Top Tweets for #FintechEvent2018
ఆంధ్రప్రదేశ్ కి డెలాయిట్ కంపెనీ విశాఖపట్నం ఫింటెక్ ఫెస్టివల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ ,డెలాయిట్ కంపెనీల మధ్య ఒప్పందం #FintechEvent2018 #VizagFintechFestival #naralokesh #Deloitte

ఆంధ్రప్రదేశ్ కి డెలాయిట్ కంపెనీ
విశాఖపట్నం ఫింటెక్ ఫెస్టివల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ ,డెలాయిట్ కంపెనీల మధ్య ఒప్పందం
#FintechEvent2018 #VizagFintechFestival #naralokesh #Deloitte

ఆంధ్రప్రదేశ్ కి డెలాయిట్ కంపెనీ
విశాఖపట్నం ఫింటెక్ ఫెస్టివల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ ,డెలాయిట్ కంపెనీల మధ్య ఒప్పందం
#FintechEvent2018 #VizagFintechFestival #naralokesh #Deloitte

ఆంధ్రప్రదేశ్ కి డెలాయిట్ కంపెనీ
విశాఖపట్నం ఫింటెక్ ఫెస్టివల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ ,డెలాయిట్ కంపెనీల మధ్య ఒప్పందం
#FintechEvent2018 #VizagFintechFestival #naralokesh #Deloitte

@ncbn @FintechValley @VizagFinFest @vizaggoap కేంద్రప్రభుత్వంఇవ్వాల్సిన నిధులు కేటాయించకపోయిన ప్రతిపక్షాలు అడ్డు పడుతున్న ఏమీలెక్కచేయకుండా పట్టు వదలకుండా నిరంతరం రాష్ట్రఅభివృద్ధి కోసం రాష్ట్రప్రయోజనాలకోసం రాష్ట్రప్రజల సంక్షేమంకోసం కృషిచేస్తున్న ప్రజానాయకుడు @ncbn గారు.#fintech #VizagFintechFestival #FintechEvent2018 @JaiTDP
కేంద్రప్రభుత్వంఇవ్వాల్సిన నిధులు కేటాయించకపోయిన ప్రతిపక్షాలు అడ్డు పడుతున్న ఏమీలెక్కచేయకుండా పట్టు వదలకుండా నిరంతరం రాష్ట్రఅభివృద్ధి కోసం రాష్ట్రప్రయోజనాలకోసం రాష్ట్రప్రజల సంక్షేమంకోసం కృషిచేస్తున్న ప్రజానాయకుడు @ncbn గారు.#fintech #VizagFintechFestival #FintechEvent2018 @JaiTDP
స్టార్టప్ కంపేనీలలాగే మన రాష్ట్రమూ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కోంటూ ఎదుగుతోంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆర్టీజీఎస్ ద్వారా పాలనలో అద్భుతాలు సృష్టిస్తోంది. ఇలాంటి తరుణంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు భాగస్వాములైతే ప్రపంచ స్థాయిలో ఏపీ నెంబర్ 1 అవుతుంది.

విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలన్నీటికీ #IT రంగాన్ని అనుసంధానం చేస్తున్నట్లుగా రాష్ట్ర ఐటి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి #naralokesh
@JaiTDP @naralokesh @ncbn
@AndhraPradeshCM #Vizag
#VizagFintechFestival #fintech #FintechEvent2018 #AndhraPradesh #tdp #APwithCBN

#fintech కంపెనీల ద్వారా ఏడాదిలో 50వేల ఉద్యోగాలు కల్పిస్తామని,#vishakapatnam ని ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్ది,ప్రపంచంలో మొదటి మూడు నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని @AndhraPradeshCM ప్రకటన..
@JaiTDP @ncbn @naralokesh #tdp
#VizagFintechFestival #Vizag #FintechEvent2018

ఫైన్ టెక్ కంపెనీ ల ద్వారా ఏడాది లో 50 వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని @AndhraPradeshCM ప్రకటించారు...
@ncbn @naralokesh @JaiTDP
#FintechEvent2018 #fintechfistival
#unemployment #VizagFintechFestival

#VizagFintechFestival లో @AndhraPradeshCM మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధికి,వ్యవసాయ అనుబంధ అభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు వివరించారు..
@JaiTDP @ncbn @naralokesh
#fintech #FintechEvent2018 #Vizag #IT #AndhraPradesh #ThankYouCMSir #MalliNuvveRavali

ఆవిష్కరణలతోనే అద్భుత ప్రగతి..సమాజానికి అవసరమైన ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని @AndhraPradeshCM భావించారు..
@JaiTDP @ncbn @naralokesh
#fintech #FintechEvent2018 #VizagFintechFestival #Vizag #AndhraPradesh #tdp #MalliNuvveRavali #ThankYouCMSir #APwithCBN

ప్రపంచస్థాయి #fintech సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు వీలుగా ప్రతి సంవత్సరం 'వన్ మిలియన్ డాలర్ ఛాలెంజ్'( రూ.7కోట్లు) పోటీలను నిర్వహిస్తామని @AndhraPradeshCM ప్రకటన...
@JaiTDP @ncbn @naralokesh
#AndhraPradesh #tdp #FintechEvent2018 #Vizag #VizagFintechFestival

మంగళవారం విశాఖలోని ఓ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన #VizagFintechFestival కు ముఖ్య అతిధిగా హాజరైన
మన @AndhraPradeshCM ..
@JaiTDP @ncbn @naralokesh
#AndhraPradesh #tdp #FintechEvent2018 #Vizag #fintech
#IT
విజ్ఞానం ద్వారా ఆర్ధికపరిపుష్టి సాధించేందుకు సమాచార సాంకేతిక ఐ టి రంగాన్నిసోపానంగా ఉపయోగించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఫిన్ టెక్ ఫెస్టివల్ ప్రారంభించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ఫిన్ టెక్ ఫెస్టివల్ ద్వారా 500 కోట్ల పెట్టుబడితో 75 కంపెనీలు రానున్నాయన్నారు

Vizag Fintech Festival 2018
#VizagFintechFestival #naralokesh #Vizag #fintech #FintechEvent2018 #ITminister #IT
నాయకుడు సమర్ధుడు అయితేనే ఇలాంటి విజయాలు సాధ్యం అవుతాయి
మాకు తెలుసు @ncbn గారు సమర్ధత గల నాయకుడు ఆయన విజన్ వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం లో నడుస్తుంది.
@AndhraPradeshCM @JaiTDP @naralokesh @FintechValley
#FintechEvent2018
#fintech
#CBNVision
#ApwithCBN
Being the best Indian State in #EaseOfDoingBusiness, Andhra Pradesh is attracting investments from global companies like never before. We promote a healthy balance of knowledge sharing, innovation and economic growth in AP. @VizagFinFest @FintechValley
https://t.co/dIWrzZpsEm
@ncbn @VizagFinFest @FintechValley AP is the best destination for any investment in India...👍👍
#FintechEvent2018 #fintech #Fintech100 ...👌👌👌👌
---#BangaloreTDP
#CBNArmyGuntur
#AndhraPradesh

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.5M followers

KATY PERRY 
@katyperry
89.1M followers

Taylor Swift 
@taylorswift13
83M followers

Lady Gaga 
@ladygaga
74.5M followers

Virat Kohli 
@imvkohli
72M followers

Kim Kardashian 
@kimkardashian
70.5M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65M followers

Bill Gates 
@billgates
64.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers






















