Top Tweets for #JobsInAP
🚀 Job Mela – Vuyyuru, Krishna Dist
📍 A.G & S.G Siddhartha College
📅 25 Mar 2026 | ⏰ 9 AM
🔗 https://t.co/eC1GvNJjuD
📌 Aadhaar-linked mobile mandatory
📄 Carry resumes, certificates, Aadhaar, PAN, and photos
📞 8885159008/7981368429
#JobMela #APSSDC #JobsInAP #KrishnaDistrict

నిరుద్యోగ యువత కలలను సాకారం చేస్తూ, ఇచ్చిన మాట ప్రకారం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీ @naralokesh గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
#JobCalender #JobsInAP #TeluguDesamparty #AndhraPradesh #NaraLokesh

ఏపీకి మరో భారీ పెట్టుబడి, 730 కోట్లతో శ్రీసిటీలోఅమెరికా-జపాన్ స్టీల్ ప్లాంట్!
#AndhraPradesh #SriCity #Proterial #MetglasIndia #SeanMStack #APInvestments #IndustrialGrowth #SteelPlant #ElectricalSteel #GreenEnergy #JapanTechnology #APDevelopment #JobsInAP #LocalEmployment
ఒకే రోజులో 26 మందికి పదోన్నతులు – నెల్లూరులో శుభవార్త!
జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల IAS ఆధ్వర్యంలో రెవిన్యూ సిబ్బందికి వేగంగా పదోన్నతులు కల్పిస్తూ, పారదర్శక నియామకాలతో ఉద్యోగావకాశాలను పెంచుతున్నారు.
#Nellore #JobsInAP #Employment #GoodGovernance #APDevelopment #YouthEmpowerment

ఏపీకి లక్ష కోట్ల భారీ పెట్టుబడి మంత్రి నారా లోకేష్ ప్రకటన!
#Chandrababu #PawanKalyan #NaraLokesh #TDP #KutamiGovt #AMGreenGroup #Kakinada #GreenAmmonia #GreenHydrogen #CleanEnergy #IndustrialDevelopment #RenewableEnergy #APGreenMission #EnvironmentFriendly #JobsInAP #InvestmentInAP #TataPower #NTPC #ReNewPower #EnergyStorage #Uniper #SustainableEnergy #EnvironmentFriendlyFertilizer #APIndustrialRevolution #JobsForYouth #APGrowth #thinkandhra
ఏపీకి లక్ష కోట్ల భారీ పెట్టుబడి మంత్రి నారా లోకేష్ ప్రకటన!
#Chandrababu #PawanKalyan #NaraLokesh #TDP #KutamiGovt #AMGreenGroup #Kakinada #GreenAmmonia #GreenHydrogen #CleanEnergy #IndustrialDevelopment #RenewableEnergy #APGreenMission #EnvironmentFriendly #JobsInAP #thinkandhra
ఏపీలో కొత్తగా 8 నగరాలు!
#Chandrababu #NaraLokesh #TDP #YSJagan #YSRCP #PawanKalyan #KutamiGovt #APDevelopment #NewIndustrialCities #APIndustrialGrowth #APIndustrialCities #SagarmalaProject #APMaritimeBoard #CoastalAreas #PortCityDevelopment #JobsInAP #CoastalIndustry #SmartCitiesAP #APInfrastructure #IndustrialHub #InvestmentInAP #thinkandhra
నెల్లూరుకు భారీ ప్రాజెక్టు, రూ.లక్ష కోట్లతో ఆయిల్ రిఫైనరీ!
#chandrababu #naralokesh #APDevelopment #MegaProjectsAP #RamayapatnamPort #BPCL #OilIndia #PetrochemicalComplex #1LakhCroreInvestment #EthyleneCrackerUnit #IndustrialGrowthAP #JobsInAP #InvestInAP #pawankalyan #kutamigovt #ysjagan #ysrcp
నెల్లూరుకు భారీ ప్రాజెక్టు, రూ.లక్ష కోట్లతో ఆయిల్ రిఫైనరీ!
#chandrababu #naralokesh #APDevelopment #MegaProjectsAP #RamayapatnamPort #BPCL #OilIndia #PetrochemicalComplex #1LakhCroreInvestment #EthyleneCrackerUnit #IndustrialGrowthAP #JobsInAP #InvestInAP #pawankalyan
28th న,
APSSDC ఆధ్వర్యంలో..
@AndhraPradeshCM @naralokesh @burugupalli_bsr @Yarlagadda_TDP
#JobMela
#JobsInAP
#EmploymentInAP

వైద్యరంగంలో ఉద్యోగాల విప్లవం
#BeWithJagan #MataMantra #AngelsWithStethoscopes #HealthCareReformsInAP #YSJaganCares #JobsInAP
అంటే చంద్రబాబు పాలనలో కర్రీ పాయింట్ ఇచ్చాడన్నమాట..
#memevideosdaily #TDPCadre #Chandrababu #JobsInAP
ఏపీలో ఉద్యోగాల జాతర
ఈ నెలలో వరుసగా 23 నోటిఫికేషన్లకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు
900 గ్రూప్–2 పోస్టులతోపాటు 100 గ్రూప్–1 ఖాళీలు భర్తీ
వందల సంఖ్యలో డిగ్రీ లెక్చరర్ల పోస్టుల భర్తీకి సన్నద్ధం
డిసెంబర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల పరీక్షల నిర్వహణ
#YSJaganCares #JobsInAP

