతా భీమిలితోనే ఉంద��.
#BotchaAnusha #YSRCP #YSJagan #Bheemili #TeamBotcha
భీమిలి గడ్డపై నా తొలి అడుగుకే ఇంతటి అపూర్వమైన ఆత్మీయత, ఆదరణ లభిస్తుందని అసలు ఊహించలేదు.
నన్ను కలిసేందుకు వచ్చిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని చూపించిన ��భిమానం, ఆప్యాయత నా మనసులో చెరగని ముద్ర వేసింది.
#BotchaAnusha #YSRCP #YSJagan #Bheemili #TeamBotcha
భీమిలిలో వైసీపీ కోసం 12,000 మంది సైనికుల్ని తయారు చేయాలి.
#BotchaSatyanarayana #BotchaAnusha #YSRCP #YSJagan #Bheemili #TeamBotcha
భీమిలి సమస్యల పైన మీతో కలిసి పోరాడడానికే నేను వచ్చాను.
#BotchaAnusha #YSRCP #YSJagan #Bheemili #TeamBotcha
భీమిలి రుణం తీర్చుకోమని దేవుడు జగనన్న రూపంలో నన్ను ఆదేశించాడు.
#BotchaAnusha #YSRCP #YSJagan #Bheemili #TeamBotcha
మీ అందరి ముఖాలలో చిరునవ్వులు చూస్తూ ఉంటే నాకు ధైర్యంగా, నమ్మక��గా ఉంది.
#BotchaAnusha #YSRCP #YSJagan #Bheemili #TeamBotcha
మీకేంటి?...మీ తర్వాత నాకేంటి?
#BotchaSatyanarayana #BotchaAnusha #YSRCP #YSJagan #Bheemili #TeamBotcha #AndhraPradesh
అందుకే నన��ను భీమిలికి పంపించారు జగనన్న.
#BotchaAnusha #YSRCP #YSJagan #Bheemili #TeamBotcha #AndhraPradesh
ఈ ఛాలెంజ్ ను తీసుకోమని అనూషను అడిగాను.
#BotchaSatyanarayana #BotchaAnusha #YSRCP #YSJagan #Bheemili #TeamBotcha #AndhraPradesh
భీమిలి గడ్డపై నా తొలి అడుగు… ఒక పదవి స్వీకరణ కాదు… ప్రజలతో ఒక కొత్త బంధానికి ఆరంభం.
ఆ అమ్మవారి దీవెనలు మనందరికీ అండగా ఉండాలని కోరుకుంటూ, భీమిలి ప్రజల ఆశలు, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లే ఈ ప్రయాణాన్ని మీ అందరితో కలిసి ప్రారంభిస్త��న్నాను.
#BotchaAnusha #YSRCP #YSJagan #Bheemili
ఒక కొత్త బాధ్యతను స్వీకరించాను… అంతకంటే ముఖ్యంగా, ఎంతోమంది ఆప్తులను సంపాదించుకున్నాను.
భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎండాడ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కని��ించిన ఉత్సాహం, అభిమానుల సందడి నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
#BotchaAnusha
భీమిలి గడ్డపై అడుగుపెట్టిన తొలి రోజే ఇంతటి ఆత్మీయతను అందుకుంటానని ఊహించలేదు.
జగనన్న నాపై ఉంచిన నమ్మకంతో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా కొత్త బాధ్యతను స్వీకరించిన సంద��్భంగా ఎండాడ వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం నాకు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోయింది.
#BotchaAnusha #YSRCP
భీమిలి గడప తొక్కిన ఈ రోజు నా రాజకీయ ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన రోజు జగనన్న ఆశీస్స��లతో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరిస్తూ ఎండాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి వచ్చిన నన్ను ఆత్మీయంగా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
#BotchaAnusha #YSRCP #YSJagan
భీమిలి నేలపై ఈ రోజు నేను వేసిన తొలి అడుగు నాకు ఒక కొత్త బాధ్యత మాత్రమే కాదు, ఒక కొత్త అనుబంధానికి ఆరంభం. జగనన్న ఆశీస్సులతో భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ, ఎండాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీ అందరినీ కలుసుకోవడం ఎంతో ప్రత్యేకం.
#BotchaAnusha #YSRCP
అమ్మవారి ఆశీస్సులతో భీమిలి ప్రజల ప్రేమ, అభిమానం, ఆశీస్సులను మనసారా స్వీకరిస్తూ ఈ కొత్త బాధ్యతలో తొలి అడుగు వేశాను.పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చూపించిన ప్రేమ, ఆప్యాయత, అభిమానం నాకు మరింత బాధ్యతను, మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
#BotchaAnusha #YSRCP
భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నా తొలి అడుగు వేస్తున్న వేళ… మీ అందరి మధ్యకు వచ్చి, మీతో కలిసి మాట్లాడి, మీ ఆప్యాయతను అనుభవించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
#BotchaAnusha #YSRCP #YSJagan #Bheemili #TeamBotcha
Last Seen Hashtags on Sotwe
TipplingClub
Seen from Korea
riosprt
Seen from United States
candid
Seen from France
creepshot
Seen from United States
minichat
Seen from Germany
WalangP
Seen from United States
snapchat
Seen from United States
minichat
Seen from Turkey
minichat()********************************************************************************************************************** **filter:native_video()
Seen from Brazil
bbc strippers
Seen from Australia
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers

