Top Tweets for #Jaibrs
తెలంగాణ భూములపై వాలిన కాంగ్రెస్ భూతాలు!
👉 తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియాలంటే ప్రతి రోజూ “నమస్తే తెలంగాణ” దినపత్రిక చదవండి!
https://t.co/oVupsmkEom
@ntdailyonline

అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు.. నిజాలు మాట్లాడాలి.
ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు.
కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్న సమయంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే @KaushikReddyBRS🔥
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు స్పందిస్తూ.. “అబద్ధాలు చెప్పొద్దు.. నిజాలు మాట్లాడాలి. ఇది రాజకీయాలు చేయాల్సిన వేదిక కాదు. ప్రజలకు వాస్తవాలు చెప్పండి” అని స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో రాజకీయ విమర్శలు చేయడం కంటే, ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
#JaiBRS ✊🔥.
Yesterday at 1:30 PM BRS leaders led by @SingireddyBRS and @BrsSabithaIndra Reddy garu warned Revanth Government to immediately switch ON pumps at Kalwakurthi Lift Irrigation and Palamooru Rangareddy Lift irrigation projects in erstwhile Mahaboobnagar districts.
Revanth Government switched ON the pumps at Kalwakurthi Lift Irrigation Project at 3 PM!
This has been the case since last 2.5 years. Congress government wouldn’t switch ON motors or lift gates at various irrigation projects until KCR, @KTRBRS or @BRSHarish garu gives an ultimatum.
Never seen such a useless government and hopeless leader!
బీఆర్ఎస్ వార్నింగ్ 🔥
గంటన్నరలోనే కల్వకుర్తి పంపులు ఆన్ చేసిన కాంగ్రెస్ సర్కార్ 🌊
బీఆర్ఎస్ ముళ్లకర్రతో పొడిస్తే కాని..
మొద్దు నిద్ర వీడని రేవంత్! 😴
బీఆర్ఎస్ హెచ్చరించే వరకు మొద్దునిద్ర వీడని కాంగ్రెస్ సర్కార్
కృష్ణా నదిలో భారీ వరద వస్తున్నా వారం రోజులుగా కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంపులును మొదలు పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం.
పాలమూరు రైతాంగ ప్రయోజనాల కోసం రంగంలోకి దిగిన బీఆర్ఎస్.. తక్షణమే పంపులు ఆన్ చేసి కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు లక్షలాది మంది రైతులతో కలిసి ఎల్లూరు పంప్ హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించిన పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలు.
బీఆర్ఎస్ పోరాటంతో.. చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి కల్వకుర్తి పంపులను ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం
కాళేశ్వరం అయినా..
కల్వకుర్తి అయినా..
బీఆర్ఎస్ నిలదీస్తేనే.. రైతులకు నీళ్లు వస్తాయి!
రైతుల కోసం.. సాగునీటి కోసం..
అది కాళేశ్వరం అయినా.. కల్వకుర్తి అయినా..
బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది
జై తెలంగాణ ✊
#JaiBRS ✊🔥.
కాళేశ్వరం అయినా.. కల్వకుర్తి అయినా..
బీఆర్ఎస్ హెచ్చరికలతోనే పంపులు ప్రారంభిస్తున్న కాంగ్రెస్ సర్కార్ 🌊🔥
శ్రీశైలం జలాశయంలో నీళ్లు పుష్కలంగా ఉన్నా..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు మోటార్లు ఆన్ చేయకుండా సాగునీరు ఇవ్వని నిర్లక్ష్యపు కాంగ్రెస్ ప్రభుత్వం.
పాలమూరు రైతాంగ ప్రయోజనాల కోసం రంగంలోకి దిగి.. తక్షణమే పంపులు ఆన్ చేసి కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్
కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే.. కేటీఆర్ గారితో పాటు లక్షలాది మంది రైతులతో కలిసి ఎల్లూరు పంప్ హౌస్‌ను ముట్టడిస్తామని పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతల హెచ్చరిక.
బీఆర్ఎస్ పోరాటంతో.. చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి కల్వకుర్తి పంపులను ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం
బీఆర్ఎస్ పోరాటం చేస్తేనే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కదులుతుంది!
బీఆర్ఎస్ నిలదీస్తేనే.. రైతులకు నీళ్లు వస్తాయి!
రైతుల కోసం.. సాగునీటి కోసం..
అది కాళేశ్వరం అయినా.. కల్వకుర్తి అయినా..
బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది
జై తెలంగాణ ✊
@SingireddyBRS @KTRBRS
#JaiBRS 🔥.
మంచిర్యాలలో మాఫియా రాజ్యం – ED, ACB విచారణ జరపాలి: @RSPraveenSwaero ,బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్..
మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అక్రమాలు, భూకబ్జాలు, ఇసుక–మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఆరోపించారు.
చెరువుల కబ్జాలు, గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక–మట్టి తరలింపు, ఐటీ పార్కుల పేరుతో పేదల భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
భారీ ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు లేవనెత్తుతూ ED, ACB, విజిలెన్స్ శాఖలు లోతైన దర్యాప్తు చేయాలి అని కోరారు.
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న హైడ్రాకు మంచిర్యాలలో జరుగుతున్న కబ్జాలు ఎందుకు కనిపించడం లేదని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్, కేటీఆర్ గారి నాయకత్వంలో మంచిర్యాలను మాఫియా అరాచకాల నుంచి విముక్తి చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుంది.
ప్రాజెక్టులు కట్టడం చేతకాదు కానీ పిచ్చి కూతలు కూయడంలో ఈ అపర మేధావులు ముందుంటారు
మీరెంత దుష్ప్రచారం చేసినా కాళేశ్వరమే తెలంగాణకు జీవధార🌊
#Kaleshwaram
కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ... కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోంది!
రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేస్తూ.. వరద కాలువలోని రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ తెలంగాణ రైతుకు భరోసాను ఇస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు
కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ఈ నీటిని తమ పొలాల్లో చూస్తున్న తెలంగాణ రైతన్నలకు నిజాలేమిటో తెలుసు
#KaleshwaramProject
#JaiBRS ✊🔥.
💥 పోరాటాలే మా పంథా
💥 హక్కుల సాధన కోసం ఉద్యమిస్తాం
💥 కాజీపేట రైల్వే డివిజన్ సాధించే వరకు పోరాడుతాం
- మాజీ ఎమ్మెల్యే @dasyamofficial
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా కోసం తరలివెళ్తున్న పార్టీ శ్రేణులకు ఆయన మంగళవారం ఉదయం కాజీపేట స్టేషన్‌కు వెళ్లి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ...
పోరాటాలు మా పంథా అని, హక్కుల సాధన కోసం నిరంతరం ఉద్యమిస్తామని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన విధంగా తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనకు ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.
భారత రాష్ట్ర సమితి పార్టీగా మేము ఈ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు పని చేస్తున్నామని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల 40 ఏండ్ల కోచ్ ఫ్యాక్టరీ కలను సాకరం చేసేందుకు పోరాడామని గుర్తు చేశారు. సాధించుకున్న కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని, కాజీపేట రైల్వే డివిజన్ సాధన, భూములిచ్చిన బాధితులకు ఉద్యోగావకాశాలు, లోకో పైలట్లు, రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం వరంగల్ పశ్చిమ నియోజవర్గ పార్టీ శ్రేణులతో కలిసి ఈ నెల 30న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సంకు నర్సింగరావు, బొంగు అశోక్ యాదవ్, జోరిక రమేష్, సీనియర్ నాయకులు నార్లగిరి రమేష్, ఐనవోలు సర్పంచ్ రఘువంశీ, నాయకులు పులి రజినీకాంత్, పులి విక్రమ్, దువ్వ కనకరాజు, కోండ్ర శంకర్, గబ్బెట శ్రీనివాస్, సుంచు అశోక్, సుధాకర్, అఫ్జల్, పున్నం చందర్, బరిగెల వినయ్, కిట్టు, నయీం జుబేర్, లడ్డు, గణేష్, రాబర్ట్, సదానందం తదితరులు పాల్గొన్నారు.

