Top Tweets for #PartTimePK
అయ్యా @PawanKalyan గారు చనిపోయిన 36 భవన కార్మికుల వివరాలు సేకరించి వారి కుటుంభ సభ్యులతో సీఎం @ysjagan గారి ఇంటర్వ్యూ సారీ అప్పోయిన్మెంట్ తీసుకోని కలవండి అంటే కానీ పోలీసులు పెట్టుకో, ఆర్మీని తెచ్చుకో అని పూనకం వొచినట్లు కేకలు వేయకండి. #JSPLangaMarch #CBNPuppetPawan #PartTimePK
ప్రజలు విమర్శని స్వీకరిస్తారు, అవహేళనని అసహ్యించుకుంటారు. 23 ఒక పార్టీకి, 1 ఒక పార్టీకి చేరినా మీరు మారకపోతే ఏమీ చేయలేము. కేసులు, కోర్టుల సంగతి అన్నీ తెలిసే ప్రజలే వోటు వేశారు. మీరు అవహేళన చేస్తుంది @ysjagan ని కాదు రాష్ట్ర ప్రజల తీర్పుని. మీరు అలానే ఉండండి, మారకండి. #parttimepk
తన పార్టీలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే @JspVaraPrasad గారేమో కొబ్బరికాయలు కొట్టి ఇసుక రాంప్ లు ప్రారంభిస్తుంటే, రెండుచోట్లా పోటీ చేసి ఓడిపోయిన అధినేత @PawanKalyan ఏమో విశాఖలో యాత్ర చేస్తాడంటా! నదులన్నీ నీటితో నిండి ఉన్నాయి నీరు ఉండడం కూడా @ysjagan కుట్రే అంటారా ఏంటి?#PartTimePK
ఆంధ్రప్రదేశ్ లో సీఎం @ysjagan గారు ఆర్టీసి ప్రభుత్వంలో విలీనం చేస్తే స్పందించని ఈ @PawanKalyan అనే పొలిటికల్ ఆర్టిస్ట్. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసి కోసం బాధ పడుతుంటే నవ్వు వస్తుంది. ఇంకా తప్పదు 11 రోజులు అన్నం మానేయాల్సిందే. #parttimepk #YSRKantiVelugu #YSJaganMarkGovernanance
తమ్ముడు ఏమో కన్న బాబు, గంటాలు చిరంజీవిని మోసం చేసారు అని ఊగిపోతూ పావలా డబ్బుకు ముప్పావలా యాక్షన్ చేస్తాడు.
కట్ చేస్తే అన్నయ్య ఏమో బాగా ఉంటాడు వాళ్లతో! నాక్కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది. అంటే ఏమో అనుకున్నా కానీ ఆ లెక్క @ncbn దగ్గర నుంచి వస్తుంది అని అనుకోలేదు!#parttimepk
కాలి చెప్పుతో ఇసుకను టచ్ చేసి, ఇసుక రీచ్ ను ఆక్మసిక తనిఖీ చేస్తున్న @PawanKalyan మరి @ncbn అదికారంలో ఉన్నప్పుడు ఈ తనిఖీలు ఏమి అయ్యాయి? ఇసుక అక్రమరావనని అడ్డుకున్నా ఎమ్మరో గారిని ఆనాటి @JaiTDP ఎమ్మెల్యే కొడితే దిక్కులేక ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె గోడు ఇతనికి కనపడలేదా? #PartTimePK
కొంపతీసి కార్పొరేషన్ ఎలేచ్షన్స్ లో వైజాగ్ @PawanKalyan నుండి, విజయవాడ నుండి @naralokesh పోటీ చేస్తున్నారా ఏందీ? ఈ ఎలేచ్షన్స్ కూడా ఈవీఎంలా లేకపోతె పాత పద్దతా అనేది నాకు తెలియదు మన @PawanKalyan గారి ప్రకారం ఈవీఎంలు కాకపోతే మొత్తం అని కార్పొరేషన్ సీట్స్లు కుమ్మెస్తాడేమో!#parttimepk
ఒక ముఖ్యమంత్రి కొడుకు @naralokesh ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా గానీ ఆ ముఖ్యమంత్రి కొడుకుకు ఎదురొడ్డి ఢీ కొట్టి ఘన విజయం సాధించిన స్థాయి @MLARKR గారిది! మరి @PawanKalyan స్థాయేంటి పోటీ చేసిన రెండు నియోజకవర్గంలోనూ చిత్తు చిత్తుగా ఓడిపోయినాడు! #QuaterPoliticianPK #PartTimePK
రాజకీయ పార్టీ నడపాలంటే కార్యకర్తల బలం కావాలి, నమ్మి నడిపించే నాయకులు కావాలి. అన్నింటిని మించి నాయకుడి మీద ప్రజలకు విశ్వాసం ఉండాలి. ఈ లక్షణం ఒక్కటి కూడా @JanaSenaParty లో లేదు. నా అంచనా ప్రకారం @JanaSenaParty కి రాబోయే రోజుల్లో ప్రజారాజ్యంకు పట్టిన దుర్గతే పడుతుంది. #ParttimePK
నేర్చుకునే నేర్పు వుంటే ఓటమిని మించిన గురువు లేదు. ప్రజారాజ్యం పతనం నుంచి నేర్చుకుని వుంటే @PawanKalyan మంచి నాయకుడిగా ఎదిగే అవకాశం వుండేది కానీ ప్రజారాజ్యం వైఫల్యాల నుంచే నేర్చుకోని వాడు నేటి @JanaSenaParty ఓటమి నుంచి నేర్చుకుంటాడనుకుంటే అంతకుమించి మూర్ఖత్వం వుండదు. #PartTimePK
@SaahoTelangana @PawanKalyan గడ్డం పెంచితే చేగువేరా, పంచకడితే స్వామి వివేకానంద అవ్వరు, తుమ్మ చెక్కకి గంధం రాస్తే గంధం చెక్కఅవదు అని చెప్పండి. @PawanKalyan ఎన్ని వేషాలు వేసినా ఎం మాట్లాడిన సినిమాటిక్కుగా ఉంటుంది కబాటే ప్రజలు ఓటుతో చికోటేరు ఐన జ్ఞానోదయం కాలేదు! ఇంకా @ysjagan గారి మీద ఏడుస్తున్నాడు.#PartTimePK
నేను అందరినీ తిట్టుతా, నన్నెవరూ ఏమి అనకూడదు!
నేను అందరని ప్రశ్నిస్తా, నన్నెవరూ ప్రశ్నించకూడదు! ఎవరి సలహాలు తీసుకోను అంటే ఎలా @PawanKalyan?
నీకున్నది ప్రజల మీద ప్రేమ కాదు, @ysjagan గారి మీద ఈర్ష్య మా అన్న సీఎం కాలేదు, నేను కాలేదు, నాకంటే చిన్నోడు సీఎం అయ్యిపోయాడు అని.#PartTimePK
నేను రోడ్డు మీద తిరిగితే నా అభిమానులు నన్ను చొక్కాలు చింపి శరీరాన్ని ముక్కలుగా పీక్కు తింటారు అందుకే నేను పాదయాత్ర చేయను-@PawanKalyan
మీ @JanaSenaParty పిల్లలు సైకోలానా మీ ఉదేశం? అలా పీక్కుతినే వాళ్ళు ఏం అభిమానులు?
పీక్కుతింటారని ముడుచుకు కూర్చునేవాడు ఏం నాయకుడు? #ParttimePK
గడ్డం పెంచితే చేగువేరా, పంచకడితే స్వామి వివేకానంద అవ్వరు, తుమ్మ చెక్కకి గంధం రాస్తే గంధం చెక్కఅవదు అని చెప్పండి. @PawanKalyan ఎన్ని వేషాలు వేసినా ఎం మాట్లాడిన సినిమాటిక్కుగా ఉంటుంది కబాటే ప్రజలు ఓటుతో చికోటేరు ఐన జ్ఞానోదయం కాలేదు! ఇంకా @ysjagan గారి మీద ఏడుస్తున్నాడు.#PartTimePK
ఒక ఓటమి , ఒక ఓటమి అని పదే పదే ఎందుకు ప్రజలని మభ్యపెట్టాలి అని చూస్తావు @PawanKalyan. నైతికంగా ఇది నీ రెండో ఓటమి, మొదటిదాని కన్నా దారుణమైన ఓటమి. 2009 ప్రజారాజ్యం ది మొదటి ఓటమి 295 స్థానాలకు గాను 18, 2019 @JanaSenaParty ది రెండో ఓటమి 175 స్థానాలకు గాను 1. #packagesena #parttimepk
@hkrbrand @abntelugutv @ncbn @KiranJayasa @LaxRon3 @ManviDad @YSJaganTrends @nagarjunagudap1 @DurgeshG7 @AnjaniAries @khadarbasha45 @chintaanuradha @lathaperam @legendysjagan @WalkWithJagan @PrasadYsrcp #APVoteRight not @JanaSenaParty s/o @JaiTDP NO 2 #CBNLootedAP &
#PartTimePK
@ys_sharmila @vinimanchu @LaxRon3 @ManviDad
@YSJaganTrends @legendysjagan @walkwithjagan @PrasadYsrcp
@RojaSelvamaniRK @VSReddy_MP @RKMangalagiri @kotamreddy_ycp
@BugganaR @IamKodaliNani @Divya_Sakshi

