Top Tweets for #PawanKalyanTransformsAp
🚨 ₹11,166.81 crore approved for rural drinking water projects across AP.
🔸₹1,811.81 crore sanctioned for 2,943 rural drinking water works.
🔸₹9,355 crore approved for 10 Mega Multi-Village Schemes.
🔸Projects will be aligned with Jal Jeevan Mission 2.0 to provide 55 litres of safe drinking water per person per day.
#AndhraPradesh #Water #Rain #India

@PawanKalyan గారి పేరు తలవకపోతే బ్రతుకు లేదు - కువైట్ నుంచి అలీ షేక్ సంచలన వ్యాఖ్యలు
Watch now! 👇
🔗 https://t.co/hk2BNvRG9x
@NagaBabuOffl @JanaSenaParty
#PawanKalyanAneNenu #PawanKalyanTransformsAP #JSPForNewAgePolitics #JSPMembershipToLeadership
@PawanKalyan పేరు తలవకపోతే బ్రతుకు లేదు - కువైట్ నుంచి అలీ షేక్ సంచలన వ్యాఖ్యలు | Ali Sheikh Speech
Watch now! 👇
📷 https://t.co/hk2BNvRG9x
@NagaBabuOffl @JanaSenaParty
#PawanKalyanAneNenu #PawanKalyanTransformsAP #JSPForNewAgePolitics #JSPMembershipToLeadership