నెక్స్ట్
నీ వంతే
రేవంతూ!

👉 ఇండియా రియాక్స్ట్ బీఆర్ఎస్ కనెక్స్ట్.. విద్యార్థులకు మద్దతుగా నేడు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
👉 మోదీ అంటే కేడీకి భయం.. పాత కేసులు, సొంత పనుల కోసమే రేవంత్ రాజీ: కేటీఆర్
👉 విద్యార్థులకు మద్దతుగా బర్త్‌డే వేడుకలు రద్దు..పార్టీ శ్రేణులకు @KTRBRS పిలుపు
👉 తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియాలంటే ప్రతి రోజూ “నమస్తే తెలంగాణ” దినపత్రిక చదవండి!
https://t.co/m192EPWlR6
@ntdailyonline

#revanthreddy, take our blood and give water to the farmers, If our blood can bring water to the fields, we will never hesitate to shed it. We are ready to sacrifice not only our blood but even our lives for the farmers of Telangana and for the future of #telangana #brsv #jaibrs

@BollamMallaiah కరెక్ట్ సార్, సింహం ఎప్పుడూ కుక్కలతో ఫైట్ చేయదు. దాని రూటే వేరు! మీరు లైట్ తీసుకోండి సార్, ఆ మొరిగే వాటికి సోషల్ మీడియాలోనే మన కార్యకర్తలు గట్టిగా 'బిస్కెట్లు' వేస్తారులే! 🤫😂 #JaiBRS
Participated in the Ramagundam Constituency booth-level meeting on S.I.R. and BRS membership enrollment along with BRS General Secretary T. Jeevan Reddy, former MLA Korukanti Chander, party leaders, public representatives, and dedicated cadres.
#jaitelangana #jaibrs

బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈసారి డిజిటల్ పద్ధతిలో చేయబడుతుంది. ఇందుకొరకు త్వరలో ఒక యాప్ ని అందుబాటులోకి తీసుకురానున్నాము.
బీఆర్ఎస్ సభ్యత్వం అంటే గౌరవం.. బాధ్యత!
Let's go digital!
@KTRBRS
#BRSMembershipDrive #JaiBRS
The only party for safeguarding Telangana's interests, it's people's aspirations and protecting the honour of our women! #JaiBRS #JaiKCR #JaiTelangana
ఎత్తర గులాబీ జెండా 🔥🔥
Felt elated to receive my felicitation from @KTRBRS Sir on Women's Day! Also, participated in the cricket tournament organised by @chmallareddyMLA Sir celebrating his 50th wedding anniversary
#jaitelangana #jaikcr #jaibrs #jaiktr #happywomensday
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.5M followers

KATY PERRY 
@katyperry
89.1M followers

Taylor Swift 
@taylorswift13
83M followers

Lady Gaga 
@ladygaga
74.5M followers

Virat Kohli 
@imvkohli
72M followers

Kim Kardashian 
@kimkardashian
70.5M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.9M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62.1M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers























