Top Tweets for #TDPHelpingHands
మంగళగిరి నియోజకవర్గంలోని మోరాంపూడి గ్రామంలోని మొదటి వార్డులో వర్షానికి పాడైపోయిన బురద రోడ్లతో ఇబ్బంది పడుతున్న #SCకాలనీ ప్రజలకి స్వంత ఖర్చుతో 30వేల విలువైన చిప్స్ పంపించి రోడ్ వేయించారు నారా లోకేష్ అన్న
#NaraLokeshForPeople
#TDPHelpingHands
@naralokesh @JaiTDP @ncbn

అవును నారా లోకేష్ హైదరాబాద్ లో ఉన్నాడు, కష్టంలో మాత్రం ఆయన సాయం ఆయన కంటే ముందే మన రాష్ట్రానికి చేరుకుంది
#NaraLokeshForPeople
#TDPHelpingHands
As per directions from @naralokesh Garu, we have reached out to the mother of Pavan Kumar Sharma and have extended financial assistance to her. Palakollu MLA @RamanaiduTDP Garu gave away the money. @jaitdp will continue to support the family in the future too.

@ncbn విషయం తెలియగానే టీడీపీ నేత మాజీ MlA శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు సంఘటన స్థలానికి వెళ్ళి క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చడంలో సాయపడి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు
#TDPForPeople
#TDPHelpingHands

క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ, బిసి కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. (3/3)
#LegendaryNTRJayanthi
#Mahanadu2020
#TDPHelpingHands

నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోని 25 ముఖ్య నగరాల్లో పదివేల మంది నిరుపేద బ్రాహ్��ణ, (2/3)
#LegendaryNTRJayanthi
#Mahanadu2020
#TDPHelpingHands

ఏపీలో 10వేల కుటుంబాలకు ఎన్నారై తెదేపా సాయం,
మహానాడులో భాగమైన ఎన్నారై టీడీపీ. జన్మభూమి రుణం తీర్చుకున్న ఎన్నారైలు. (1/3)
#LegendaryNTRJayanthi
#Mahanadu2020
#TDPHelpingHands

నరసరావుపేట టీడీపీ నేత అరవింద్ బాబు గారు రంజన్ సందర్భంగా 3000 పేద ముస్లిం కుటుంబాలకి రంజాన్ తోఫా సొంతంగా అందచేసారు.ఓట్లు వేయించుకున్న రెడ్డి గారు గెలిచాక పట్టించుకోకపోయిన ప్రతిపక్ష నేత తన వంతు సాయంగా పేద ముస్లిం కుటుంబాలకి సాయం చేశారు
#TDPHelpingHands
@JaiTDP @naralokesh @ncbn

చంద్రన్న పేరిట, గుళ్ళపల్లి టిడిపి ముస్లిం పార్టీ నాయకుల సహాయంతో రంజాన్ టోఫాను 200 ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు. ఇట్లు గుళ్ళపల్లి ముస్లిం పార్టీ నాయకులు అజీముద్దీన్ బాబు
#TDPHelpingHands

చంద్రన్న పేరిట, గుళ్ళపల్లి టిడిపి ముస్లిం పార్టీ నాయకుల సహాయంతో రంజాన్ టోఫాను 200 ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు. ఇట్లు గుళ్ళపల్లి ముస్లిం పార్టీ నాయకులు అజీముద్దీన్ బాబు
#TDPHelpingHands

మంగళగిరిలోని పేద ముస్లిం సోదరుల కుటుంబాలకి స్థానిక నాయకుల సహకారంతో, లోకేశ్ అన్న సొంతంగా రంజాన్ తోఫా అందిపచేశారు.పేదోడు ఎవరైనా పండగ పూట పస్తులు ఉండే పరిస్థితి ఉండకూడదు.ప్రతిపక్షమైన వీలైనంతలో ప్రతి పేదోడికి సాయం చేయడమే టీడీపీ లక్ష్యం
#TDPHelpingHands
@JaiTDP @naralokesh
రేణిగుంట నుంచి మధ్యప్రదేశ్ కు కాలినడకన వెళుతున్న వలస కార్మికులను కోవూరు వద్ద హైవేపై గమనించి కారు ఆపి పలకరించారు తెలుగుదేశం నేత @Somireddycm. వారు చెప్పుకున్న బాధలకు చలించి తన జేబులో ఉన్న మొత్తం నగదును వారికి ఇచ్చేసారు. మనసున్న మనిషి అని చాటారు
#TDPHelpingHands
తెలుగుదేశం పార్టీ యువనాయకులు, భవాని చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) స్వయంగా వాటిని కమిషనర్ కు అందచేశారు. (2/2)
#TDPHelpingHands

జగన్ గారికి అంత అభద్రతా భావం ఎందుకు?కరోనా సమయంలో కుళ్లు రాజకీయం మంచిది కాదు.పేద వాడికి అందే సహాయాన్ని అడ్డుకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు జగన్ గారు.చేసిన తప్పు సరిదిద్దుకోండి.(3/3)
#TDPHelpingHands
ఉరవకొండ తెలుగుదేశం శాసనసభ్యుల�� Keshav Payyavula గారు ఇప్పటికే తన నియోజకవర్గంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసారు. ఇక ఆయన పుట్టినరోజైన ఈరోజు కూడా ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసి వారి ఆశీస్సులు అందుకున్నారు
#TDPHelpingHands

ఉరవకొండ తెలుగుదేశం శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ గారు ఇప్పటికే తన నియోజకవర్గంలో లాక్ డౌన్ కారణంగ�� ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసారు. ఇక ఆయన పుట్టినరోజైన ఈరోజు కూడా ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసి వారి ఆశీస్సులు అందుకున్నారు
#TDPHelpingHands

@CMOTamilNadu @Vijayabaskarofl @AIADMKOfficial @EPSTamilNadu @ysjagan @VSReddy_MP
#OpenUSEmbassyIndia
#OpenUSConsulate
#ThankYouCBN
#TDPHelpingHands
My passport is struck with USEmbassy Chennai. My wife is suffering alone to deal with problems. Please help sir.
Dear @DrSJaishankar Ji, I wish to bring to your kind attention the plight of 400+ Telugu NRIs stuck in AP & other States. Many of their families are in the US while they are waiting here for recommencement of Non-Immigrant Visa Operations at US consulates. Kindly look into it
@ncbn @DrSJaishankar With folded hands we request exempting US Consulates from Lockdown 4 so visa operations can commence.. I need to attend my pregnant wife during this time.
@BSYBJP @NikunjGargN @paurushsh
#ThankYouCBN
#TDPHelpingHands
#OpenUSEmbassyIndia
#OpenUSConsulate
@ncbn @DrSJaishankar #ThankYouCBN this brings hope that we can unite with our families soon. We are happy that we have at least one leader who thinks about us during this critical phase.
#TDPHelpingHands
#ThankYouCBN
#ExemptUSConsulates
#OpenUSEmbassyIndia
@ncbn @DrSJaishankar Thank you Sir.We are stranded here.Please help us.
#ThankYouCBN
#TDPHelpingHands
@ncbn @DrSJaishankar Thank you so much Chandrababu Naidu garu for highlighting our issue. Finally some ray of hope...
#TDPHelpingHands
#ThankYouCBN
#ExemptUSConsulates
#OpenUSEmbassyIndia
Last Seen Hashtags on Sotwe
arquitectura2024
Seen from United States
batangkonek
Seen from Malaysia
BateBros
Seen from Germany
Alyosha #Mitya
Seen from India
ดาราน่าเย็ด
Seen from Thailand
gayincest
Seen from France
涼森れむ
Seen from Japan
anxiouspandaa()() filter:native_video since:2024-01-11
Seen from Brazil
งานn
Seen from Thailand
MGAI(*)***+filter:native_video
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.3M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers




































