Top Tweets for #Corruptionkingcbn
.@ncbn తనపై ఉన్న స్కిల్ స్కాం కేసుని అధికారులను బెదిరించి మూసివేయించుకొని.. ఆ కేసులో తనకి తానే క్లీన్ చిట్ ఇచ్చుకొని ఇప్పుడు సిగ్గులేకుండా అందరికీ చెప్పుకుంటున్నాడు.
#YSRCPFactCheck
#SkillDevelopmentScam
#CorruptionKingCBN
#ScamsterBabu

హైవే నిర్మాణాల్లో కి.మీ రోడ్డుకు రూ.24 కోట్లు ఖర్చు అవుతుంటే అమరావతిలో మాత్రం రూ.53 కోట్లు ఎందుకు అవుతోంది బాబుగారూ?
#YSJaganPressMeet
#CorruptionKingCBN
#ScamsterBabu 2/2
.@ncbn గారూ, మీరు అమరావతి పేరుతో చేసే అప్పు.. చెల్లించేది రైతు, ఉద్యోగి, మధ్యతరగతి ప్రజలే. మరి ఈ ప్రాజెక్ట్ వల్ల సాధారణ కుటుంబానికి కలిగే ప్రత్యక్ష ప్రయోజనం ఏంటో చెబుతారా? `మావిగన్` పేరు వినగానే మీకు ఎందుకు బీపీ పెరుగుతోంది?#YSJaganPressMeet
#CorruptionKingCBN
#ScamsterBabu
రాష్ట్రం అప్పుల్లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్న మౌలిక వసతులను వినియోగించుకోవడాన్ని పరిపాలనా దూరదృష్టి అంటారు కానీ ఉన్నదాన్ని పక్కనబెట్టి కొత్తగా వేల కోట్లు ఖర్చు చేయడాన్ని ఏమంటారు @ncbn గారూ?ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా?ఇది దోచిపెట్టడం కాదా?
#CorruptionKingCBN
ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మాణం అవసరం. ఆ నిర్మాణం ప్రజల భవిష్యత్తును బలపరచాలి కానీ ప్రజలపై అప్పుల భారం వేయకూడదు. అమరావతి ప్రణాళికలో ప్రజాధనాన్ని ఆదాచేసే మార్గం ఎక్కడుంది @ncbn గారూ?
#YSJaganPressMeet
#CorruptionKingCBN
#ScamsterBabu
అమరావతిలో కి.మీ రోడ్డుకు ఖర్చు ఎంతో తెలుసా?
#YSJaganPressMeet
#CorruptionKingCBN
#ScamsterBabu
#JaganannaMission
దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో నిర్మించే అసెంబ్లీ భవనానికి ఒక్కో చ.అడుగుకు రూ.17,356 ఖర్చు చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా @ncbn గారూ? దీనిని సుపరిపాలన అంటారా? దోచుకోవడం..దాచుకోవడం అంటారా?
#YSJaganPressMeet
#CorruptionKingCBN
#ScamsterBabu
దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో నిర్మించే అసెంబ్లీ భవనానికి ఒక్కో చ.అడుగుకు రూ.17,356 ఖర్చు చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా @ncbn గారూ? దీనిని సుపరిపాలన అంటారా? దోచుకోవడం..దాచుకోవడం అంటారా?
#YSJaganPressMeet
#CorruptionKingCBN
#ScamsterBabu
మావిగన్ ప్రతిపాదనకు ప్రజల్లో మంచి స్పందన రావడం ప్రారంభమైన దగ్గర నుంచి మీలో ఎందుకు అసహనం పెరుగుతోంది @ncbn గారూ? ఒక ప్రత్యామ్నాయ ఆలోచన వచ్చినంత మాత్రాన ఎందుకు భయపడుతున్నారు. ఈ ప్రశ్న అడిగితేనే బీపీ పెరగాల్సిన అవసరం ఏముంది?
#YSJaganPressMeet
#CorruptionKingCBN
#ScamsterBabu
Manhattan prices in Andhra ? ₹1947 Crores for the Assembly means a shocking ₹17,356 per sq. ft @ncbn garu.
#YSJaganPressMeet
#CorruptionKingCBN
#ScamsterBabu
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు చెరువుల్లో, కుంటల్లో, లోతట్టు ప్రాంతాల్లో ప్లాటు ఇచ్చారు. మీ బినామీలకు మాత్రం ప్రధాన కూడళ్లలో, మెయిన్ రోడ్ల పక్కన విలువైన ప్లాట్లు ఇచ్చారు. ఇది అన్యాయం కాదా @ncbn గారూ? భూములు ఇచ్చిన రైతులను వెన్నుపోటు పొడవడం కాదా?
#CorruptionKingCBN
అమరావతిలో ప్లాట్ల కేటాయింపుల మ్యాప్‌ను పరిశీలిస్తే రైతులకు ఎంత అన్యాయం జరిగిందో అర్థమవుతోంది @ncbn గారూ? ప్రైమ్ రోడ్డు ఫ్రంట్ ప్లాట్లేమో మీ బినామీలకు ఇచ్చి, రైతులకు మాత్రం చెరువుల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఇస్తారా? ఇది రైతులను నమ్మించి మోసం చేయడం కాదా?
#CorruptionKingCBN
అమరావతి ప్లాట్ల కేటాయింపుల్లో ఈ వ్యత్యాసం ఏంటి @ncbn గారూ? రాజధానిలో భూములు ఇచ్చిన రైతులకేమో చెరువులు, వాగుల్లో ప్లాట్లు కేటాయిస్తారా? మీ బినామీలకు మాత్రం కోర్ క్యాపిటల్ లో ఇస్తారా? ఇదేనా ప్రజారాజధాని?
#YSJaganPressMeet
#CorruptionKingCBN
#ScamsterBabu
అమరావతిలో 5 సెక్రటేరియట్ బిల్డింగులు, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, మొత్తం ఏడు భవనాలకే రూ.10,665 కోట్లు వ్యయం చేయడం ఏంటి? ఒకవైపు డబ్బులు లేవంటూనే ఇంత దుబారా ఖర్చా? ఇది విలాసవంతమైన దోపిడీ కాదా @ncbn గారూ?
#YSJaganPressMeet
#CorruptionKingCBN
#ScamsterBabu
అమరావతి పేరుతో ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి మళ్లించే స్కీమ్ నడుస్తోందా @ncbn గారూ.? 11,21,975 చ.అడుగుల అసెంబ్లీకి రూ.1,947 కోట్లు అంటే ఒక్క చ.అడుగుకు రూ.17,356లు ఖర్చా? దేశంలో ఎక్కడైనా ఇంత రేటు ఉందా? ఇది దోచి పెట్టడం కాదా?
#YSJaganPressMeet
#CorruptionKingCBN
#ScamsterBabu
స్కిల్ స్కాం కేసును అధికారంలోకి రాగానే సిగ్గు లేకుండా ఆ కేసును మూయించుకున్నాడు.
-పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#TDPSkillDevelopmentScam
#SkilledCriminalCBN
#CorruptionKingCBN
#ScamsterBabu
#MosagaduBabu
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers


