Jobs isthunnadu kada ra Jagan....
#JobsInAP
యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో భారీ రిక్రూట్మెంట్కు సీఎం గ్రీన్‌సిగ్నల్
3295 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం
నవంబరు 15 నాటికి పూర్తికానున్న నియామక ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పోస్టుల భర్తీ
*ఆన్లైన్లో పరీక్షా విధానం.*
*రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలలో పూర్తి స్ధాయి రెగ్యులర్ సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి.*
*యూనివర్సిటీల్లో 2635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుతో పాటు, ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టుల భర్తీ.*
*ఇప్పటికే వైద్యఆరోగ్యశాఖలో దాదాపు 51వేల పోస్టుల భర్తీ చేసిన ప్రభుత్వం.*
*ఉన్నత విద్యాశాఖలో అత్యున్నత ప్రమాణాల కల్పనలో భాగంగా ఇప్పటికే ప్రపంచస్ధాయి కరిక్యులమ్ ఏర్పాటు దిశగా సన్నాహాలు.*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే..:*
రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో మొత్తం ఖాళీలు భర్తీ చేయాలని అధికారులకు ఆదేశం.
ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో 51వేల పోస్టుల భర్తీ చేశాం.
విశ్వవిద్యాలయాల్లో కూడా పూర్తి స్ధాయిలో ఖాళీలను భర్తీ చేయాల్సిందేనన్న సీఎం.
యూనివర్సిటీలలో ఉత్తమ ఫలితాలు సాధించాలంటే... పూర్తి స్ధాయిలో రెగ్యులర్ పోస్టుల భర్తీ చేయాల్సిందేనని స్పష్టం చేసిన సీఎం.
యూనివర్సిటీల్లో మొత్తం 2635 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడానికి సీఎం ఆమోదం.
అదే విధంగా ట్రిపుల్ ఐటీలలో మరో 660 (లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు) పోస్టుల భర్తీకి అధికారుల ప్రతిపాదన.
వాటిని కూడా ఈ రిక్రూట్మెంట్లోనే భర్తీ చేయాలని ఆదేశించిన సీఎం.
మొత్తం 3295 పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్.
నిర్దేశించిన ప్రమాణాలతో అభ్యర్ధులు కచ్చితంగా క్వాలిఫై కావాలి.
నూటికి నూరుశాతం మెరిట్ ఉండాలి.
అదే విధంగా ఇప్పటికే కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారికి సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్ ఇవ్వాలని ప్రతిపాదించిన అధికారులు.
ఇంటర్వ్యూ టైంలో ఈ వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయం.
పిల్లలు యూనివర్సిటీల నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్‌తో బయటకు రావాలంటే బోధనా సిబ్బంది నియామకాలు, అర్హత ప్రమాణాలు కచ్చితంగా నాణ్యతగా ఉండాలన్న సీఎం.
1.30 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాలను ఎలాంటి లోపాలు లేకుండా సకాలంలో నిర్వహించామన్న సీఎం.
అదే తరహాలో యూనివర్సిటీల అధ్యాపకుల నియామకాల ప్రక్రియలోనూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా... త్వరితగతిన చేపట్టాలన్న సీఎం.
*యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై షెడ్యూల్, పరీక్షా విధానంపై సీఎంకు వివరాలందించిన అధికారులు.*
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిపిన అధికారులు.
విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్.
23 ఆగష్టున యూనివర్సిటీల్లో 3295 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.
సెప్టెంబరు 3,4 వారాల్లో పరీక్షలు నిర్వహించనున్న ఏపీపీఎస్సీ.
ఆన్లైన్లో పరీక్షా విధానం.
10 అక్టోబరు కల్లా పరీక్షా ఫలితాలు విడుదల.
రిటన్ టెస్ట్ ఫలితాలు విడుదల అనంతరం నెల రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహణకు నిర్ణయం.
నవంబరు 15 నాటికి ఇంటర్వ్యూల సహా నియామక ప్రక్రియ పూర్తి.
అదే రోజు అన్ని ఎంపికైన అభ్యర్ధుల జాబితాను డిస్ప్లే చేయనున్న యూనివర్సిటీలు.
సీఎం జగన్ ద్వారా ఉపాధి కల్పన
వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడేళ్లలో 6.16 లక్షల ఉద్యోగాలు కల్పించింది.
#CMYSJagan #YSJaganCares #YSJaganMarkGovernance #APInSafeHands #YSJaganWaveContinues #BestCMYSJagan #JobsinAP #EmploymentGeneration #JaganeKavali

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.3M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.9M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.5M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.7M followers

KATY PERRY 
@katyperry
87.3M followers

Taylor Swift 
@taylorswift13
81.1M followers

Lady Gaga 
@ladygaga
72.7M followers

Kim Kardashian 
@kimkardashian
69.6M followers

Virat Kohli 
@imvkohli
69.3M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.7M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.4M followers

















