Top Tweets for #RollBack22AInAP
#RollBack22AInAP
Before going to LOCAL BODY elections 2026..pls consider to remove 22A on genuine properties in AP... Sri @ncbn Sri @PawanKalyan Sri @naralokesh Sri @MadhavBJP
So many people r struggling..It will decide election results!!!
#Justice4NandyalSyno2311RighteousOwners
We think we voted for right people with a hope that we would get our rights on our properties. kindly understand our agony and solve our issue.
Sri @governorap Sri @AndhraPradeshCM Sri @APDeputyCMO @CDMA_Municipal @AP_Revenue Sri @ncbn Sri @PawanKalyan Sri @naralokesh
నంద్యాల జిల్లా & పట్టణంలోని సర్వే నం: 2311 నందు గల 70 కుటుంబాలు 3 దశాబ్దాల నుండి చేస్తున్న పోరాటాన్ని గుర్తించి, మా స్వార్జితంతో అప్పటి చట్టాలకు లోబడి; MRO, SRO, Stamp Vendors & పలువురు సాక్షుల సమక్షంలో న్యాయబద్ధంగా కొనుగోలు చేసిన మా ఆస్తుల్ని(దస్తావేజుల కాపి జత చేయబడింది) IRA 1908, Sec 22A నిషేధిత జాబితా నుండి తొలగించి మాకు స్వాధీనపరుస్తారని ప్రార్థిస్తున్నాం.
* మేము ఇక్కడ MLA లని , కలెక్టర్ గార్ని, మున్సిపల్ కమిషనర్ గారిని చాలా సార్లు కలిసి మా గోడును విన్నవించుకుంటూ ఉన్నాం..కానీ వారి దగ్గర్నుంచి ఎటువంటి సహకారం లభించకపోగా, పలు అవమానాలను చవిచూశాం.(మేము చట్టపరంగా కొనుగోలు చేసిన ఆస్తుల్ని, వారు అవి మీకు చెందవు వదిలేసుకోండి అని, పదే పదే వచ్చి మమల్ని ఇబ్బంది పెట్టకండి అని అసహ్యించుకునే వారు).
**మున్సిపల్ సిబ్బంది చెప్పేదేమనగా , 2311 సర్వే నం నందు గల భూముల్ని నంద్యాల మున్సిపాలిటికి AWARD NO .23/86 DT 23/09/1986 న స్వాధీనపరించినందున IRA 1908, Sec 22A కింద నిషేధిత జాబితాలో ఉంచడం జరిగింది అని(ఎటువంటి ఆధారాలు లేవు అని RTI Act ద్వార తెలిసినది).
***సదరు భూములు నిషేధిత జాబితాలో ఉన్న ఎడల 1995 సం" నుండి MRO,SRO ల సమక్షం లో చాలా స్థలాల లావాదేవీలు జరిగి భూములు మా బాధిత కుటుంబాల అధీనంలోకి ఎలా వస్తాయి?
****మాకు తెలిసిన సమాచారం మేరకు ఆ సర్వే నం లోని భూముల్ని సం" 2004 లో అప్పటి Nandyal మంత్రి గారి సూచన మేరకు నిషేధిత జాబితాలో ఉంచడం జరిగింది.
✓✓ ఇంకో విషయం ఏమనగా సర్వే నం 2311 ను 2 భాగాలుగా చేసి, 2311/2 ను శ్రీ రామకృష్ణ పి జి కాలేజీ యాజమాన్యం కింద స్వాధీన పరచబడి; 2311/1 కింద ఉన్న సామాన్యుల భూముల్ని నిషేధిత జాబితాలో ఉంచబడింది. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది....
>>> మేము అందరం BPL/దిగువ మధ్య తరగతి కుటుంబాలకి చెందిన వారము, అయినప్పటికీ ప్రభుత్వమునకు చెల్లించవలసిన property tax,water bill,current bill లను సక్రమంగా కడుతూ వస్తున్నాం(కాపీలు జత చేయబడ్డాయి). మేము ఆ స్థలాల లో శ్యామా కాలువ వరదలలో, వర్షా కాలం బురద & విష సర్పాల మధ్య, చిమ్మ చీకట్లో జీవించే వారము.
మా భూముల కోసం పోరాడుతూ,ఎప్పటికైనా ఒక మంచి ప్రభుత్వం వచ్చి మా భూముల్ని మాకు అప్పగిస్తుంది అని చాలా ఆశతో ఉన్నాము. కొంతమంది పోరాడుతూ ఆ ఆశ తీరకుండానే చనిపోయారు.
మీరు తలచుకుంటే మా ఎన్నో ఏళ్ళ కలని, కొన్ని క్షణాలలో తీర్చేయగలరు.
*****మేము మా కష్టార్జితంతో, న్యాయబద్ధంగా కొనుగోలు చేసిన భూముల్ని మన కూటమి ప్రభుత్వం ద్వారా మాకు అప్పగిస్తే మా కుటుంబాలు & తరాలు మీకు జీవితాంతం ఋణపడి ఉంటాయని మనవి చేస్కుంటున్నాం..

Last Seen Hashtags on Sotwe
teenageers
Seen from Netherlands
cfnm japan
Seen from Italy
gayai
Seen from Singapore
ifşa sarhoş
Seen from Turkey
bigass
موجب_الرمحيه
Seen from Switzerland
minichatt()********* filter:videos
Seen from United States
anxiouspanda(((())))** filter:videos
Seen from Poland
teenagepussy()****+filter:native_video
Seen from France
Unexpected
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers



