Top Tweets for #JobCalender
10 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో భిక్షాటన చేస్తూ కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మీ అధికారానికి కృషి చేసిన యువత కోసం ఈ ప్రభుత్వం ఏమి చేసింది?
ఇది మీరే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి. @revanth_anumula @INCTelangana #Telangana #JobCalender
@revanth_anumula #GO29 తో గ్రూప్ 1 లో BC, SC, ST లకు అన్యాయం జరిగింది, ఇప్పుడు #GO4 తో డిగ్రీ లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, కాబట్టి ప్రభుత్వం పునరాలోచించాలి. #jobcalender అమలు కోసం తెలంగాణ నిరుద్యోగులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

తండ్రికి తగ్గ తనయుడు ఇద్దరూ ఇద్దరే...
#Chandrababu #Jobcalender #NaraLokesh #GaramGaramVarthalu #SakshiNews
పోలీస్ శాఖ లోనే 20 వేల ఖాళీలు ఉంటే, మొన్న కేలండర్ లో 3 వేలకే నోటిఫికేషన్ ఇస్తే ఎలా ?
- వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి
#jobcalender #karumuruvenkatareddy #UANow
కూటమి ప్రభుత్వం ఇచ్చిన 10,060 ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ లో 750 గ్రూప్ 2 ఉద్యోగాలు ఉన్నాయి కావున winners publications వాళ్ళు ఈ నెల 29వ తేదీన టెస్ట్ నిర్వహించి ప్రైజ్ money ఇస్తున్నారు పరీక్ష రాసి విజయం సాధించి పరీక్షలకు సిద్ధం అవ్వండి. #freeonlinescholorship #jobcalender

కూటమి ప్రభుత్వం ఇచ్చిన 10,060 ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ లో 750 గ్రూప్ 2 ఉద్యోగాలు ఉన్నాయి కావున winners publications వాళ్ళు ఈ నెల 29వ తేదీన టెస్ట్ నిర్వహించి ప్రైజ్ money ఇస్తున్నారు పరీక్ష రాసి విజయం సాధించి పరీక్షలకు సిద్ధం అవ్వండి. #freeonlinescholorship #jobcalender

నిరుద్యోగ యువతకు ఉగాది కానుక జాబ్ క్యాలెండర్ విడుదల- మీడియా సమావేశంలో
#AndhraPradesh
#ChandrababuNaidu
#PawanKalyan
#NaraLokesh
#NimmalaRamaNaidu
#kutamigovt
#irrigation
#APGovernment
#jobcalender
లక్షల్లో ఉద్యోగాలు తీసేసి... కేవలం 10 వేల ఉద్యోగాలు ఇచ్చి పండగ చేసుకోమంటున్నాడు - మాజీ మంత్రి #KurasalaKannababu
#Chandrababu #NaraLokesh #PawanKalyan #JobCalender #YSRCP #TDP
నిరుద్యోగ యువత కలలను సాకారం చేస్తూ, ఇచ్చిన మాట ప్రకారం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీ @naralokesh గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
#JobCalender #JobsInAP #TeluguDesamparty #AndhraPradesh #NaraLokesh

యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నారా లోకేష్.. ఇకపై ప్రతీ ఉగాదికి జాబ్ క్యాలెండర్.
#JobCalender #Ugadi #AndhraPradesh #NaraLokesh
@naralokesh Thank you AP Education Minister Sri @naralokesh gaaru
#HappyUgadi #JobCalender #AP
#Education #NaraLokesh #Yuvagalam #Ugadi #TDP #CBN
#APJobCalender2026

#JobCalender 🗓️
‼️ Job Calendar Update ‼️
🚀 Total Jobs Announced: 10,060
📅 May 15 – 1,500 jobs
📅 Aug 15 – 3,797 jobs
📅 Sep 15 – 1,759 jobs
📅 Oct 15 – 3,004 jobs
#NaraChandraBabuNaidu
#NaraLokesh

జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రభుత్వం !!
#Jobcalender

ఏంటి అన్న ఈ సడన్ సర్ప్రైజ్
గ్రూప్ 1 - 91
గ్రూప్ 2 - 750
Thank you so much Anna @naralokesh ☺️🩷
#Jobcalender
#APJobCalender2026
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాం. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము.
ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు.
ఇక ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇక మీరు పోటీపరీక్షలకు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు..
https://t.co/5EmD9zl5yi

ఏంటి అన్న ఈ సడన్ సర్ప్రైజ్
గ్రూప్ 1 - 91
గ్రూప్ 2 - 750 🥳
Thank you so much Anna @naralokesh ☺️🩷
#Jobcalender

ఏంటి అన్న ఈ సడన్ సర్ప్రైజ్
గ్రూప్ 1 - 91
గ్రూప్ 2 - 750 🥳
Thank you so much Anna @naralokesh ☺️🩷
#Jobcalender

జూన్లో గ్రూప్స్ నోటిఫికేషన్?
ఆగస్టులో గ్రూప్-1, సెప్టెంబరులో గ్రూప్-2 ప్రిలిమ్స్!😳

ఏపీలో మెగా జాబ్ క్యాలెండర్ కు సర్వం సిద్దం..
జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగుల రియాక్షన్ ఏంటి?
ఏయే శాఖల్లో ఖాళీలను సర్కార్ భర్తీ చేయబోతుంది?
ఏపీలో ఈ ఉగాది..ఉద్యోగనామ సంవత్సరంగా మారబోతుందా?
👇👇
https://t.co/r9eagTHC3x
#Chandrababu #JobCalender #NaraLokesh

Last Seen Hashtags on Sotwe
خولات_التيكتوك
Seen from Egypt
twink #anal min_faves:50
Seen from Turkey
Ukraine
Seen from Argentina
Thailand
Seen from United States
BeautyOfSudan
Seen from United States
nsfw_art
Seen from Turkey
NOlimit()**** filter:videos
便意我慢
Seen from Korea
นัดเย็ดมจธ
Seen from Thailand
MILFPorn
Seen from France
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.3M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.9M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.5M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.7M followers

KATY PERRY 
@katyperry
87.3M followers

Taylor Swift 
@taylorswift13
81.1M followers

Lady Gaga 
@ladygaga
72.7M followers

Kim Kardashian 
@kimkardashian
69.6M followers

Virat Kohli 
@imvkohli
69.3M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.7M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.4M followers























