Top Tweets for #SaveTemplesInAP
హోంమంత్రి ఇలాకాలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలోని ఉపమాక ఆలయంలో గత అర్ధరాత్రి రెండు హుండీలు చోరీకి గురయ్యాయి.
#SaveDevotees #SavetemplesinAP #AndhraPradesh
సింహాచలం చందనోత్సవంలో మీ ఆమోదంతోనే బ్లాక్ టికెట్ల దందా జరుగుతుందా @pawankalyan @ncbn ..?
#savehindudevotees #savetemplesinap #cbnfailedcm
భక్తితో వచ్చే భక్తులకు ‘ముక్తి’ ప్రసాదించాల్సిన యంత్రాంగం, వారిని ‘మృత్యువు’ అంచుల్లోకి నెట్టడం క్షమించరాని నేరం. పాలనా వైఫల్యానికి, చిన్నారి నందిని ప్రాణాపాయ స్థితియే సజీవ సాక్ష్యం
#kotappakonda
#SadistChandraBabu
#SaveTemplesInAP
#SaveTemplesFromTDP
శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం
కూటమి ప్రభుత్వంపై చైర్మన్ పై డౌన్ డౌన్ అంటూ నినాదాలు, సరైన ఏర్పాట్లు చేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్న శివయ్య భక్తులు
#srikalahasthitemple #srisailamtemple
#SadistChandraBabu #SaveTemplesInAP #SaveTemplesFromTDP
శివ.. శివ..!! శ్రీశైలంలో ఎందుకీ బాధలు..
#srisailamtemple #devoteesprotest
#SaveTemplesInAP #SaveTemplesFromTDP
అన్నవరం ప్రసాదం కొనటానికి వెళ్లిన భక్తులకు, ప్రసాదం బుట్టల నిండా 15-20ఎలుకలు కనిపించగా🥺, అమ్మే వారిని అడగగా అవును అలానే ఉంటది, కొనుక్కుంటే కొనండి లేకపోతే పోండి అంటూ సమాధానం 🤧🙏🏻
#fakesanatani #savetemplesinap
కాణిపాకం ఆలయంలో అపచారం
పాడైన పాలతోనే వినాయకుడికి అభిషేకం
కాంట్రాక్టర్ తీరుపై మండిపడుతున్న భక్తులు
ఆలయ అధికారులు, కూటమి ప్రభుత్వంపై భక్తుల్లో తీవ్ర అసహనం.
#SaveTemplesInAP #CBNSadistRule #AndhraPradesh #JaganannaConnects
. @PawanKalyan ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని గుడిలో.. పట్టపగలే బంగారం దోపిడీ చేశారంటే..
ఈ కూటమి పాలనలో గుడుల నిర్వహణ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
#SaveTemplesInAP #PawanKalyan #CBNFailedCM #AndhraPradesh #JaganannaConnects

ఒక ముస్లిం ఇంటికి వెళ్లి బీఫ్ బిర్యాని తినడం లో తప్పు లేదు.. కానీ అదే బీఫ్ నీ లడ్డు లో కలపడం తప్పు .. అది ముందు తెలుసుకోండి రా ఎడ్డి పూ** !
#SaveTemplesInAP #AndhraPradesh #TirumalaLaddu
@Swamy39 @svbadri @IYRKRao @mvrsastry Our Andhra Pradesh Cm respects hindu culture so much , that he amde a temple set by spending 2 crores next to his tadepalli palace , as his wife doesnt want to visit real temples #savetemplesinap
ఆంధ్రాలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువు :
రాజంపేట మండలం గుండ్లూరు అగస్టేశ్వరాలయంలో చోరీ.
కాపలాదారుడు వెంకటేష్ (60) పై దాడి చేసి అమ్మవారి తాళిబొట్లతో సహా రెండు హుండీలు ఎత్తుకెళ్లిన దుండగులు.
రెండు హుండీలలోని డబ్బు, అమ్మవారి తాళిబొట్లు ఎత్తుకపోయారు !
#SaveTemplesInAP

హిందూ దేవాలయాల నుంచి డబ్బులు మాత్రం కావాలి కానీ వాటి రక్షణ పట్టించుకోని ముఖ్యమంత్రి @ysjagan వెంటనే రాజీనామా చేయాలి.
#SaveTemplesInAP
ఆంధ్రలో హిందూ దేవుళ్ళ పై క్రైస్తవ ఆగడాలు పెరిగిపోతున్నాయి. మొన్న ఒక పాస్టర్ గణపతి ఆలయం మీద దాడి చేస్తే,నేడు మరో పాస్టర్ హనుమంతున్ని విగ్రహం మీద దాడి చేశాడు.
#HindusUnderAttack #AndhraPradesh
@BJP4Andhra @BJP4India @somuveerraju @BJPMadhukarAP @StringReveals @VHPDigital

హిందువుల మనోభావాల కు లెక్కలేదు, హిందూ దేవాలయాల కు రక్షణ లేదు. @YSRCParty అసమర్థ పాలనలో హిందువుల దుస్థితి ఇది. దేవాలయయాలపై దాడులు చేసిన ఒక్కడికైనా ఈ ప్రభుత్వం శిక్ష వేసిందా.? శిక్ష పడి ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతమయ్యేవా.?
#SaveTemplesInAP
#savetemplesinAP some are tried to throw petrol on Hanuman idol in kakinda at Actchyuthapuram. Hindu temples are being attacked by some miscreants,Quick action should be taken by govt These incidents won't be happen again.Very often these incidents are happening now and then
The condition of Hinduism under @YSRCParty gvt.
Some anti-social elements set fire to Lord Hanumanji's temple in Kakinada, Achyutapuram. We have witnessed many such incidents in the past as well but no action from gvt & police. Why so?
#SaveTemplesInAP
@ysjagan @dgpapofficial
45కోట్లు రూపాయలు క్యాన్సిల్ చేసిన ఇవోలు.
క్యాన్సిల్ చేసిన ఎఫ్ డి నగదును సిజెఎఫ్ కు జమ చేస్తున్న అధికారులు.సిజిఎఫ్ ఫండ్ ఇష్టానుసారం బదిలీచేసిన మాజీ మంత్రి పైన చర్యలు తీసుకోవాలని కోరుతూ,ఎఫ్ డిలను కేన్సిల్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. #SaveTemplesInAP #SaveAPFromYSRCP @JaiTDP

#SaveTemplesInAP go through this # tag nenu Hinduism spaces run chesa ... Appudu real Hinduism gurunchi discuss chesukunnam meekula partylaki parimitham cheyyaledu eppudu ...
Hinduism>>>>>>>>>>>>>> BJP
దేవాలయాల మీద దాడులు జరిగినపుడు దేవాలయాల ఆస్థులు తీసుకుందాం అనుకున్నపుడు బీజేపీ ఆంధ్ర శాఖ ఏం చేసింది ఎలా పోరాటం చేసింది నేను పెడతా .
మీరు ఏం చేశారో నువ్వు పెడతావా?
https://t.co/xLEVZNgxHQ
రాష్ట్రంలో హిందూ దేవాలయాల పరిస్థితి మరీ దయనీయంగా మారుతుంది. దయచేసి హుండీల్లో కానుకలు వేయకండి. 🙏🙏🙏
#SaveTemplesInAp
@BJP4Andhra @BJPMadhukarAP @somuveerraju

Last Seen Hashtags on Sotwe
phillyfreaks
Seen from United States
femboy
Seen from Portugal
pinayflix
Seen from Philippines
creArtefuturo
Seen from Germany
freeEileen
Seen from Korea
จันทบุรีนัดเย็ด
Seen from Thailand
upoinviaggio
Seen from United States
chupa sa pogi
Seen from Philippines
serenawin
Seen from Indonesia
yoinnovoenconstruccion
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.5M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.6M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
90.9M followers

KATY PERRY 
@katyperry
87.6M followers

Taylor Swift 
@taylorswift13
81.4M followers

Lady Gaga 
@ladygaga
73M followers

Virat Kohli 
@imvkohli
69.8M followers

Kim Kardashian 
@kimkardashian
69.8M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.9M followers

Neymar Jr 
@neymarjr
62.5M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.7M followers


















