Top Tweets for #SaveAPFromTdp
ఒరే NRI పచ్చ హమాస్..
వాలంటీ���్ వ్యవస్థ కొనసాగుతుందా?
నేను అప్పుడే చెప్పా కదా - ఇవన్నీ హంబక్కు హామీలే అని..
అధికారం కోసం, ఓట్ల కోసం ఇవ్వని హామీ లేదు..చెయ్యని ప్రచారం లేదు 🤣
BTW..
2.66 లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు ఉన్నాయా?
₹5,000 నుంచి ₹10,000కి జీతం పెంచారా?
Work from Home ఇస్తున్నారా?
ఉద్యోగం లేకపోతే ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారా?
స్కిల్ డెవలప్మెంట్ చేసి లక్షలు సంపాదించేలా చేసారా?
నేను టీడీపీని నమ్మి నా మొగ్గ నేనే కుడుచుకొన్నా. .
మీరు కూడా టీడీపీని నమ్మితే, మీ మొగ్గ మీరు కుడుచుకొంటారు 🤣
#TDPCheaters #TDPMafia #TDPGoons #EndOfTDP
@tollywood @ECISVEEP @CEOAndhra
Is election commission of India an independent body??
#SaveDemocracy
#SaveAPfromTDP
SIR is screwed up!
ప్రజాస్వామ్యం అంటే బాధ్యత, పారదర్శకత, మరియు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం.
అవి కూలిపోతున్న��్పుడు - “SIR is screwed up” అనేది ఒక భావం కాదు, ఒక హెచ్చరిక.
#SaveDemocracy
#SaveAPfromTDP
గౌరవ డీఛీమ్ @PawanKalyan గారి పై నమ్మకద్రోహం కేసు.. సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు!
#SaveAPFromTDP #SaveAPFromKutami
పశ్చిమ బెంగాల్లో దారుణం.. 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య
🔹 బరైపూర్‌లో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం.
🔹 బాధిత కుటుంబా���ికి మద్దతుగా క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న మాజీ సీఎం మమతా బెనర్జీ.
🔹 బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం అనంతరం హత్య చేసి.. మృతదేహాన్ని చెరువులో పడేసిన దుండగులు.
🔹 పోస్ట్‌మార్టం నివేదికలో ప్రైవేట్ భాగాల్లో గాయాలు, శరీరంపై కొరికిన గుర్తులు, తలకు తీవ్ర గాయాలు ఉన్నట్లు వెల్లడి.
పట్టా భూములను22A కింద చంద్రబాబు నాయుడు 2016-2017 లో చేర్చితే జగన్ గారు వాటిని ఆ లిస్ట్ నుంచి రిలీజ్ చేసి రై��ులకు సంతోషం కల్పిస్తే ఇప్పుడు మళ్లీ లక్షల పట్టా భూములను 22A లో పెట్టి మళ్ళీ ఆరోపణలు మాత్రం జగన్ గారి మీద నెడుతున్న పచ్చ పార్టీ నీచపు మనిషి!!
@ysjagan
#SaveAPfromTDP
తల్లిదండ్రులకు తలకొరివి పెట్టకుండా, తలనీలాలు అర్పించని బాబోరు హేరాం అనాలి.. బాప్టిజం తీసుకున్న పవనాలు హేరాం అనాలి
ఇది మేము చెప్పలేదు మీ ABN లో వచ్చిన న్యూస్!
Follow Us On:https://t.co/jSYgoDZwvg
#EndOfTDP
#SaveAPFromTDP
#APJungleRaj
#APLawandOrderOutOfControl
నియోజకవర్గం లో అక్రమాలు జరుగుతున్నాయి అభివృద్ధి జరగట్లేదు అని ప్రశ్నిస్తే నా మీద దాడి చేస్తున్నారు..
Follow Us On:https://t.co/jSYgoDZwvg
#EndOfTDP
#SaveAPFromTDP
#APJungleRaj
#APLawandOrderOutOfControl
పిల్లలు మంచినీళ్లు అడిగిన��దుకు చితకబాదిన స్కూల్ పీఈటీ మాస్టర్
ఆరో తరగతి విద్యార్థినుల చేతులు,వీపులు వాచీపోయేలా కొట్టిన పీఈటీ
8వ తరగతి చదువుతున్న విద్యార్థినుల చేత మరుగుదొడ్లు కడిగిస్తున్న మాస్టర్
ఓ విద్యశాఖ అమాత్య@naralokesh ఇది ని శాఖ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి
#SaveAPFromTDP
సాయికృష్ణ లాకప్ డెత్, శవం మాయం కేసు, క్రాంతికుమార్ ఆత్మహత్య, గంగమ్మ, తిరుపతమ్మ కస్టడీ మరణాలపై ఏ సమాధానం చెబుతారు @ncbn గారూ?
#SaveAPFromTDP
#APisNotInSafeHands
#SadistChandraBabu
#CBNFailedCM
హే రామ్… సేవ్ ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం
@ncbn గారూ... రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్‌లో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్టసంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్ ��ీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడతారా?
కాకినాడ జిల్లా తున��� నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు?
ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్య���ంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది?
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో, తాత్సారం చేసిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు.
సాయికృష్ణ లాకప్‌డెత్, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలతచెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరితెగింపునకు కట్టడి లేదు.
వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్��్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది.
యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, ఉస్మానియా ���ోల్డ్మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం.
యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబుగారూ.., మీరు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.
చంద్రబాబుగారూ ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధ��తులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. ��ాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలి.
హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.
English Version- https://t.co/Jbbc1nRyeK
కూటమి ప్రభుత్వం ప్రశ్న రావణ్ పై చూపిన అత్యుత్సాహం...
గాదె సాయికృష్ణ, క్రాంతి కుమార్ టాపిక్ డైవర్ట్ చేయడానికే నని....
Ah bayata talku.....💁💯😏
#SaveAPFromKutami #SaveAPFromTDP
@ysjagan @ncbn పోలీస్ వ్యవస్థలు అసలు అన్నం తింటున్నారా కడుపుకి ఇంకేమైనా త���ంటున్నారా? ఈనాడు ఇంత నీచ రాజకీయాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకునే ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, హోంమంత్రి, ఇలాంటి పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వికృత చేష్టలు .
#SaveAPfromTDP
Last Seen Hashtags on Sotwe
TEAMOSEMPREePRASEMPRE
Seen from United States
adanatravesti̇
Seen from Turkey
omegle()******** + filter:native_video
Seen from Australia
ديوت_بدوي
OnlyFansPromo
Seen from Turkey
ometv
Seen from United States
淫妻
Seen from Netherlands
teenager
Seen from United States
รับงานหทัยราษฎร์
Seen from Thailand
momson filter:native_video
Seen from United Kingdom
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
87.9M followers

Taylor Swift 
@taylorswift13
81.7M followers

Lady Gaga 
@ladygaga
73.3M followers

Virat Kohli 
@imvkohli
70.3M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64M followers

Neymar Jr 
@neymarjr
63.1M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61M followers

X 
@x
60.8M followers












