Top Tweets for #ReverseCM
చూసి కూడా చదవడంలో అన్ని తప్పులు అయితే ఎట్లా బటన్ బ్రో, మళ్ళీ ఏమన్నా అందామా అంటే నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ టాపర్ ని,1st క్లాస్ స్టూడెంట్ ని అంటావ్, నువ్వు దయచేసి పబ్లిక్ మీటింగ్స్ కి వచ్చి మాట్లాడక సామి ఆ కిచిడి తెలుగు వినలేక చస్తున్నాం... #kichidiTelugu #ButtonBro #ReverseCm
పశువులతో కూడా పబ్లిసిటీ చేసుకోవచ్చు అని, పాపం చంద్రబాబు గారికి తెలియదు. ఎప్పుడో మొదలు పెట్టిన సంచార పశు వైద్య వాహనాలను, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టి డబ్బా కొట్టుకుంటున్నారు. @ncbn గారు చేసిన పనులు మూడేళ్ళుగా ఆపేసి, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టి, డబ్బా కొట్టుకోవటం జగన్ రెడ్డి దినచర్య.

ఈ బొమ్మే నువ్విచ్చే ఇసుక నాణ్యతను కూడా తెలియజేస్తుంది...
#HBDFakeCM #JaganFailedCM #APInUnsafeHands #ReverseCM #StickerCM #FakeCM #ShameOnYCP

జగనన్నపై వెల్లువెత్తుతున్న మహిళల నిరసన గళం.
#HBDFakeCM #JaganFailedCM #APInUnsafeHands #ReverseCM #StickerCM #FakeCM #ShameOnYCP
మన రక్షకభట భాషలో...
కొడితే మసాజ్
తిడితే భావప్రకటన
#JaganFailedCM #APInUnsafeHands #ReverseCM #StickerCM #FakeCM #ShameOnYCP #ShameOnYcpLeaders

జగనన్న పాలనలో పూర్తిగా మారబోతున్న రాష్ట్రాన్ని చూస్తారు త్వరలోనే....
#JaganFailedCM #APInUnsafeHands #ReverseCM #StickerCM #FakeCM #ShameOnYCP #ShameOnYcpLeaders

When the Reverse swing will end, CBN have to come and gear up again to drive the Andhra Pradesh Forward. #ReverseCM #WeStandWithAtchannaidu

ఆ కాంట్రాక్టు ఉద్యోగులు కూడా జగన్ గారి ఆస్తులని
2004 కన్నా ముందుకు రివర్స్ చేయాలని
డిమాండ్ చేస్తే సరి...🤙🤙🤙
#ReverseCM
#JaganFailedCM
#JaganAntiWelfare
#JaganAntiDevelopment

ఓయ్ జగనా... సాల్మన్ రాజుకూ పింఛన్ పోయింది...😠😠
#గన్నేరుపప్పుజగన్ చేసిన #తుగ్లక్_పనులు...😆😆
#ReverseCM
#PensionScamAP
#YsrcpRowdyRajyam
మాట మార్చే వంశం, మడమ తిప్పే వంశం... ఉంటుందా ఇంతకంటే దారుణం. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలి, అందరికి సమాన దూరంలో ఉండాలి. రాజధాని నిర్మాణం కోసం కనీసం 30 వేల ఎకరాలు ఉండాలి అని ఆనాడు అన్న @ysjagan గారు ఇప్పుడు ఎందుకు మాట మార్చారు?
#ReverseCM
#YSJaganFailedCM #DownFallAP #tuglak #immature #Uternreddy #UturnJagan @geethahappy @HaribabuTDP @JaiTDP @tdpbalaji

మా నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధాంతాలను నమ్మి బీద మస్తాన్ రావు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది.మస్తాన్రావు,నేను ఇద్దరం కలిసి చదువుకున్నాం. నాకు చిన్ననాటి మిత్రుడు కూడా: రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి
#YSRCP #APCMYSJagan #VijayaSaiReddy
జగన్ అన్నీ తుగ్లక్ నిర్ణయాలే తీసుకొంటాడు..
అనే దానికి ఇది మరో ఉదాహరణ...🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
#ReverseCM
#JaganFailedCM
👇

రోడ్డు మీద గోడనే కట్టినోళ్ళు
ఇక కంచెని వేయటంలో ఆశ్చర్యం ఏముందిలే...🤷🏻♂️🤷🏻♂️
కాకపోతే వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఉన్న వర్గపోరుతో జనాలకు ఈ తిప్పలు కలగటం ఇక్కడ ట్విస్ట్ లా ఉంది...🤦🏻♂️🤦🏻♂️
#JaganFailedCM
#ReverseCM #YcpGoons

జగన్ గారికి తెలియకుండానే అత్యంత వివాదాస్పద జీవోలు ఏపీ ప్రభుత్వం నుంచి విడుదల అవుతున్నాయ్.
-వైసీపీ నాయకులు😠
సిగ్గు, శరం ఉన్నోడే అయితే సీఎంగా ఉన్న నాకే
తెలియకుండా రిలీజ్ చేస్తున్న తప్పుడు జీవోలతో
మా ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తున్నారంటూ
నిరసనగా రాజీనామా చేయవచ్చు కదా.🤷🏻♂️
#ReverseCM

రాష్ట్రంలో పాలన అయోమయంలో పడింది. గత @ncbn ప్రభుత్వం మార్చిలోనే రుణమాఫీకి నిధులు మంజూరు చేస్తే ఎలక్షన్ కమిషన్ ను బూచిగా చూపించి అడ్డుకున్నారు. ఇప్పుడు ఏకంగా రుణమాఫీని రద్దు చేయడం దారుణం.కోర్టు ఉల్లంఘనకు పాల్పడటం వైసీపీ ప్రభుత్వానికి అలవాటైపోయింది.
#YSJaganFailedCM #RythuRunaMafi
The moment AP CM Jagan Reddy mentioned REVERSE TENDERING, Flights from Vizag, vijayawada to Singapore, Colombo, Delhi have all gone REVERSE..
AMARAVATHI gone REVERSE
POLAVARAM gone REVERSE
#ReverseCM
@naralokesh @ncbn @GangadharThati @meKambhampati @HaribabuTDP @tdptrending
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers
















