Top Tweets for #Fakeparty
राहुल जी ने बहुत पहले ही इस तथ्य का पता लगा लिया था।
ये महामानव जी कहा है अखिर कब तक फर्जी का डंका बजाए जाएंगे। कुछ तो इन रुपयों और फर्जी की पार्टियो का ब्यौरा देंगे या हम सभी को केवल 'अर्बन नक्सल' ही बताते फिरेंगे।
#FakeParty
#ModiFails
#मोदी_हटाओ_देश_बचाओ
गुजरात में कुछ ऐसी अनाम पार्टियां हैं जिनका नाम किसी ने नहीं सुना - लेकिन 4300 करोड़ का चंदा मिला!
इन पार्टियों ने बहुत ही कम मौकों पर चुनाव लड़ा है, या उनपर खर्च किया है।
ये हजारों करोड़ आए कहां से? चला कौन रहा है इन्हें? और पैसा गया कहां?
क्या चुनाव आयोग जांच करेगा - या फिर यहां भी पहले एफिडेविट मांगेगा? या फिर कानून ही बदल देगा, ताकि ये डेटा भी छिपाया जा सके?
#VoteChori

అధికారములో ఉన్నప్పుడు ఒక్కలాగా అధికారము పోయిన తరువాత ఒక్కలాగా
Fake పార్టీ fake నాటకాలు...
#Fakeparty

Maxime Bernier the biggest blocker on X, says this while doing the opposite.
How in 2026 does anyone fall for this guy?
Reading through the comments you can see he's still blocking anyone who questions or disagrees with him, zero negative comments 😂
#FakeParty
#NeverPPC


தவெக ஆட்சியில் தமிழ்நாடு வடமாநிலமாக மாறும் அபாயம் 😭😭
இன்னும் என்னென்ன எல்லாம் செய்ய போறாங்களோ 🤦♂️🤦♂️
#TVKFails #tvkfail #fakeparty #பொம்மைமுதலமைச்சர்
~ Nothing to say about "gun Control" since this sicko was one of yours ~ You're all hypocrites
~mgf~ #God #jesus #MAGA #GodBlessPresidentTrump #POTUS #GodBlessAmerica #usa #VoteRed #HypocritesEverywhere #fakeparty #thereisnodemocraticparty #youaredone

