Top Tweets for #SaveApFarmers
కరువు మ్యాన్ @ncbn పాలనలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు..
గిట్టుబాటు ధరలు లేక, అప్పుల బాధలు తాళల��క నంద్యాల, అనంతపురం జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకోగా, ఆక్వా సాగులో నష్టాల కారణంగా కృష్ణా జిల్లా కోడూరులో ఓ యువ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
#SaveAPFarmers
#VennupotuBabu
#JaganannaConnects



రాష్ట్రంలో 51 శాతానికిపైగా వర్షపాతం లోటు నమోదైంది.
ఆంధ్ర రాష్ట్రానికి @ncbn తెచ్చిన మ్యాన్ మేడ్ కరువు ఇది.
ఎల్నినో వస్తుందని తెలిసినా.. ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే రాష్ట్ర ప్రజలకు ఇలాంటి దుర్భర పరిస్థితులు.
- @ysjagan అన్న
#VennupotuBabu
#SaveAPFarmers
#JaganannaConnects
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు.
పేరూరు డ్యామ్తో పాటు నియోజకవర్గంలోని అన్ని చెరువులను నింపండి.. వచ్చే స్థ��నిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయం.
- మాజీ ఎమ్మెల్యే @ImThopudurthi గారు..
#VennupotuBabu
#SaveAPFarmers
#JaganannaConnects
రైతుల సాగునీటి హక్కుల కోసం జల దీక్ష
పెరూరు డ్యామ్, హంద్రీ–నీవా (HNSS), పీఏబీఆర్ కుడి కాలువ పరిధిలోని చెరువులకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే @ImThopudurthi గారు జల దీక్ష.
హంద్రీ–నీవా కార్యాలయం ఎదుట దీక్షకు అనుమతి నిరాకరించినప్పటికీ, రైతుల సాగునీటి హక్కుల కోసం వెనక్కి తగ్గకుండా హంద్రీ–నీవా కార్యాలయం సమీపంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రాంగణంలో జల దీక్ష కొనసాగింపు .
#YSRCP #JaganannaConnects
రాష్ట్రంలో ఉన్నది ఎల్ నినో ఎఫెక్ట్ కాదు.. 'ఎల్లో నినో' ఎఫెక్ట్..
- @ysjagan అన్న.
#VennupotuBabu
#SaveAPFarmers
#JaganannaConnects
కరువు మ్యాన్ @ncbn పాలనలో కరువు పరిస్థితులతో రైతుల దారుణ పరిస్థితి..
వర్షాభావ పరిస్థితులు, గ్రాస�� దొరక్క పశువులను అమ్ముకుంటున్న రైతులు..
#SaveAPFarmers
#VennupotuBabu
#JaganannaConnects

Water levu, Current ivvatla, crops levu, last ki animals ni feed cheyyaleka ammesukutunaru..
#SaveAPFromkutami
#SaveAPFarmers

వ్యవసాయంపై ఆధారపడటం టైమ్ వేస్ట్ (దండగ) అన్న చంద్రబాబు(@ncbn)ను.. పెయిడ్ మీడియాతో ‘వాటర్ మ్యాన్’గా ప్రచారం చేస్తే.. ఆయన వ్యవసాయ వ్యతిరేక ఘన చరిత్ర చెరిగిపోతుందా?
#MosagaduBabu
#SaveAPFarmers
#JaganannaConnects

@ysjagan గారు, రాయలసీమలో వాన చినుకు లేక పొలాలు నెర్రెలు బారాయి. విత్తనం వేయలేక చిన్న, సన్నకారు రైతులు కన్నీళ్లతో వలసబాట పడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా మీరు పరామర్శించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతన్నను ఆదుకోవాలి.
#RayalaseemaDrought #SaveAPFarmers
బాబు కరువు కవల పిల్లలు
అని మరొక మారు రుజువుయ్యింది !
#SaveApFarmers



అనంతపురం జిల్లాలో అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ.. రాష్ట్రాన్ని కరువు వెంటాడుతున్నట్లే ఉంది! 💔🌾
రైతులు కన్నీళ్లు పెడుతున్నా.. పంటలు ఎండిపోతున్నా.. కరువు నివారణకు మాత్రం సరైన చర్యలు కనిపించడం లేదు. 😢
#CBNJungleRaj
#SaveAPFarmers
#MosagaduBabu
#JaganannaConnects
Crop investment ki money levu ante insurance ni kuda farmers ni pay chesukomante ekkada nundi vasthaie @ncbn @PawanKalyan ?
#SaveAPFarmers

సాగునీటి కష్టాలు
కృష్ణ డెల్తాను వేధిస్తున్న సాగునీటి కొరత
పట్టిసీమ నీళ్లు ఎక్కడ ???
#SaveApFarmers #ApIrrigationWater

#APRealNews
కృష్ణాలో నీరు లేనప్పుడు పట్టిసీమ నుంచి
తీసుకొస్తే సరే
కానీ శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ మొత్తం నిండుకుండల్లా ఉన్నాయి కదా !
ఇధర్ కా మాల్ ఉధర్ అన్నట్లు
గోదావరి నీళ్లు తోడి కృష్ణలో పోసి
కృష్ణ నుంచి సముద్రంలో పోయడానికేగా !
1/2

Last Seen Hashtags on Sotwe
ชายเดียว
Seen from Thailand
leak
Seen from United States
avanicks
Seen from Indonesia
เปิดหี
Seen from Thailand
anxiouspanda()()()()()()()()()()()()()()()************************* +filter:native_video
Seen from Spain
candid
Seen from United Kingdom
phoenixmarie
楠楠酱
mother #ass
Seen from Turkey
anxiouspanda()+filter:native_video
Seen from Brazil
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers









