Top Tweets for #RedBookRuling
గాదె సాయికృష్ణ మరణంలో మొదటి ముద్దాయి నారా లోకేశ్.
ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించిన రోజే.. రెడ్ బుక్ పాలన చేస్తామని ప్రకటించిన రోజే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వెళ్లిపోయింది. - జడ శ్రవణ్
#NaraLokeshRedBook #RedBookRuling
అరటి పంటకి #SaveAPFarmers
నిప్పు 🔥 పెట్టడమేంట్రా జనసున్నాల్లారా
ఒక కుటుంబానికి జీవనోపాధిని మింగేశారుగా
రెడ్ బుక్ 📕 రాజ్యాంగ మహిమా
లేక యువ గరళ ప్రభావమా
#RedBookRuling

వార్త రాసినందుకు విలేఖరిని కొడతారా?
ఆ వార్తలో ఏదైనా తప్పు ఉంటే నిజమేంటో చూపించి కౌంటరు వార్త రాయమని అడగాలి
అంతేగానీ ఇలా చేయి చేసుకుంటారా #RedBookRuling #APCrimes #APFreedom

తూర్పు గోదావరి జిల్లాలో స్వయంసంపదసృష్టి
1⃣ జూదాల జోరు, వ్యభిచార హోరు అంట ♠️♣️♥️♦️
2⃣ కాకినాడ, రాజమండ్రి, తుని, అమలాపురంతో పాటు మండల కేంద్రాల్లో కూడా అపార్టుమెంట్లలో వ్యభిచారం అంట
3⃣ ఆన్లైనులోనే బుకింగ్ అంట (అంతా హైటెక్)
#RedBookRuling

చెత్త పన్ను తీసితిరి
చెత్త తీయుట మరచితిరి
కూటమి కుటుంబ రెడ్ బుక్ పాలనలో సృష్టించబడుతున్న సంపద ఇదేనా #APSanitation #RedBookRuling

మేల్కొనాల్సింది రైతులు కాదు, కూటమి కుటుంబ రెడ్ బుక్ పాలకులు. #RedBookRuling దయతో, స్వయం సంపద సృష్టిలో #APMattiMafia #APGravelMafia బిజీ బిజీ #AcceptableLevelOfCorruption

🚨 #APLandMafia 🚨
అనంతపురం ములకలేడు చెరువును అక్రమంగా చెరిపేసి రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారుస్తున్నారు.
ప్రజలకోసం ఉన్న నీటి వనరులను కొందరు దోచుకుంటే ప్రభుత్వం ఎందుకు మౌనం?
#APRealMafia #RedBookRuling #PawanKalyanMissing #AcceptableLevelofCorruption

30 కిలోల టమాటా బాక్సు 200 రూపాయలా ? #SaveAPFarmers
విదేశాలకు విమానాల్లో కూరగాయలు పంపించేలా చేస్తానన్న @ncbn ఇంకా చేయలేదా?
@JaiTDP @JanaSenaParty #RedBookRuling

ఎవడైనా పరీక్షకు వెళ్లేప్పుడు పెన్నులు పెన్సిళ్లు పట్టుకెళతాడు, వీడేంటీ, కత్తులు పట్టుకెళ్ళాడంట? #APCrimes
ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద నామినేటెడ్ పదవిస్తా అంటూ రెడ్ బుక్ పట్టుకుతిరిగిన రెడ్ బుక్ రాజ్యాంగ మహిమేనా #RedBookRuling

🔴 జగన్మోహన్ రెడ్డి పాలనలో పక్క రాష్ట్రాలకెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సివస్తుందని ప్రచారం చేశారు.
కానీ ఇప్పుడు కూటమి కుటుంబ #RedBookRuling లో ఏం పరిస్థితి?
👉 ఆఖరికి కూలీ పనుల కోసం కూడా మన అక్కా చెల్లెళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సివస్తోంది.
📰 వీళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళారని రాసింది మన ఆంధ్రజ్యోతి వారే సుమీ.
#APUnemployment #RedBookRuling #TDPJSP

రెడ్ బుక్ పాలనలో సృషించబడుతున్న సంపద ఇదేనా పంచాయితీ రాజ్ శాఖా మంత్రి @PawanKalyan
ఏమి చేస్తున్నాడు? #APSanitation #RedBookRuling

రెడ్ బుక్ పాలనలో సృషించబడుతున్న సంపద ఇదేనా
పంచాయితీ రాజ్ శాఖా మంత్రి @PawanKalyan
ఏమి చేస్తున్నాడు ? #APSanitation #RedBookRuling

రెడ్ బుక్ పాలనలో సృషించబడుతున్న సంపద ఇదేనా
పంచాయితీ రాజ్ శాఖా మంత్రి @PawanKalyan
ఏమి చేస్తున్నాడు #APSanitation #RedBookRuling

🤣🤣
సినిమాలో బ్లాక్ టిక్కెట్ల దందా, ప్రభుత్వంలో చెత్త కుప్పల పాలన — రెండూ బ్లాక్ & వైట్ లో కనిపిస్తున్నాయ్! 😄
#BlackTicketCM #RedBookRuling #BlockbusterLoot #PawanKalyan #AndhraPradesh
రెడ్ బుక్ పాలనలో సృషించబడుతున్న సంపద ఇదేనా
పంచాయితీ రాజ్ శాఖా మంత్రి @PawanKalyan ఏమి చేస్తున్నాడు #APSanitation #RedBookRuling

కూటమి కుటుంబ రెడ్ బుక్ పాలనలో అద్దాల్లా మెరుస్తున్న #APMirrorRoads .
Where is పంచాయతీ రాజ్ మంత్రి @PawanKalyan ? #PawanKalyanMissing #RedBookRuling

Last Seen Hashtags on Sotwe
jhoset
Seen from United States
เกาะโพธิ์
Seen from Thailand
รับงานแม่สาย
xlii() or #exny() or #momson() or #nolimit() +filter:native_video
Seen from Indonesia
sexyteens
Seen from United States
nsfcookies
Seen from United States
打脚心
Seen from United States
AIArt
Seen from Japan
omegle
Seen from United States
元バンドマン
Seen from Japan
Most Popular Users

Elon Musk 
@elonmusk
241M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Cristiano Ronaldo 
@cristiano
111.9M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.2M followers

KATY PERRY 
@katyperry
88.4M followers

Taylor Swift 
@taylorswift13
82.2M followers

Lady Gaga 
@ladygaga
73.8M followers

Virat Kohli 
@imvkohli
71M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.3M followers

Neymar Jr 
@neymarjr
63.9M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.4M followers

X 
@x
60.8M followers