#APVoteRight not @JanaSenaParty s/o @JaiTDP NO 2 #CBNLootedAP & #PartTimePK
@ys_sharmila @vinimanchu @LaxRon3 @ManviDad
@YSJaganTrends @legendysjagan @walkwithjagan @PrasadYsrcp
@RojaSelvamaniRK @VSReddy_MP @RKMangalagiri @kotamreddy_ycp
@BugganaR @IamKodaliNani @Divya_Sakshi

#APVoteRight not @JanaSenaParty s/o @JaiTDP NO 2 #CBNLootedAP & #PartTimePK
@ys_sharmila @vinimanchu @LaxRon3 @ManviDad
@YSJaganTrends @legendysjagan @walkwithjagan @PrasadYsrcp
@RojaSelvamaniRK @VSReddy_MP @RKMangalagiri @kotamreddy_ycp
@BugganaR @IamKodaliNani @Divya_Sakshi

#APVoteRight not @JanaSenaParty s/o @JaiTDP NO 2 #CBNLootedAP & #PartTimePK
@ys_sharmila @vinimanchu @LaxRon3 @ManviDad
@YSJaganTrends @legendysjagan @walkwithjagan @PrasadYsrcp
@RojaSelvamaniRK @VSReddy_MP @RKMangalagiri @kotamreddy_ycp
@BugganaR @IamKodaliNani @Divya_Sakshi

#APVoteRight not @JanaSenaParty s/o @JaiTDP NO 2 #CBNLootedAP & #PartTimePK
@ys_sharmila @vinimanchu @LaxRon3 @ManviDad
@YSJaganTrends @legendysjagan @walkwithjagan @PrasadYsrcp
@RojaSelvamaniRK @VSReddy_MP @RKMangalagiri @kotamreddy_ycp
@BugganaR @IamKodaliNani @Divya_Sakshi

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers



