Top Tweets for #Qwit
#Qwit bjp save india
AP is in Safe Hands,
We Need BJP In TG

2024 కు ముందు దేశం అప్పులు 45 లక్షల కోట్లు ఉండేవి మోడీ ప్రధాని అయ్యాక ఈ పన్నెండు సంవత్సరాలలో దేశం అప్పు 200 లక్షలకు చేరింది.. #qwit bjp save india
As I read, 5 Dalit children were beaten brutally for drinking water from the public well in Madhya Pradesh state 😡
Eesari Telangana votar dhevullu maatala manthrikudu KCR bokka lu yenda gadatharu?innendlu joota baaa matala tho Telangana prajalanu namminchi mosam chesadu?#qwit KCR save Telangana
బీజేపీ కి నమ్మకమయిన మిత్రుడు తెలుగుదేశం.. వాజపేయ్ హయాం నుండీ కూడా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి నమ్మకమయిన మిత్రుడు తెలుగుదేశం.. కానీ ఏపీ విభజన హామీలు నెరవేరుస్తాం అని చెప్పి పీఎం కాగానే మరచిపోయిన మోడీ.. మోడీ దేశానికీ అత్యంత ప్రమాదకరం మితురో #qwit bjp save india
NDA సమావేశంలో ఏం చర్చిస్తారో కూడా తెలియని ఎర్రిపప్ప రోజా
#HelloAP_ByeByeYCP
#HelloAP_WelcomeJSP
#JanaSenaParty
@JanaSenaParty
@JSPVeeraMahila
@PawanKalyan
@NagaBabuOffl
ఆసియా ఖండం లోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ, బారతీయ రైల్వే వ్యవస్థ.దేశానికి స్వాతంత్ర్యo తెచ్చి,దేశ పునాదులు నిర్మించి కాంగ్రెస్ అధికారం కోల్పోతే,అధికారంలోకి వచ్చిన 9సంవత్సరాల కాలంలోనే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడం,ప్రయివేట్ పరం చేస్తున్న అసమర్ధ మోడీ సర్కార్?#qwit bjp, save india
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న స్టేషన్లు కూడా మూతవేయడం ద్వారా ఉద్యోగుల కుదింపు జరుగుతుందని రైల్వే కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మరి రైల్వేశాఖ ఏం చెబుతోంది, ఈ నిర్ణయానికి కారణాలేంటి?
https://t.co/Br18VMRTCt
#indianrailways #Andhrapradesh #SouthCentralRailway #Vijayawada
భారతదేశానికి స్వాతంత్ర్యo వచ్చినప్పటి నుండీ 2014 దాకా ప్రధాన మంత్రులుగా పని చేసిన వారు 65 లక్షల కోట్లు అప్పులు చేస్తే, నరేంద్ర మోడీ 9 సంవత్సరాల పాలనలో 100 లక్షల కోట్లు అప్పులు చేసాడు.. అదాని, అంబాని ల అభివృద్ధి కోసం పని చేస్తున్న మోడీ సర్కార్ మితురో #qwit bjp save india
దేశం అడుక్కుతింటున్నది అని ఒక బానిస
(తెలంగాణ మాత్రం బంగారుమయం అంట)
తెలంగాణ రాకముందు అన్నమో రామచంద్ర అంటూ బతికినం అని ఇంకో బానిస (వ్యక్తిగతంగా వాళ్ళ పరిస్థితి అలాగే ఉండెనేమో ఇదివరకు )
తెలంగాణ తెచ్చింది మా నాయకుడు మాత్రమే అని ఇంకో పెద్ద బానిస
(మరి తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థులు ఉద్యోగులు కళాకారులూ నాయకులూ వీళ్లంతా ఎవరు?)
వ్యక్తి పూజ చేస్తూ
నాయకుల భజన చేస్తూ
వారి వ్యక్తిగత వృద్ధి కోసం స్వార్ధ ప్రయోజనాల కోసం
దేశాన్ని తక్కువ చేస్తూ
రాష్ట్ర ప్రజలను అవమానిస్తూ
ఉద్యమకారుల ఊసు లేకుండా చేస్తున్నారు!!!
ఘోర రైలు ప్రమాద ఘటన కు బాధ్యత వహించి కేంద్ర రైల్వే మంత్రి తన పదవికి రాజీనామా చేయాలి.#qwit bjp save india

🟥గత రాత్రి ఒడిషాలోని బాలాసోర్‌లో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
🟥ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.
భారత రాజ్యాంగ ప్రతీక అశోక రాజ దండం బదులుగా, రాచరికానికి నమూనా గా వున్న సింగ్ హోల్ మంత్రదండం ఎందుకు పుష్ప... రాజ్యాంగం ప్రకారం ఎన్నికల లో ప్రజలు ఓట్లు వేసి నిన్ను గెలిపిస్తేనే ప్రధాని వి అయినావు.. ఆ సంగతి మారిస్తే ఎట్టా మూర్ఖపు పుష్ప.. #qwit bjp save india #byby jootaakore modi

Twitter is deleting this toon whenever I'm posting it. It's a cartoon, for God's sake. Grow up.

@ram_views కర్ణాటక లో బీజేపీ ఓటమి దాదాపు ఖాయం అయింది.. చెడపకురా చెడేవు అని పెద్దలు ఊరకే చెబుతారా. అధికార మదంతో ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పాడగొట్టిన ఫలితం ఇది. దేశ ప్రజలు బీజేపీ అహంకారాన్ని పూర్తి గా దీంచేయడానికి ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. #Qwit bjp save india. జై భీమ్! జై భారత్!
#Qwit BJP Save India

Britain is winning the war on tobacco, health chief insists https://t.co/WB6GrOyDjX #BecomeUnstoppable #Qwit #StopSmoking

Hats off to @NZVAPOR #QWIT is a newly established company which is promoting a new #vaping device and app they say will help people to quit smoking. FYI @JennySalesa @DavidClarkNZ @hapaitehauora @maoritv https://t.co/DWf6GRcErJ

New news: Innovation continues by Kiwi @NZVAPOR with launch of #QWIT #worldfirst see https://t.co/3F3fwCTJv7 for more details. #VapeFam #VapeNews

Gr8 2 c beautiful Kiri Danielle fronting #Qwit support program & help from @Vape2Save - xlnt collaboration @NZVAPOR & Māori-led all the way

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.8M followers

Taylor Swift 
@taylorswift13
82.7M followers

Lady Gaga 
@ladygaga
74.2M followers

Virat Kohli 
@imvkohli
71.7M followers

Kim Kardashian 
@kimkardashian
70.3M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
64.6M followers

Bill Gates 
@billgates
64.5M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
61.9M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers




