@bigtvtelugu అసలైన చెత్త పుత్రుడు మన పావలా, నొప్పులు లేకుండా పుట్టడం ఏంట్రా గబ్బు నాయాల. నోరు ఉంది కదా అని జారితే,మాకు ఉన్నాయి, చూపెడుతాం.
#Bollishetty #Fakeparty #SlavoryofTDP
#FakeYSRCP
#fakeparty
@YSRCParty
రాజకీయంగా విమర్శించలేక సామాన్యులను పావులుగా వాడుకోవడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనం. ప్రత్యర్థుల అసత్య ప్రచారాలను నమ్మి నాపై విమర్శలు చేసిన వారే, ఈరోజు వాస్తవం తెలుసుకుని నా వద్దకు వచ్చారు. రాజకీయ కక్షల కంటే నాకు ప్రజల కష్టాలే ముఖ్యం. ఆ సోదరి పడుతున్న ఇబ్బందులను విని, ఆమెకు తక్షణమే న్యాయం చేస్తానని హామీ ఇచ్చాను. కుట్రలు చేసే వారికి కాలమే సమాధానం చెబుతుంది.
మన పని ఎప్పుడూ ప్రజల మంచి కోసమే.
#fakeparty
#fakeysrcpparty
రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఎంతటి నీచానికైనా ఒడిగడుతుందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. మా నాన్న, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారిపై ఫేక్ ఆడియోలతో బురద చల్లాలని చూసిన వైసీపీ ప్రయత్నం బట్టబయలైంది.
స్వయంగా ఆ మహిళే (చంద్రకళ) మీడియరాజకీయ లాభం కోసం వైసీపీ ఎంతటి నీచానికైనా ఒడిగడుతుందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. మా నాన్న, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారిపై ఫేక్ ఆడియోలతో బురద చల్లాలని చూసిన వైసీపీ ప్రయత్నం బట్టబయలైనది.
స్వయంగా ఆ మహిళే (చంద్రకళ) మీడియా ముందుకు వచ్చి, "అసలు నేను అప్పారావు గారితో మాట్లాడలేదు.. ఆయన మా కుటుంబ సన్నిహితులు, మాకు బంధువులే" అని తేల్చి చెప్పడం ద్వారా వైసీపీ ఫేక్ প্রচారం అడ్డంగా దొరికిపోయింది.
కుటుంబాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టే మీ కుళ్ళు రాజకీయాలు ఇక సాగవు. నిరంతరం ప్రజల పక్షాన నిలిచే మా నాన్నగారి వ్యక్తిత్వాన్ని మీ అబద్ధాలు ఏమీ చేయలేవు.
#fakeparty
#fakeysrcpparty
#fakeediting
రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతటి నీచానికైనా ఒడిగట్టే వైసీపీ అసలు స్వరూపం ఈరోజు బట్టబయలైంది. మేం మొదటి నుంచీ చెబుతున్నట్లే, దళితులకు అండగా ఉండే మాపై బురద జల్లడానికి వైసీపీ వారు చేస్తున్న చిల్లర రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. ఫేక్ ఆడియోలతో, అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూసిన మీ కుట్రలు సాగవు. రాజమండ్రి సాక్షిగా మీ నిజ స్వరూపం బయటపడింది. మేం ఎప్పుడూ దళితుల పక్షపాతులమే, మా నిబద్ధతను మీ కుళ్లు రాజకీయాలు ఆపలేవు!
🚨 #TDPAntiDalit
రాజమండ్రి సిటీలో పీక్స్‌కి చేరిన టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రి అరాచకాలు
ఓ మహిళ కుటుంబ వ్యవహారంలో అతిగా జోక్యం చేసుకుని.. ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరింపులు
దళితులు, మాల మహానాడుపై కుల అహంకార మాటలు.. ఎస్పీకి చెప్పి అంతు చూస్తానంటూ వార్నింగ్
పనిలో పనిగా.. జనసేన నాయకుడిని కూడా ఇష్టమొచ్చినట్లు తిట్టిన ఆదిరెడ్డి అప్పారావు... రోజుకొక ఆడియో లీకుతో వీళ్ళ నిజస్వరూపాలు బయటకు వస్తున్నాయి...ఈ ఎమ్మెల్యేని, మరియు ఆయన తండ్రిని మీ పార్టీ నుండి ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నావు బాబూ ?
రాజమండ్రిలో ఇంకెన్నాళ్లు అప్పారావు అరాచకాల్ని జనాలు భరించాలి @ncbn ?
#TDPGoons
#SadistChandraBabu
#fakeparty
#fakeysrcpparty
#fakeediting
రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతటి నీచానికైనా ఒడిగట్టే వైసీపీ @YSRCParty అసలు స్వరూపం ఈరోజు బట్టబయలైంది. మేం మొదటి నుంచీ చెబుతున్నట్లే, దళితులకు అండగా ఉండే మాపై బురద జల్లడానికి వైసీపీ వారు చేస్తున్న చిల్లర రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. ఫేక్ ఆడియోలతో, అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూసిన మీ కుట్రలు సాగవు. రాజమండ్రి సాక్షిగా మీ నిజ స్వరూపం బయటపడింది. మేం ఎప్పుడూ దళితుల పక్షపాతులమే, మా నిబద్ధతను మీ కుళ్లు రాజకీయాలు ఆపలేవు!
వైసిపి బ్యాచ్ కు సరైన బుద్ధి చెప్పింది. కాబట్టి గళ్ళా మాధవిని విమర్శిస్తున్నారు.
గల్లా మాధవి అనే పేరు బాగా గుర్తు ఉండిపొద్ది అంబోతు గాళ్ళకి 😂😂
#ysrcpcriminalparty
#fakeparty
#AndhraPradesh
ఏదైనా తెలుసుకొని మాట్లాడం నేర్చుకో @ysj_45
సొంత విలేజ్ వాళ్ళు చెప్తున్నారు అతను పక్క క్రిస్టియన్ అని. నువ్వు ఏదో ఆయన రిలేటివ్ అయినట్లు చూసినట్లు చెప్తున్నాన్నవ్ ఎక్కడో ఉండి అబద్ధపు ట్వీట్ చేయడం కాదు.
#fakeparty
#ysrcpcriminalparty
@third_iye మోషేను రాజు 1000% క్రిస్టియన్. తనది కూడా మా ఊరే, రాజకీయాల కోసం తన మతం ఏంటో ధైర్యంగా చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు తను హిందూ అని నిరూపించుకోవాలి. చట్టసభల్లో ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు చెప్పడం తప్పు. ఏదేమైనా @ysjagan నీ వెధవని చేశాడు😀
ఎవరిది ఫేక్ పార్టీ, ఎవరివి ఫేక్ ప్రచారాలు
ఒకసారి చూద్దాం..
~ YSRCP రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ శేఖర్ రెడ్డి గారు @SekharReddy012
#YellowMediaRoast #FakeParty #Debate
పక్కింటి వాళ్లకు పుట్టిన పిల్లలు మా పిల్లలు అనే రకం ఈ వైసీపీ వాళ్లు, చేసేది గోరంతా పబ్లిసిటీ కొండంత చెయ్యని వాటిని కూడా మేమే చేశాం అని చెప్పుకోవడానికి కనీసం సిగ్గు కూడా లేదు...
#FakeYSRCP
#fakeparty @somuveerraju
@BrianMc23314790 There is no such thing as “Scottish Labour “
#FakeParty
@mmeeuw @Charlot2409 Ach, een mooi opgepoetste AI-Wilders. De echte versie is blijkbaar niet te doen… wat een nep-bende. #fakeparty
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers


















