Top Tweets for #CMRFAP
కష్టకాలం లో CMRF ద్వారా ఆదుకున్న సీఎం గారికి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు
#cmrfap
#ChandrababuNaidu
#thadikondamla
#naralokesh
CMRFతో ఆదుకున్న చంద్రబాబు గారికి మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు @ncbn
#cmrfap
#ChandrababuNaidu
#thadikondamla
#naralokesh
కష్టాల్లో బంధువులా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి సహాయనిధి
@ncbn @naralokesh @PawanKalyan @JaiTDP
#CMRFAP #CMRF #MukhyamantriSahayataNidhi #IdhiManchiPrabhutvam #amilinenisurendrababu #mlakalyanadurgam #kalyanadurgam #amilineniforpeople #ananthapuram #TDP #NDAkutami #AndhraPradesh

డెంగ్యూ వ్యాధి, బ్రెయిన్ ట్యూమర్ తో పోరాడి మృత్యువాత పడిన చిన్నారి లిఖిత తల్లిదండ్రులకు 10 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు అందజేత
@ncbn @naralokesh @JaiTDP @PawanKalyan
#cmrfAP #CMsahayanidhi #amilinenisurendrababu #mlakalyanadurgam #kalyanadurgam #amilineniforpeople
డెంగ్యూ వ్యాధి, బ్రెయిన్ ట్యూమర్ తో పోరాడి మృత్యువాత పడిన చిన్నారి లిఖిత తల్లిదండ్రులకు 10 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు అందజేత
@ncbn @PawanKalyan @naralokesh @JaiTDP
#cmrfAP #amilinenisurendrababu #mlakalyanadurgam #amilineniforpeople #AndhraPradesh

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రజలకు అండా దండా..
@ncbn @naralokesh @PawanKalyan @JaiTDP
#cmrfAP #CMsahayanidhi #amilinenisurendrababu #mlakalyanadurgam #kalyanadurgam #amilineniforpeople #ananthapuram #TDP #Janasena #NDAkutami #AndhraPradesh
ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా నేడు ప్రజావేదిక వద్ద 15 మంది అనార���గ్య బాధితులకు 7.10 లక్షల రూపాయలు విలువ గల చెక్కులు అందజేత
@ncbn @PawanKalyan @naralokesh @JaiTDP
#cmrfAP #CMsahayanidhi #amilinenisurendrababu #mlakalyanadurgam #kalyanadurgam #amilineniforpeople #AndhraPradesh

వరద సాయం ఎంత చిన్నదైనా గొప్పదే :
కొద్దిగా మాత్రమే సాయం చేయగలను ఎలా పంపాలి అని అడుగుతున్నారు,
కింది ప్రభుత్వ అకౌంట్ ��ి నేరుగా QR స్కానర్ కోడ్ ద్వారా కూడా పంపవచ్చు.
మీకు రసీదు, ధ్రువ పత్రం ఆన్లైన్ ద్వారా త్వరలో అందుతాయి.
#cmrfap #apcmrf #floodrelief

వరద సహాయం దాతలకు సమాచారం :
దాతృత్వ హృదయంతో ఎటువంటి ఆహారాన్ని మీరు ఇవ్వాలని అనుకున్నా కింది వాట్సాప్ నంబర్ ను సంప్రదించండి .
వారు సంబంధిత అధికారులతో మిమ్మల్ని కలిపి, మీరు చేసిన దానానికి మీకు ధ్రువపత్రం వచ్చేలా చేస్తారు.
వాట్సాప్ : +91 91542 67973
#APFloodRelief #cmrfap
మనం చేసే చిన్న సహాయం వరద బాధల్లో ఉన్న కొందరి ఆకలి తీర్చవచ్చు, నీరసించి ఉన్నవారి రోగాలు నయం చేయవచ్చు, డబ్బు కాదు మనసు ముఖ్యం.
CMRF కి విరాళాలు ఇవ్వవచ్చు, మీ పేరున ముఖ్యమంత్రి గారు సంతకం చేసిన ధ్రువ పత్రం జారీ, పన్ను మినహాయింపు ఉంటుంది.
#floodsinap #cmrfap #donate

వెయ్యి రూపాయలే కానీ వెలకట్టలేని మానవత్వం :
తిరుపతి హుండీలో వేద్దాం అనుకున్నా కానీ ఇది కూడా అంతకు మించిందే అంటూ ఓ చిరుద్యోగి CMRF కి ఇచ్చాను అని మెసేజ్ పెట్టాడు.
మంచితనానికి మానవత్వానికి కొదవలేదు, ముఖ్యంగా మన తెలుగువారిలో
#floodsinap #vijayawadafloods #cmrfap #donate

ముఖ్యమంత్రి గారిచే ప్రశంశా పత్రం, ప్రభుత్వంచే ధ్రువపత్రం లభిస్తుంది :
కింది పేర్కొన్న విధంగా CMRF కి విరాళాలు ఇచ్చిన వారికి గౌరవ ముఖ్యమంత్రి గారిచే ప్రశంశా పత్రం, ప్రభుత్వంచే ధ్రువపత్రం ఇవ్వడం జరుగుతుంది.
ఇక్కడ పాత నమూనా ఇస్తున్నాను.
#floodainap #vijayawada #cmrfap #donate

మనం చేసే చిన్న సహాయం వరద బాధల్లో ఉన్న కొందరి ఆకలి తీర్చవచ్చు, నీరసించి ఉన్నవారి రోగాలు నయం చేయవచ్చు, డబ్బు కాదు మనసు ముఖ్యం.
CMRF కి విరాళాలు ఇవ్వవచ్చు, మీ పేరున ముఖ్యమంత్రి గారు సంతకం చేసిన ధ్రువ పత్రం జారీ, పన్ను మినహాయింపు ఉంటుంది.
#floodsinap #cmrfap #donate

Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
112M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.4M followers

Taylor Swift 
@taylorswift13
82.3M followers

Lady Gaga 
@ladygaga
73.8M followers

Virat Kohli 
@imvkohli
71.1M followers

Kim Kardashian 
@kimkardashian
70.2M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
64M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.5M followers

X 
@x
60.8M followers





