Top Tweets for #SaveApTemples
జగన్ టైంలో ముంతాజ్ హోటల్ కి పర్మిషన్ ఇస్తే మేము ధర్నా చేస్తే ఆయన వదిలేశారు
బాబు గారు వచ్చాక మళ్లీ పర్మిషన్ ఇస్తే మేము ధర్నా చేసాం
ఈ సారి మమ్మల్ని అరెస్ట్ చేసి ఊరి చివర వదిలేశారు ⁉️
ఇదేనా మీరు హిందూ ధర్మానికి చేసేది ⁉️
#SaveApTemples
మంగళగిరిలో ప్రభుత్వ భూములు లేనట్టు, పక్కన అమరావతి లో ల్యాండ్ పూలింగ్ పేరిట తీసుకున్న భూమి లేనట్టు దేవుడు భూమి ఎందుకు @AndhraPradeshCM ?
దేవాలయ భూములు దేవునికి మాత్రమే, చిన్న రైతులు మేలు కోసం మాత్రమే.
#SaveAP #SaveAPTemples #Andhrapradesh #Amaravathi

రెండు దేవాలయంలో చోరీ.
505 గ్రాముల బంగారం,40 కిలోలు వెండి దొంగతనం.
ఇప్పుడు ఎక్కడకి పోయారు @PawanKalyan గారూ?
#SaveAP #Andhrapradesh #Andhra #AP #SaveAPTemples

YSR జిల్లా గండి క్షేత్రంలో @JanaSenaParty నాయకుల రగడ
నిబంధనలకు విరుద్ధంగా ఆలయ ప్రాంగణంలో ఫ్లెక్సీ ఏర్పాటు
తొలగించిన ఆలయ సిబ్బందిపై జనసేన నాయకుల ఆగ్రహం
ఆఫీసులోకి చొరబడి హంగామా చేసిన జనసేన కార్యకర్తలు
#SaveAP #SaveAPTemples #YSRKadapa #AndhraPradesh #JSPCriminalParty #Janasena #Hindu

అమరావతి అమరలింగేశ్వరా స్వామి ఆలయం లో అపచారం
కింద పడిపోయిన ��్రధాన ద్వారం తలుపు
#SaveAP #SaveAPTemples #AndhraPradesh #Andhra #AP #Amaravati
తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దేవస్థానం పేరు మీదా గేమింగ్ యాప్.
ఏమి అయినా చర్యలు తీసుకుంటారా @AndhraPradeshCM @TTDevasthanams
#SaveAP #SaveTirumula #SaveAPTemples #TTD #AndhraPradesh

He is watching everything from everywhere @PawanKalyan @ncbn
🕉️ నమో వెంకటేశ్వర, ఓం నమో శ్రీనివాసాయ, గోవిందా గోవిందా శ్రీనివాసాయ గోవిందా 🙏🙏🙏
#SaveAp #Tirumula #AndhraPradesh #Andhra #Ap #Simhachalam #SaveApTemples
తుని దుర్గమ్మ ఆలయం లో మంగళసూత్రo,. వెండి కిరటం చోరీ - నిద్రపోతున్న ప్రభుత్వం
#SaveAPTemples #AndhraPradesh #Andhra #Ap #Thuni #Hindu
@VHPDigital @HinduITCell #APCrime
అమ్మ వారి ఆలయానికి భద్రత లోపాలు!!😢
👇👇
ఏమండీ దేవాదాయ శాఖ మంత్రి గారు @AnamRNReddy చర్యలు తీసుకోగలరు.
#SaveAPTemples
@YSRCParty @YSRCPAmerica @YSRCPEurope

అమ్మలు కన్న అమ్మ విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో భారీ అవినీతి.
ఒక్క బ్యాగ్ కి 5 రూ తీసుకోవలిసి ఉండగా 25 రూ వసూళ్లు, ఎవరు అయినా ప్రశ్నిస్తే కొడుతున్న కాంట్రాక్టర్ -పట్టించుకోని అధికారులు
#Vijayawada #Durgamma #Indrakiladhri #SaveApTemples #AndhraPrasesh #Andhra #Ap
మరి సనాతని గారు ఏమీ అంటారో!!
#SaveAPTemples

దుర్గమ్మ భూమిలు మీదా పెత్తందారులు కన్ను -50 సంవత్సరాలు పాటు లీజ్ కోసం ప్రయత్నం
#SaveAp #AndhraPradesh #Andhra #Ap
#Vijayawada #Durgamma #Hindus #Hindutva #HinduTemples #SaveApTemples @ssaratht

ఏలూరు జిల్లాలో 30 కోట్ల విలువ చేసి ఆలయ భూమి 1.8 ఎకరంని చాలా చౌకగా 13 లక్షలు కి కోటేసారు (31-12-2024)😮 @PawanKalyan
#Savesp#
#IdhiMunchePrabhutvam
#SaveAPTemples

ఏలూరు జిల్లాలో 30 కోట్ల విలువ చేసి ఆలయ భూమి 1.8 ఎకరంని చాలా చౌకగా 13 లక్షలు కి కోటేసారు (31-12-2024)😮 @PawanKalyan
#IdhiMunchePrabhutvam
#SaveAPTemples

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.9M followers

Taylor Swift 
@taylorswift13
82.8M followers

Lady Gaga 
@ladygaga
74.3M followers

Virat Kohli 
@imvkohli
71.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.4M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.7M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers











