Top Tweets for #Chejarla
తెలుగుదేశం పార్టీకి 34 ఏళ్ల హనుమంతుడు శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి
#TDP
#kotamreddysridharreddy
#chejarla
మా తండ్రి స్వర్గీయ చేజర్ల వెంకటస్వామి రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు కోవూరు శ్రీ వీరాంజనేయస్వామి వారి దేవస్థానము లో అన్న వితరణ చేయటం జరిగింది.
#chejarla

నెల్లూరు లో జరిగిన బిసి ఐక్యకార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి నెల్లూరు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చం నాయుడు గారిని కలవడం జరిగింది.
#chejarla
#TDP
#kachhamnaidu

కాలనీ వాసులు తెలిపిన సమస్యలను ఆయా శాఖల అధికారులకు తెలిపి నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వారికి తెలియచేయడం జరిగింది.
#chejarla #GadapaGadapakuYSRCP
#cmysjaganmarkgovernance
ఈ రోజు చేజర్ల మండలం మామూడూరు సచివాలయం పరిధిలోని నడిగడ్డ అగ్రహారం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
#GadapaGadapakuManaPrabhuthvam
#GadapaGadapakuYSRCP
#ATMAKUR #chejarla
#YSJaganMarkGovernance
@YSRCParty @ysjagan

దశల వారీగా మధ్య నిషేధం అంటూ దశల వారీగా మద్యం ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్నారు.
తాగిబోతులని సైతం తకట్టు పెట్టీ అప్పులు తెచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే.
నాసిరకం మద్యం వలన చాలా మంది అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నారు.
#idhemikarmarastraniki
#TDP
#chejarla

ఈ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చేజర్ల మండలం ఆదురుపల్లి సచివాలయం పరిధిలో రెండవ రోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
@YSRCParty
#ATMAKUR #chejarla #GadapaGadapakuManaPrabhuthvam
#GadapaGadapakuYSRCP #JaganMarkGovernance

ఈ రోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 9.60 లక్షల రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందచేయడం జరిగింది.
@YSRCParty
#ATMAKUR #Chejarla #ASPeta #CMReliefFund #JaganMarkGovernance

రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు దేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉన్నప్పుడు కూడా లేవు.బహుశా బ్రిటిష్ వారి పాలనలో కూడా ఇటువంటి పరిస్థితులు లేవేమో,రాష్ట్రంలో చట్టాలు అధికారపార్టీకి చుట్టాలు గా మారాయి.
#chejarla
#NaraLokesh
#idhemikarmarastraniki

పట్టభద్రుల MLC ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి శ్రీకాంత్ ను గెలిపించి, నిరుద్యోగులను, ఉద్యోగులను విశ్రాంతి ఉద్యోగులను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి బుద్దిచెప్పాలి
#tdp
#naralokesh
#chejarla

యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న లోకేష్ గారి పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టించి, తద్వారా లోకేష్ గారిని రాటుదేలిన నాయకుడిగా తీర్చి దిద్దిన జగన్మోహన్ రెడ్డి గారికి,పోలీసు యంత్రాంగానికి పాదయాత్ర 200కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కృతజ్ఞతలు.
#YuvaGalamPadayatra
#chejarla

తమ సహాయనిధి ద్వారా చెక్కులు మంజూరు చేయడంతో ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.2/2
@YSRCParty @ysrcpofficial @YSRCPDMO
#YSJaganCares
#CMYSJagan #Atmakur #Sangam #Ananthasagaram #chejarla
#వినాయకచవితిశుభాకాంక్షలు
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ,
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
#TDP #chejarla

#Nellore
3 decades dream of #chejarla #podalakur people is going to come true
Somasila South Canal will be ready within 3 months
7000 acres ayacut

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113.7M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.5M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.6M followers

Taylor Swift 
@taylorswift13
83.5M followers

Lady Gaga 
@ladygaga
75M followers

Virat Kohli 
@imvkohli
72.7M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.7M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.6M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers






