రోడ్లు చూస్తే పాలన తెలుస్తుంది!
నిన్న గుంతలు... నేడు గుణాత్మక రహదారులు.
ప్రజల కష్టాలను తగ్గించే అభివృద్ధే అసలైన రాజకీయాలు.
#PawanKalyanTransformsAP #APDevelopment #PawanKalyan
ఇప్పటికైనా వినండి 🤘🏻
గతరెండేళ్లలో ఎర్రచందనం
అక్రమరవాణా చేసినవారిపై
506కేసులు, 1239మంది అరెస్టు.
372వాహనాలను స్వాధీనం.
12మంది ప్రధాన స్మగ్లర్లపై
పీడీచట్టంకిందచర్యలు
#OperationAranya
#PawankalyanTransformsAP
ఎర్రచందనం మాఫియా మూలాలను పూర్తిగా తుడిచేయాలి
•డ్రోన్ పరిజ్ఞానం, అత్యాధునిక సాంకేతికత వినియోగించుకొంటూ నిఘా పటిష్టం చేయాలి
•స్మగ్లింగ్ అరికట్టడంలో జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలి
•స్మగ్లర్లతోపాటు కింగ్ పిన్లపైనా ఉక్కుపాదం మోపండి
•మన ఎర్ర చందనాన్ని దేశంలో ఎక్కడ దాచినా వదలవద్దు
•ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు సమీక్ష
‘రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా తుడిచిపెట్టే లక్ష్యంతో అటవీ శాఖ ప్రణాళికలకు మరింత పదును పెట్టాలి. ఇందుకోసం స్మగ్లింగ్ ముఠాలపై నిఘా పెంచాలి. డ్రోన్ పరిజ్ఞానం, అత్యాధునిక సాంకేతికత వినియోగించుకొంటూ నిఘా పటిష్టం చేయాల’ని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. స్మగ్లింగ్ ముఠాల నెట్ వర్క్ ను మూలాలతో సహా నిర్మూలించేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, అక్రమ రవాణాకు ఎలాంటి అవకాశం లేకుండా జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధం, రెండేళ్లలో ఏ మేరకు స్మగ్లింగ్ నిరోధించారు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై అటవీశాఖ ఉన్నతాధికారులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమీక్షించారు. ఈ సందర్భంగా గడచిన రెండేళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అటవీ శాఖ తీసుకున్న చర్యలు, సాధించిన ప్రగతి, నమోదైన కేసుల వివరాలను అధికారులు వివరించారు.
•506 కేసులు... 1239మంది అరెస్టు
గత రెండేళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు చేపట్టినట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. 506 కేసులు నమోదు చేసి, 1,239 మందిని అరెస్ట్ చేయగా, 372 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, 12 మంది ప్రధాన స్మగ్లర్లపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అక్రమంగా నిల్వ చేసిన ఎర్రచందనాన్ని గుర్తించి, ఆయా రాష్ట్రాల పోలీసు, అటవీ శాఖల సమన్వయంతో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి 35.6 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి అంతర్రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించలేదని పేర్కొన్నారు. అలాగే, ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో గతంలో కన్విక్షన్ రేటు 3 శాతం కంటే తక్కువగా ఉండేదని, 95 శాతం కేసుల్లో నిందితులకు కోర్టులు శిక్షలు విధించే స్థాయికి కన్విక్షన్ రేటు పెరిగిందని వివరించారు.
గతంలో స్మగ్లర్లపై పీడీ చట్టం అమలు చేయని పరిస్థితి ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 12 మంది స్మగ్లర్లపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
•సమన్వయం తక్షణ అవసరం
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకించిన అటవీ సంపద... ఎర్ర చందనం. కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఎర్ర చందనం స్మగ్లింగ్ పై కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం అవలంబిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టంగా అమలు చేయాలి. దేశంలో ఎక్కడ ఎర్రచందనం అక్రమ నిల్వలు ఉన్నా ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకుని వాటిని స్వాధీనం చేసుకోవాలి. ఇతర రాష్ట్రాల పోలీసు, అటవీ శాఖ అధికారులతో సమన్వయం తక్షణ అవసరం. స్మగ్లింగ్ ముఠాల వెనుక ఉన్న కింగ్ పిన్స్, ఫైనాన్షియర్స్ పైనా దృష్టి సారించాలి. బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రానికి చెందిన విలువైన ఎర్రచందనం సంపదను రక్షించేందుకు అత్యాధునిక సాంకేతికత, డ్రోన్ల పరిజ్ఞానాన్ని వినియోగించుకొంటూ నిఘాను మరింత విస్తృతంగా వినియోగించాలి. అంతర్రాష్ట్ర సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి, ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు అన్ని శాఖలు సమష్టిగా పనిచేయాల”న్నారు.
ప్రగతి పథంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ వ్యవస్థ.
@APDeputyCMO @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
#PawanKalyan #PawanKalyanTransformsAp #DeputyCM #JanaSena
Parvathipuram District 📍
• Under #JaganReddy's leadership, it was a damaged road.
• Now under @PawanKalyan 's leadership, it has become a comfortable road for the public.
#PawanKalyanTransformsAP
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కోహినూర్ వజ్రం శ్రీ పవన్ కళ్యాణ్ గారు
| Common Public Reaction On Deputy CM Pawan Kalyan
@APDeputyCMO @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
#PawanKalyanTransformsAP #PawanKalyanAneNenu
గడిచిన 4 నెలల్లో గ్రామాల్లో అత్యధిక పని దినాలు కల్పించి ఉపాధి హామీ పథకం అమలు చేయడంలో No.1 స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
#PawanKalyanAneNenu
#PawanKalyanTransformsAP
@JanaSenaParty

గడిచిన 4 నెలల్లో గ్రామాల్లో అత్యధిక పని దినాలు కల్పించి ఉపాధి హామీ పథకం అమలు చేయడంలో No.1 స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
#PawanKalyanAneNenu #PawanKalyan #JanaSenaParty #janasena #AndhraPradesh @PawanKalyan
@JanaSenaParty #PawanKalyanTransformsAP
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కోహినూర్ వజ్రం శ్రీ పవన్ కళ్యాణ్ గారు | Common Public Reaction On Deputy CM Pawan Kalyan
@APDeputyCMO @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam
#PawanKalyanTransformsAP #PawanKalyanAneNenu
Last Seen Hashtags on Sotwe
Momson() +filter:native_video
Seen from United States
izmittravesti
Seen from Germany
抖音风
Seen from Vietnam
momson()
Seen from Turkey
momson(())
Seen from Brazil
loli
Seen from Sweden
tollie
Seen from South Africa
丸くなるな星になれビール
Seen from Brazil
asian anal
Seen from Indonesia
momson()*********************
Seen from Singapore
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
112.1M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.5M followers

Taylor Swift 
@taylorswift13
82.4M followers

Lady Gaga 
@ladygaga
73.9M followers

Virat Kohli 
@imvkohli
71.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.2M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
64.1M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.6M followers

X 
@x
60.8M followers











