Top Tweets for #Howla
రైతు బంధు సక్కగా ఇయ్యని రేవంతం రెడ్డి ఏమన్నా దివానా గాడా 🤔, ఏం శతకదా 😳
హామీలిచ్చుడు ఎగ్గొట్టుడు గిదేనా 🤨అని నేను అంటలే..
తొండల్ రెడ్డి అన్నాడు ఎన్నికల ముందు ఇయ్యకపోతె దివాణగాన్ని అని..🫣
#Diwana
#Howla
#CongressFailedTelangana
Revanth Reddy
#howla
బ్రేకింగ్ న్యూస్
నేను నారా లోకేష్‌ను కలవలేదు
లోకేష్‌ను చీకట్లో కలిశాను అని రేవంత్ రెడ్డి గాలి గన్నయ్య మాటలు మాట్లాడుతున్నాడు
నేను ఏది చేసినా బాజప్తా చేస్తా బేజాప్తా చేయను
లోకేష్ నా తమ్ముడు లాంటి వాడు ఒకవేళ కలిస్తే తప్పేంటి.. లోకేష్ ఏమైనా రేవంత్ రెడ్డి సంచులు మోసిన దొంగ కాదుగా, లోకేష్ నీలాగా చదువు రాని వాడు కాదుగా
లోకేష్ మీ పెద్ద బాస్ కొడుకే కదా ఏదో దావూద్ ఇబ్రహీం, గుండా చీకట్లో కలిశాను అని ప్రచారం చేస్తున్నవ్ ఏందిరా హౌలా - కేటీఆర్
@kattarcongresii తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శి KCR
ఉద్యమానికి వ్యతిరేకం మన #RaRe #Howla
యువత కు మార్గదర్శకం అయితే మద్యం అమ్మకాలు బందు పెట్టమను కదా!!!!
Thittina thittu thitta kunda thidthunru howla ganni.... etla thindi ontiki padthundhi ra...
#congressselfgoal #howla
@INCTelangana Oreyy 😭😂😂
Anla em competency vundhi? Em maatladuthunnav ra ayya... TS izzat motham theesthaanav!
#howla is very apt for you!
గూగుల్ ఆఫీస్ 2 ఎకరాలు ఇందిరా మహిళా శక్తి సెంటర్ 3 1/2 ఎకరాలు
మీ గూగుల్ ఆఫీస్ 2 ఎకరాలు మాత్రమే.. మా ఇందిరా మహిళా శక్తి సెంటర్ 3 1/2 ఎకరాల్లో ఉంది.. వాళ్లే మీ కాంపిటీటర్స్ - సీఎం రేవంత్ రెడ్డి
అందుకే @KTRBRS అన్న ఉట్టిగనే అనలే
పందికి ఏం తెలుసు గంధం వాసన అని,
అవగాహన లేని #howla ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని నడిపిస్తుండు.🥺😄
ఇగ మా @BRSHarish అన్న ఆగుతడ!
లేపి లేపి ఇస్తుండు పంచులు🔥🔥🔥
Anla em competency vundhi? Em maatladuthunnav ra ayya... TS izzat motham theesthaanav!
#howla is very apt for you!
గూగుల్ ఆఫీస్ 2 ఎకరాలు ఇందిరా మహిళా శక్తి సెంటర్ 3 1/2 ఎకరాలు
మీ గూగుల్ ఆఫీస్ 2 ఎకరాలు మాత్రమే.. మా ఇందిరా మహిళా శక్తి సెంటర్ 3 1/2 ఎకరాల్లో ఉంది.. వాళ్లే మీ కాంపిటీటర్స్ - సీఎం రేవంత్ రెడ్డి
#Howla అనే పదం కి Justification దొరికిందనే అనుకుంటున్న🥵😇
Rey enduk ra antha ganam aagam aitunnaru Vanni Annadhi #Howla ani matrame ra baabu Edho ❤️Da annam annattu feel ayyi Chestunnaru atu paccha kukkalu itu Cngress kukkalu Madyalo Batthaayi kukkalu 🥵🥵🥵
నీ లోఫర్ బుద్ధి
నీలోఫర్ దగ్గర
స్పష్టం అయ్యింది!!
@TransparentTG Intha galiz galu tayar ayinru veelu asalu. Pradesh pettindante inka anthe... #Howla is digging his own grave.
#Howla అని ఎందుకన్న..?? KTR..
*జై తెలంగాణా అననోణ్ణి...
*తెలంగాణా అప్పులపాలు అయింది అన్నోణ్ణి.. దివాలా తీసింది ఆన్నోణ్ణి
*అప్పు పుడుతలేదు, చెప్పులు ఎత్తుక పొయ్యేటోన్ని చూసినట్టు చూస్తుండ్రు అన్నందుకు అన్న.. కరక్టేనా..? 🤣✊
@KTRBRS
@BRSHarish
@KSRaju_87
మొన్న బాగా బాధపడ్డాడట రేవంతం రెడ్డి @KTRBRS అన్న హౌలా అన్నందుకు…
మరి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి #JaiTelangana అని అననొన్ని , తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిస్తే, తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీసిన రాష్ట్రమంటే ఏమంటరు ..ఏ పేరుతోని పిలుస్తారు #Howla కాకపోతే 😏
జై తెలంగాణ అనకపోతే నిన్ను ఏమనాలి?
తెలంగాణ రాష్ట్రాన్ని కించపరరిస్తే నిన్ను ఏమనాలి?
ఢిల్లీ కి పోతే దొంగని చూసినట్లు చూస్తున్నారు అంటే నిన్ను ఏమనాలి?
తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి ఉండి చెప్పులు ఎత్తుకుపోతున్నావు అన్నారు అంటే ఇంకా నిన్ను ఏమనాలి?
#Howla
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.5M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.3M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.6M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.8M followers

KATY PERRY
@katyperry
87.5M followers

Taylor Swift 
@taylorswift13
81.3M followers

Lady Gaga 
@ladygaga
72.9M followers

Kim Kardashian 
@kimkardashian
69.7M followers

Virat Kohli 
@imvkohli
69.6M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.8M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62.4M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.6M followers





















