Top Tweets for #SaveAPFromRedBookRuling
సత్యమేవ జయతే...!!
ఏం సాధించావయ్యా నారా లోకేష్??
తాడేపల్లి నుంచి కుప్పం వరకు వెహికల్స్ కు పెట్రోల్ నష్టం, పోలీసుల టైమ్ వేస్ట్ చేయడం తప్పితే ఇంకేమైనా సాధించావా??
#SaveAPFromRedbookRuling

BREAKING NEWS 🔥🔥
కూటమి ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు ఇంకెన్ని చూడాలి.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణమైన కులవివక్ష.
శవాన్ని తమ వీధినుంచి తీసుకెళ్లొద్దంటూ అడ్డుకున్న అగ్రవర్ణాల వ్యక్తులు.
పంటపొలాల్లోంచి తీసుకెళ్లాలంటూ హెచ్చరికలు.
#SaveAPFromTDP #SaveAPFromRedBookRuling
Big Breaking News!🔥🔥
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి బెయిల్ మంజూరు
కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిం��ు చర్యల్లో భాగంగా 98 రోజులు పాటు అక్రమంగా బనాయించిన కేసుల్లో, మాజీ MLA @PrkYsrcp గారికి గౌరవనీయ కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది.
#SaveAPFromRedBookRuling @PRKYSRCP2029

ఉస్మానియా యూనివర్సిటీ నుండి జర్నలిజంలో గోల్డ్ మెడల్ సాధించిన నిజమైన జర్నలిస్టు స���దరులు KVRగారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఆంధ్ర రాష్ట్ర రెడ్ బుక్కు రాజ్యాంగ పరిపాలన తెలంగాణ జర్నలిస్టులు కూడా వదలట్లేదు. ఇది ప్రజాస్వామ్యమా లేక ఆటవిక రాజ్యమా?
#SaveAPFromRedBookRuling

అంబేద్కర్ రాజ్యాంగం ముందు రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కువ రోజులు నిలబడదు.
#saveAPFromRedbookRuling

పిడుగురాళ్లలో టీడీపీ గూండాల దాడిలో @YSRCParty కార్యకర్తకు తీవ్ర గాయాలు
గురజాల నియోజకవర్గం జూలకల్లు గ్రామంలో బీరవల్లి రామిరెడ్డిపై టీడీపీ గూండాలు పాశవికంగా దాడి.
#SaveAPFromTDP #SaveAPFromRedBookRuling

అ��ి మీ గొప్పతనం కాదు.. అది ఆయన గొప్పతనం.... 💁💯😏
#saveapfromtdp #saveapfromkutami #saveapfromredbookruling #andhrapradesh
పాపం కల్తీ నెయ్యి అటు త���రిగి ఇటు తిరిగి మళ్లీ మొదలైనా చోటికే వచ్చి చేరింది!
ఎవరిని మోసం చేద్దాం అనుకున్నావు బాబోరు?
ఇందులో నోటి దూల వల్ల ఇరుక్కునేది మాత్రం పవనాలు మాత్రమే! 🤡
#SaveAPFromTDP #SaveAPFromKutami #saveAPFromRedbookRuling #AndhraPradesh
కనీస సౌకర్యాలు విద్య, వైద్యం, వసతి కల్పించలేని
ప్రభుత్వాలు దేనికి?
#AndhraPradesh #Schools #SaveAPFromTDP #SaveAPFromKutami #saveAPFromRedbookRuling
ఈ సోది మాటలకి ఏం తక్కువ లే��ు 💁💯😂
ఎన్టీఆర్ గారి తల్లిని ఇష్టం వచ్చినట్టు తిట్టిన మీ ఎమ్మెల్యే పై ఏం చర్యలు తీసుకున్నారు..
అంటే మీ ఇంట్లోనే ఆడవాళ్లే ఆడవాళ్ళ ?
#SaveAPFromRedBookRuling
సినిమా డైలాగులు చెప్పినా తప్పేనా?
ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? ✊
#SaveAPFromRedBookRuling
ఇది కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్న ప్రభుత్వం....
#SaveAPFromTDP #SaveAPFromKutami #saveAPFromRedbookRuling #AndhraPradesh
విద్యాశాఖా ఆమాత్యడు లోకేష్ పై విద్యార్థి నిరసన పాట....🔥🔥
#SaveAPFromTDP #SaveAPFromKutami #SaveAPFromRedBookRuling
ఈ దిక్కుమాలిన ప్రభుత్వ హయాంలోస్కూల్ పిల్లల చేత రికార్డింగ్ డాన్సులు వేయించారు..
రోజు కి మూడు రికార్డింగ్ డాన్స్ లు.. ఆరు రే**ప్ లు పన్నెండు మ*ర్డ*ర్ లతో రాష్ట్రం కళకళ్లాడిపోతుంది..
#SaveAPFromTDP #SaveAPFromKutami #saveAPFromRedbookRuling #AndhraPradesh
ఇది నిజంగా మంచి ప్రభుత్వం అంటే నమ్మరేంటి రా బాబు.... 💁💯🤦
#SaveAPFromTDP #SaveAPFromKutami #saveAPFromRedbookRuling #AndhraPradesh
నాస్తికుడు కాస్తా రాజకీయాల కోసం సనాతని హ��ందూ అయ్యాడు 😂
#SaveAPFromKutami #SaveAPFromTDP #saveAPFromRedbookRuling #AndhraPradesh
టిట్ ఫర్ టాట్👌👌👌
ఎవరు ఎలా వ్యంగ్యంగా మాట్లాడారో వారి పద్ధతిలోనే హద్దులు దాటకుండా రిప్లై అదిరింది👌👌👌👌
సూపర్ నెల్లూరు సుబ్బు 👌👌👌
#YSRCP #YSJagan #YSRCPSM #Assemblysession #TDPGoons #TDP #TDPdestroyedAP #BJP #Super6 #JanaSenaParty #saveAPFromRedbookRuling
రాష్ట్రంలో వైయస్సార్సీపీ నేతల మీద జరుగుతున్న ఈ జంగిల్ రాజ్ దాడులన్ని ఈ టీడీపీ కేంద్రమంత్రి పెమ్మసాని ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయా.?
రాబోయే వారం రోజుల్లో ఇంకా దాడులు ఉంటాయని కూడా బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే వీరు ఎంతకి తెగించారని అనుకోవాలి...
#saveAPFromRedbookRuling
రాష్ట్రంలో వైయస్సార్సీపీ నేతల మీద జరుగుతున్న ఈ జంగిల్ రాజ్ దాడులన్ని ఈ టీడీపీ కేంద్రమంత్రి పెమ్మసాని ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయా.?
రాబోయే వారం రోజుల్లో ఇంకా దాడులు ఉంటాయని కూడా బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే వీరు ఎంతకి తెగించారని అనుకోవాలి...
#saveAPFromRedbookRuling
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.3M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.5M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.4M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.7M followers

KATY PERRY 
@katyperry
87.1M followers

Taylor Swift 
@taylorswift13
80.9M followers

Lady Gaga 
@ladygaga
72.5M followers

Kim Kardashian 
@kimkardashian
69.5M followers

Virat Kohli 
@imvkohli
69M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.6M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
61.7M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.2M followers






