Top Tweets for #FakeYCP
అనంతపురంలో జరిగిన ఉపాధ్యాయ నిరుద్యోగుల సమావేశంలో పాల్గొని, చంద్రబాబు గారు మరియు లోకేష్ గారు ఉండగా డీఎస్సీలో ఉపాధ్యాయుల ఉద్యోగాలకు ఎటువంటి డోకా ఉండదని హామీ ఇవ్వడం జరిగింది.
#FakeYCP
@naralokesh @ncbn
అమరావతి రాజధాని కావడం అనేది ఐదు కోట్ల ఆంధ్రుల కల. పార్లమెంటులో ఆమోదం లభించడం సంతోషం. జగన్మోహన్ రెడ్డి మొదట్లో అమరావతి రాజధాని అన్నాడు, తర్వాత మూడు రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. ఈసారి పులివెందుల తప్ప ఆయనకు ఏ సీటూ రాదు.
#Amaravati
#FakeYCP
#AndhraPradesh
@ARJUNSSMB0223 Akkada congress yela ipothundho ikkada miru alaa ipothunnaru guys grow up and wake up #fakeycp
గత వైసిపి ప్రభుత్వం లో హిందువులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డు తయారీలో రసాయనాలు వాడిన దానికి నిరసనగా ఎన్డీఏ కుటమి నాయకులు మరి హిందూ సంఘాలు మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయo సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టారు.
#ttdladdu
#scam
#fakejagan
#fakeycp
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై ధర్నా అంటూ వైసీపీ చేసిన హడావిడి ని పట్టించుకోని జనాలు
కేవలం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, BBB (బీర్+బిర్యానీ batch) మాత్రమే ధర్నాలో
జన స్పందన లేకపోవటంతో డీలా పడ్డ వైసీపీ
#FakeYCP
కల్తీ నెయ్యి వాడారు అని CBI వాళ్ళు చెప్పిన గానీ ఇంకా నీ డ్రామాలు ఏంట్రా
#YCPScams #FakeYCP #TirupatiLaddu
🚨 #SaveTirumalaFromTDP
Again using God for politics ?
@JaiTDP is spreading false narratives about the Tirumala Laddu. Don’t mess with Tirumala traditions for mileage @ncbn .
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామితో టీడీపీ కూటమి నాయకులు ఆడుకుంటున్నారు. తెలిసి.. తెలిసి స్వామి వారితో ఆడుకుంటే మాత్రం వాళ్లకి మామూలుగా ఉండదు వారి పాపం పండి.. జరగబోయే నష్టం తీవ్రంగా ఉంటుంది
#CBNShouldApologizeHindus
#TirupatiLaddu
#SadistChandraBabu
#MosagaduBabu
దొంగ ప్రమాణం అని తేలిపోయింది.. #jogiramesh #kanakadurgatemple #ysjagan #cmchandrababu #ycp #fakeycp #appolitics #naralokesh #theleonews #latestnews #ycpleaders #jogi #apliquorscam #apliquorscamcase
@sudharshanAmiti @JogiRameshYSRCP Editing చేసే ముందు చూసుకోవాలి కదా Fake YCP కూలి ఇద్దరిని భలేగా graphics లో మేనేజ్ చేసావు కానీ అడ్డంగా దొరికిపోయావు
#FakeYCP
@Sagar_YSJ @DevineniAvi అంత అభిలుద్ది చేచినా మూరు నియోజర్గాల ప్లజలకి కనపడక మీమ్మల్ని మలతెట్టాలా అవిలాష్ అన్న
#Fakeycp
మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు వాక్యాలను తిప్పికొట్టిన మార్కాపురం టీడీపీ పోల్ మేనేజ్మెంట్ అధ్యక్షుడు కందుల రామిరెడ్డి...
#fakeycp
#fakejagan
పాలకొల్లు మెడికల్ కాలేజీ ....😳
అమలాపురం మెడికల్ కాలేజీ...🙆♀️
వైసీపీ హయాం లో కట్టిన అద్భుత కట్టడాలు..🤦🏻♀️
అస్సల మాట్లాడటానికి అయినా సిగ్గు సరం మానం etcc ఉండాలి 🤮🤢
#FakeYCP
#FakeYCPMedicalColleges

వైసిపి పార్టీ బురద రాజకీయాలు మానుకోవాలి-మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు.
#fakeycp
#endofycp
#AmaravatiRestart
#tdp
#chandrababunaidu
#naralokesh
#pavankalyan
#markapuram
#mla
#kandulanarayanareddy
#anchanalacommittee
#member
#ap
#assmbly
వైసిపి పార్టీ బురద రాజకీయాలు మానుకోవాలి-మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు.
#fakeycp
#endofycp
#AmaravatiRestart
#tdp
#chandrababunaidu
#naralokesh
#pavankalyan
#markapuram
#mla
#kandulanarayanareddy
#anchanalacommittee
#member
#ap
#assmbly
అదే అబద్ధాన్ని రుద్ది రుద్ది నిజం చేద్దాం అని 5 సంవత్సరాలు ప్రయత్నం చేసి 11 కి పడ్డారు....
ఇంకా ఎన్ని రోజులు ఇదే రుద్దుడు....😐
#FakeYCP
#అమరావతి మునిగిపోయింది అని ప్రచారం చేస్తున్న సన్నాసులు కోసం
CRDA బిల్డింగ్, ఐకానిక్ టవర్స్, హైకోర్టు, జడ్జెస్ విల్లాస్, మంత్రుల విల్లాస్, సెక్రటరీ విల్లాస్, ఎంఎల్ఏ ఎంఎల్సి ల నివాస బిల్డింగ్స్, జిఎడి టవర్స్, అపార్ట్ మెంట్ బిల్డింగ్స్ , సీడ్ ఎక్సెస్ రోడ్ , నూతన హైకోర్టు నిర్మాణ స్థలం, అసెంబ్లీ నిర్మాణ స్థలం ఎక్కడ కూడా నీళ్ళు నిలవలేదు. కార్మికులు చక్కగా చకచకా పనులు చేసుకుంటున్నారు .ట్రక్కులు, కార్లు, లారీలు, అన్ని శుభ్రంగా తిరుగుతున్నాయి.
ఒక్క ఐకానిక్ టవర్స్ 1,2 నిర్మాణ స్థలం దగ్గర రెండు మూడు అడుగులు నీళ్ళు నిలబడ్డాయి. అక్కడ తప్ప ఇంకెక్కడా నీరు నిలువ లేదు. రోడ్ పక్కన, లేదా గుంతలు, చిన్న గుంటల్లో తప్ప ఎక్కడా నీళ్ళు లేవు.
ఎవడైనా అమరావతి మునిగిందని , నీళ్ళు నిలిచాయని పిచ్చి కూతలు కూస్తూ పాత ఫోటోలు పెడుతున్న వెధవలని చెప్పుతో కొట్టండి.
అమరావతి గురించి అబద్ధాలు ప్రచారం చేస్తూ శునకానందం పొందే కుక్కలకి గట్టిగా జవాబు ఇవ్వండి. మనకెందుకులే అని ఉదాసీనంగా ఉండకుండా ఊరుకోకండి
అమరావతి మనది. అమరావతి మన రాజధాని .
ఈ కింది యూట్యూబ్ లింక్ విడియో చూడండి. ఈ రోజు ఆగస్టు 14 , మధ్యాహ్నం 11 గంటలకి తీసిన విడియో ఇది. అమరావతి ప్రస్థానం వాళ్ళకి థాంక్స్.
అందులోని స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నాను.
https://t.co/ngR0zgyg2w
#Amaravathi
#Amaravathicapital
#amaravathifarmers
#AmaravathiDevelopment

వైసిపి 5 ఏళ్ల అరాచకపు పాలనలో రూ.5 లక్షల కోట్లు నాశనం చేశారు....
#fakeycp
#fakejagan
#endofycp
#markapuram
#mla
#kandulanarayanareddy
#anchanalacommittee
#member
#ap
#assmbly
Peaks లోకి వెళ్లిన @YSRCParty reality show..!
ఎవడ్రా మీకు ఇలాంటి సలహాలు ఇచ్చేది..!🤣🤣
మారరా రా ఇంకా..!🤦
#FakeYCP
#EndofYCP
జగన్ ప్రజల్ని దారుణంగా మోసం చేసాడు
కులాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు వేయించుకుని ఎవరు అన్న బాగుపడ్డారా...?
#roads
#old
#new
#fakeycp
#fakejagan
#wastemanagement #ycp
#markapuram
#mla
#kandulanarayanareddy
#anchanalacommittee
#member
#ap
#assmbly
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.1M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.3M followers

KATY PERRY 
@katyperry
88.6M followers

Taylor Swift 
@taylorswift13
82.5M followers

Lady Gaga 
@ladygaga
74M followers

Virat Kohli 
@imvkohli
71.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.3M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.4M followers

Neymar Jr 
@neymarjr
64.3M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.7M followers

X 
@x
60.8M followers



















