Top Tweets for #GraduatePowerWithTDP
ప్రజా విశ్వాసం - పట్టభద్రుల నమ్మకం మళ్ళీ గెలిచింది. భారీ విజయాన్ని నమోదు చేసిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి, రాజశేఖర్ గారికి హార్థిక శుభాకాంక్షలు. #KutamiTsunami #GraduatePowerWithTDP #TeamKolikapudi #TiruvuruMLAKSR #KolikapudiSrinivasaRao

టీడీపీ కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయోత్సవాల్లో పాల్గొన్న సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు, కార్యకర్తలు మరియు ప్రజలు.
#MLCElections #KutamiTsunami #GraduatePowerWithTDP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #KolluRavindra #Machilipatnam #AndhraPradesh
మా మూడు పార్టీలు సమైక్యంగా పనిచేశాయి,మా కార్యకర్తలు క్రమశిక్షణతో కష్టపడ్డారు ఫలితం అన్నీ సీట్లు గెలిచాం
#KutamiTsunami
#GraduatePowerWithTDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
మొదటి 3 నెలల్లోనే పోలవరం కోసం రూ.12,150 కోట్లు మనం కేంద్రం నుంచి సేకరించగలిగాం..అది మన పట్టుదల
#KutamiTsunami
#GraduatePowerWithTDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
సీఎం చంద్రబాబును కలిసిన ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీనివాసులు గారు #MLCElections #GraduatePowerWithTDP #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #tdpyuvashakthi
రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది..చట్టాన్ని ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకునే ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఎవరినో వదిలేస్తాం అనే ఆలోచన వద్దు.- మంత్రి నారా లోకేష్.
#KutamiTsunami
#GraduatePowerWithTDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు ప్రజా అభిప్రాయానికి స్పష్టమైన ప్రతిబింబం. ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఘన విజయం సాధించిన వారికి హృదయపూర్వక అభినందనలు.
#KutamiTsunami #GraduatePowerWithTDP
#VemireddyPrabhakarReddy #VPR
#AndhraPradesh

పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు ప్రజా అభిప్రాయానికి స్పష్టమైన ప్రతిబింబం. ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఘన విజయం సాధించిన వారికి హృదయపూర్వక అభినందనలు.
#KutamiTsunami #GraduatePowerWithTDP
#VemireddyPrabhakarReddy #VPR
#AndhraPradesh

- *_ఫేక్ వార్తలు చెప్తూ, వైసీపీ నాయకులు గింజుకుంటున్నారు._*
- *_సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన పేదలు అందరికీ ఇస్తాం. అదే సమయంలో రాజకీయ సుపరిపాలన ఉంటుంది._*
#KutamiTsunami
#GraduatePowerWithTDP
#ChandrababuNaidu
#AndhraPradesh
𝐌𝐚𝐧
𝐕𝐢𝐬𝐢𝐨𝐧
𝐌𝐢𝐬𝐬𝐢𝐨𝐧
✌️【C】【B】【N】✌️
#GraduatePowerWithTDP

రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.. చట్టాన్ని ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకునే ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఎవరినో వదిలేస్తాం అనే ఆలోచన వద్దు 🔥💥
#TrendNaraLokesh #NaraLokesh
#GraduatePowerWithTDP #RedBook
Follow @TrendNaraLokesh guys!!
రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.. చట్టాన్ని ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకునే ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఎవరినో వదిలేస్తాం అనే ఆలోచన వద్దు 🔥💥
#TrendNaraLokesh #NaraLokesh #KutamiTsunami
#GraduatePowerWithTDP #RedBook #tdpyuvashakthi
#yuvagalam_ln #ChandrababuNaidu
ఈ నెలలోనే 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేసేవిధంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేస్తాం
#KutamiTsunami
#GraduatePowerWithTDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం.. బలగం
#KutamiTsunami
#GraduatePowerWithTDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
తెలుగుజాతి కోసం పెట్టిన పార్టీ తెలుగు దేశం పార్టీ,రెండు ప్రాంతాల అభివృద్ధి మాకు ముఖ్యం
#KutamiTsunami
#GraduatePowerWithTDP
#ChandrababuNaidu
#NaraLokesh
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 5/5 💥
డబల్ జోష్ రికార్డ్ మెజారిటీ @JaiTDP✌️
అధికారంలో ఉన్నప్పుడు 100% హామీలు అమలు చేశామని చెప్పుకుని గెలవలేకపోయారు, అధికారం పోయినప్పుడు అసలు పత్తా లేకుండా పోయారు. @YSRCParty @ysjagan 😹
#GraduatePowerWithTDP #AndhraPradesh

పోలవరం పనులను మళ్లీ పట్టాలెక్కించాం. రాజధాని అమరావతి నిర్మాణం మొదలు పెట్టాం. అసాధ్యమనుకున్న విశాఖ స్టీల్‌ప్లాంటు సుసాధ్యమైంది. విశాఖ రైల్వేజోన్ పూర్తిచేసుకున్నాం. రాష్ట్రానికి రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
#KutamiTsunami
#GraduatePowerWithTDP
#ChandrababuNaidu
ఇంతటి విజయాన్ని ఇచ్చి గ్రాడ్యుయేట్లు మాపై మరింత బాధ్యత పెంచారు. ఒక పద్ధతి ప్రకారం డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తాం. ఈ నెలలోనే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తాం.
#KutamiTsunami
#GraduatePowerWithTDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయోత్సవాల్లో పాల్గొన్న బాబు గారు 🔥🔥💥💥
#GraduatePowerWithTDP
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన కూటమి అభ్యర్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎమ్మెల్సీ గా ఘన విజయం సాధించిన సీనియర్ నాయకులు @AlapatiRaja_TDP గారికి కూటమి నేతలు, కార్యకర్తల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు.
#Sattenapalle #Palnadu
#KutamiTsunami
#GraduatePowerWithTDP
#AndhraPradesh

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.3M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.9M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.5M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.7M followers

KATY PERRY 
@katyperry
87.3M followers

Taylor Swift 
@taylorswift13
81.1M followers

Lady Gaga 
@ladygaga
72.6M followers

Kim Kardashian 
@kimkardashian
69.6M followers

Virat Kohli 
@imvkohli
69.3M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.7M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.4M followers














