Top Tweets for #MEDICOVER
महिलेच्या पोटातून काढली तब्बल ४ किलोची गामेडिकव्हर हॉस्पिटलमध्ये ५८ वर्षीय महिलेवर शस्त्रक्रिया यशस्वी
#Medicover #Hospital
#ChhatrapatiSambhajinagar
@MedicoverIN

ఫ్లెక్సీల రాజకీయం | Gammathi Varthalu | Veda Tv News #revanthreddy #geethahyundai #hyundai #telangana #telanganapolitics #hyundaishowroom #geethahyundainews #mannekrishank #brs #congress #medicover
💔😭
ఒద్దురా… ప్రజల కన్నీళ్లతో ఆడుకోకు. పేద ప్రజల గుండెల్లో నుంచి వచ్చే శాపం ఊరికే పోదు. కాలం గడిచినా, ఆ శాపం వెంటాడుతూనే ఉంటుంది.
#Medicover
#HeartBreakingNews 💔 🥹 #MedicoverMafia
చిన్నారి గుణశ్రీని చంపేశారు!
మెడికవర్ మాఫియాలో తవ్వినాకొద్ది బయటపడుతున్న దారుణాలు
సెప్టెంబర్ 11న ఉదయం తల్లిదండ్రులతో కలిసి నడుచుకుంటూ హాస్పిటల్‌కి వచ్చిన రెండేళ్ల చిన్నారి గుణశ్రీ
అడ్మీషన్ తర్వాత ఎంఆర్ఐ బ్రెయిన్ కాంట్రాస్ట్కు తీసుకెళ్లిన డాక్టర్లు
చిన్నారికి హెల్త్ చెకప్ చేయకుండానే అనస్తీషియా ఇచ్చిన వైనం!
ఎంఆర్ఐ మిషన్ మీదనే చనిపోయిన చిన్నారి గుణశ్రీ!
ఆ విషయం పేరెంట్స్‌కు చెప్పకుండా సైలెంట్‌గా పైకి తీసుకెళ్లిన డాక్టర్లు!
పైకి తీసుకెళ్తుంటే లిఫ్టులో పాపకు సీపీఆర్ చేసినా ఫలితం లేదు, అప్పటికే చనిపోయిన చిన్నారి!
ఉ.10 – 11.30 గం.ల మధ్య చనిపోతే మధ్యాహ్నం దాకా ట్రీట్మెంట్ చేస్తున్నట్టు షో!
ఆ మధ్యలో పేరెంట్స్‌కు రెండు మూడు సార్లు కౌన్సెలింగ్
మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పాప చనిపోయిన విషయాన్ని చెప్పిన డాక్టర్లు
సాయంత్రం 6 గంటలకు చిన్నారి డెడ్ బాడీని పేరెంట్స్‌కి అప్పగింత
పాప డెడ్ బాడీ వెళ్తుంటే హాస్పిటల్ స్టాఫ్ మొత్తం ఏడ్చినట్టు, బాధపడినట్టు షోఆఫ్ చేసిన మెడికవర్ యాజమాన్యం!
తప్పంతా ఓ ఉద్యోగి మీద నెట్టేసి అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేసిన ఆస్పత్రి!
డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చిన్నారి గుణశ్రీ చనిపోయిందనే వాస్తవాన్ని ఆ తల్లిదండ్రులకు కూడా తెలియకుండా దాచేసి సేఫ్‌గా బయటపడ్డ మెడికవర్ యాజమాన్యం!
ఒక్కొక్కటిగా బయటపడుతున్న సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ ఘోరాలు!
ప్రాణాలు పోసే దైవంగా కొలిచే వైద్యులే కాసుల కక్కుర్తితో యమకింకరులుగా మారుతుంటే, కార్పొరేట్ దవాఖానాలు నిరుపేదల పాలిట నరకకూపాలుగా మారుతున్నాయి. తలకు స్వల్ప గాయమై తల్లిదండ్రుల చేయి పట్టుకుని నవ్వుతూ, నడుచుకుంటూ ఆసుపత్రికి వచ్చిన రెండేళ్ల పసికందు గుణశ్రీని సికింద్రాబాద్ మెడికవర్ వైద్యుల నిర్లక్ష్యం నిలువునా బలితీసుకుంది. కనీస ప్రాథమిక పరీక్షలు లేకుండానే విచక్షణారహితంగా ఇచ్చిన అనస్తీషియా వికటించి ఆ చిన్నారి ఎంఆర్ఐ మిషన్ మీదే ప్రాణాలు విడిచింది. ఉదయమే బిడ్డ చనిపోయినా గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టి, మధ్యాహ్నం దాకా చికిత్స చేస్తున్నట్లు కపట నాటకాలు ఆడి, కౌన్సెలింగ్ మాయాజాలంతో తల్లిదండ్రులను మోసం చేసి చివరకు ఓ ఉద్యోగిపైకి నెపం మోపి చేతులు దులుపుకున్న తీరు మెడికవర్ యాజమాన్య రాక్షసత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. తవ్వేకొద్దీ బయటపడుతున్న మెడికవర్ ఆస్పత్రి మాఫియా దారుణాలపై సభ్యసమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి.

హీటెక్కుతున్న ఆస్తుల రాజకీయం.. రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై మళ్లీ ఫ్లెక్సీలు
@revanth_anumula @INCTelangana @INCIndia @BRSparty @KTRBRS
#RevanthReddy #Telangana #Hyderabad #FamilyAssets #AssetPolitics #GeethaHyundai #Medicover #BRSvsCongress #BRS #Congress #ManneKrishank #FlexBanners #TelanganaPolitics #TelanganaCM
https://t.co/t3VtqHbhUw

You don’t need to wait for January 1 to become a healthier you.
The 12-Week Challenge starts now. What will you do for a healthier you? Tell us in the comments.
#Medicover #12WeekChallenge #HealthierYou #HealthGoals #HealthyHabits #WellnessJourney
- మెడికవర్ లో సీఎం బినామీలు..!
- Medicover Hospitals banners targeting Revanth Reddy in Hyderabad
https://t.co/9RLx6JTOaA
#Medicover #RevanthReddy #BRS #MedicoverHospitals #Kalam #KalamDaily #KalamPaper

మెడికవర్ కోసం రూ.13,200 కోట్లు..?
ఇదేనా రేవంత్ రెడ్డి మార్క్ పాలన!
ప్రజలకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వం..
ప్రైవేట్ ఆసుపత్రులకు పెద్దపీట వేయడమేనా?
రూ.13,200 కోట్ల వ్యవహారం వెనుక అసలు కథేంటి?
ప్రజల సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!
#RevanthFailedCM #Medicover #Telangana #scamgress
కంగ్రాచ్యులేషన్స్ రేవంత్ గారు.. మెడికవర్ ఆస్పత్రి ముందు వెలిసిన బ్యానర్లు
సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రి ముందు భారీగా బ్యానర్లు వెలిశాయి. ‘కంగ్రాచ్యులేషన్స్.. రేవంత్ గారు.. రూ.13,200 కోట్లు’ అంటూ రోడ్డుకు ఇరువైపులా బ్యానర్లను ఏర్పాటు చేశారు.
#Medicover #RevanthReddy #Secunderabad #Telangana #TNews
MEDICOVER HOSPITAL under pressure after getting caught up in the controversy. 🚨
#Medicover #Telangana
లంకెలపాలెం గ్రామంలో శనివారం జరిగిన ప్రమాద ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు మెడికవర్ హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. #medicover #hospital @JanaSenaParty @JaiTDP @APDeputyCMO @ncbn @BJP4Andhra

Too much wait time and very poor service by @MedicoverIN Kharghar, Navi Mumbai.
2 hours waiting in Emergency Ward for 2 min CT Scan, Staff is co-operative but mostly non-available on time😌 #poor #MediCover #Kharghar @NMMConline @navimumbaicv @PanvelCorp @GurunathGaikar1 @prashantrthakur @Tukaram_IndIAS @PublicHealth @MoHFW_INDIA
ସଡ଼କ ଦୁର୍ଘଟଣାରେ ଆହତ ହୋଇ ବିଶାଖାପାଟଣାର #MEDICOVER ହସ୍ପିଟାଲରେ ଚିକିତ୍ସିତ ହେଉଥିବା ବ୍ରହ୍ମଗିରି ବ୍ଲକ ଆମ୍ବପଡ଼ା ପଞ୍ଚାୟତ ବରଞ୍ଜଙ୍ଗା ଗ୍ରାମର ଖିରୋଧ ପ୍ରଧାନଙ୍କୁ ଦେଖା କରି ତାଙ୍କ ସ୍ୱାସ୍ଥ୍ୟାବସ୍ଥା ବିଷୟରେ ପଚାରି ବୁଝିଲି।

👏👏 A True Team Effort
Watch the full interview on the PREMA THE JOURNALIST YouTube channel.
@MedicoverIN @thepremamalini
#medicover #medicoverhospitals #interview #premathejournalist
#Swedish healthcare provider #Medicover agreed on Thursday to sell its India hospital business to funds managed by global investment firm #KKR for €1.2 billion ($1.39 billion).
https://t.co/1tiwh3ibHc
KKR'S Biggest India Healthcare Bet; To Acquire Medicover India
- Deal values Medicover India at $1.3 billion
- KKR to acquire 100% stake in the hospital chain
- Medicover India operates 24 hospitals and 4,800 beds
@MedicoverIN #KKR #Medicover #Healthcare #Hospitals #PrivateEquity #MergersAndAcquisitions #IndiaHealthcare
Medicover to sell its India hospital business to KKR for €1.2 billion. Swedish healthcare group refocuses on Europe.
#Medicover #KKR #Healthcare #India #PrivateEquity #M&A #Deal
Medicover Hospitals, Navi Mumbai hosted an engaging CME programme on Robotics in Gynecology, featuring expert insights, live demonstrations, and a hands-on Da Vinci Simulator & Console Workshop for medical professionals.
📞 For more information, call 040 6833 4455.
#Medicover
Last Seen Hashtags on Sotwe
fiorde
Seen from Italy
loan4k video
Seen from Turkey
snapchat since:2020-02-09 filter:native_video
Seen from France
Wrong hole
Seen from Indonesia
sleeping #somno
Seen from Germany
恋母
Seen from Vietnam
นัดเย็ดแอบแซ่บ
Seen from Thailand
พนังงานเซเว่น
Seen from Thailand
Little
Seen from Turkey
เติ้ลเฟิร์สวัน
Seen from Thailand
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers


























