Top Tweets for #EluruSP
ఏలూరు పోలీసులు ఆ స్ఫూర్తిని మళ్లీ స్మరించుకున్నారు. 🇮🇳
#EluruPolice #VandeMataram150 #VandeMataram #EluruSP #EluruDistrictPolice #AndhraPradeshPolice #Patriotism #NationalUnity #Eluru #PoliceDepartment #IndianPolice #VandeMataramCelebration #EluruUpdates #ProudMoment #Jai
🧑⚖️ *ఏలూరు ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ IPS గారు జిల్లాలో ఉన్న అందరూ కోర్టు కానిస్టేబుల్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.*
📌 **ఎస్పీ గారి సూచనలు:**
* కేసుల విచారణ వేగంగా పూర్తవ్వాలంటే సాక్షులు సమయానికి కోర్టుకు హాజరయ్యేలా చూడాలి. @APPOLICE100 #CourtMonitoring
#EluruSP

officers who stood by the vulnerable and turned their tears into hope.
#EluruPolice #JusticeServed #SeniorSafety #TelanganaPolice #CrimePrevention #GoldRecovery #WomenSafety #PoliceDedication #HeartTouchingStory #EluruSP #InspectorRaviKumar #KaikaluruPolice #CyberCellEluru
📍 *డయల్ 112 సేవలు* మరింత వేగవంతం చేయడం కోసం ప్రత్యేక ద్విచక్ర వాహనాలలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ.
🏍️ ఈ బైకులు టెక్నాలజీతో కూడి ఉండటంతో సంఘటనలకు వేగంగా స్పందించేందుకు ఉపయోగం
📸 కెమెరాలు అమర్చిన ఈ వాహనాలు ఆధారాలు సేకరించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. #EluruSP #PublicSafety

*ఏలూరు జిల్లా పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ కార్యక్రమం (PGRS) – 23.06.2025*
జిల్లా SP శ్రీ K. ప్రతాప్ శివ కిషోర్ IPS గారు నిర్వహించారు
🤖 **AI ఆధారిత ఫిర్యాదు వ్యవస్థ**
✔️ ఫిర్యాదుదారులు AI చాట్ బోట్‌కు నేరుగా వివరాలు ఇచ్చారు.
#DigitalPolicing #EluruSP #TransparentGovernance

ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ IPS గారు మండవల్లి పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా స్టేషన్‌లోని పోలీసులు ఎస్పీ గారికి గౌరవ వందనం ఇచ్చారు. స్టేషన్ ఆవరణను స్వయంగా SP గారు పరిశీలించారు. @APPOLICE100
#AnnualInspection
#EluruSP

*జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ఆఫీసు వార్షిక తనిఖీ - జిల్లా ఎస్పీ కీలక సూచనలు*
పోలీస్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ముఖ్యమైన రికార్డులను పరిశీలించి, కొన్ని కీలక సూచనలు చేశారు. @APPOLICE100
#EluruSP #PoliceInspection #CrimeControl #RoadSafety #DrugFreeSociety

Other Items
Congratulations to the SDPO, CI, SI, and CCS teams for their outstanding efforts in solving the case.
📌 Watch the full video for more details & share it.
#APPOLICE100
#GoldSilverRecovery #NightHBBurglary #EluruPolice #CrimeInvestigation #EluruSP @APPOLICE100
రికవరీ చేసిన బంగారాన్ని పోలీసు అధికారులు ఈరోజు అందజేశారు.
"పండగకి ముందు పోగొట్టుకున్న బంగారం, వెండి, నగదు తిరిగి పొందడంతో మా ఇంట్లో పండగ వెలుగులు కనిపిస్తున్నాయి"అని ఫిర్యాదుదారులు అన్నారు. వారు జిల్లా ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
#CrimeSolved
#JusticeServed
#EluruSP

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ద్వారకాతిరుమల దేవస్థానం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఏలూరు జిల్లా SP శ్రీ KPS కిషోర్ IPS.
ఏకాదశి పర్వదినం రోజున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు చేపట్టారు.
#MukkotiEkadashi #DwarakaTirumala #EluruSP @APPOLICE100

*గజ దొంగ చీకట్ల సతీష్ అరెస్ట్*
25 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు రికవరీ.
@APPOLICE100 #PropertyRecovery
#LawAndOrder
#GoldAndCash
#EluruSP #APPolice #APPOLICE100
#SPPratapShivKishoreIPS
#Eluru
#EluruPolice
#MotorcycleTheft
#GoldSilverCashRecovery
#EluruPoliceUpdate
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి గౌరవ శ్రీ సురేష్ రెడ్డి గారు ఏలూరు జిల్లా పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ IPS వారు మర్యాదపూర్వకంగా కలిశారు.* @APPOLICE100
#elurudistrict #APPOLICE100 #EluruPolice #EluruSP #COURT #HighCourt

ఈ రోజు ఏలూరు జిల్లా S.P K.P శివ కిషోర్ గారిని వారి క్యాంపు కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.
#శ్రీ_పత్సమట్ల_ధర్మరాజు #mlaunguturu
#TeamPDR #EluruSP
@JanaSenaParty @JaiTDP

భీమడోలు పీఎస్‌లో లాకప్ డెత్?
#AP #appolice #culpritapparao #elurusp #lockupdeathinelurudistrictbhimadolupsBhimadolu #NtvTelugu #NTVNews
https://t.co/JHOyMc2G9Y
Last Seen Hashtags on Sotwe
الأسهم_الأوروبية
Seen from Vietnam
MyHeroAcademia
Seen from United States
gaysmp
Seen from Malaysia
pinkpantheress
Seen from Germany
momson()***+--+-------- filter:videos
Seen from Israel
Nolimit() + filter:native_video
Seen from United States
紗綾
Seen from Japan
ometv
Seen from United States
momson(((((((((((((((())))))))))))))))
MountFuji
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.1M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.3M followers

KATY PERRY 
@katyperry
88.7M followers

Taylor Swift 
@taylorswift13
82.6M followers

Lady Gaga 
@ladygaga
74.1M followers

Virat Kohli 
@imvkohli
71.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.3M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.5M followers

Neymar Jr 
@neymarjr
64.4M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.8M followers

X 
@x
60.8M followers
























