Top Tweets for #TDPmarkGovernance
AP has recorded a 14% overall reduction in crimes over the past 9 months ✔
7.2% decrease in crimes against women✅
9.2% drop in crimes against SCs/STs✅
17% reduction in total crimes compared to last year✔

Inspiring words in memory of birsa munda.
At the same time,
6000 కోట్ల ప్రాజెక్టులు
రూరల్ development
మంచి లీడర్స్ ను ఎన్నుకుంటే
మంచే జరుగుతుంది
#TDPmarkgovernance
#pemmasani
#TDP4Development
పోరాటాల యోధుడు భగవాన్ బిర్సా ముండా ఆదర్శప్రాయులు.
జన జాతీయ గౌరవ్ దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో చేపట్టిన కార్యక్రమంలో ఏపీ గిరిజన, సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి పాల్గొన్నాం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా ఆశయాల సాకారానికి ముందడుగు వేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాం.
#JanjatiyaGauravDivas #IndigenousPride #TribalHeritage #TribalEmpowerment
Guys #TDPTwitter #TDPians
enough of countering YCPs seva rajakeeyaalu & propaganda
Let’s focus on Good governance, implementation of manifesto items, development activities, investments etc.,
#TDPmarkgovernance 👍
@IamDrLakshmiG #TDPMarkGovernance #KutamiGovernanceinAP అంటే ఇదీ! ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా ఓడిపోయిన తెదేపా అభ్యర్థి అజమాయిషీలో అధికారులు పని చెయ్యాలి.
@ncbn విజన్ అంటే ఇదే కదా సార్!
#SaveAPfromTDP
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చొరవ తో నర్సరీలకు పగటిపూట విద్యుత్..
48 గంటల్లో సమస్య పరిష్కారం..
#GBCHelpsNurserySector
#TDPmarkgovernance

A thread on important achievements of CBN in Health and Medical sectors between 2014 and 2019

#TDPmarkgovernance
#TDPmarkdevelopment
Learn the facts vs #YCPfakepropaganda
అన్ని సెక్టార్స్ లాగానే #TDP హెల్త్ సెక్టార్ ను అభివృద్ధి చేసింది.
సెంట్రల్ Govt COVID టైమ్ లో 10 colleges approve చేస్తే YCP ముక్కి ములిగి మూడు పూర్తి చేసింది. దానికి పెద్ద బిల్డప్.. తూ 💦💦💦
చంద్రబాబు ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చారు??
ఇదిగో లిస్ట్.. అన్నీ ఇప్పటికీ వర్క్ చేస్తూ మంచి పేరున్న కాలేజీలు..
దొంగ కాంట్రాక్టులతో మట్టి పని చేసి వదిలేసిన కాలేజీలు కాదు..

2014-19 వరకు ఎంత పని జరిగిందో, మీ ప్రభుత్వంలోనే జూన్ 2019లో కలెక్టర్ చెప్తున్నారు
#JaganCurseToAPIrrigation
#JaganFailsIrrigation
#TDPmarkGovernance
TDP ప్రభుత్వ లో కట్టిన TIDCO ఇళ్ళకు
బులుగు రంగు పూయడం తప్పా ఏమి చేత కానీ చవట దద్దమ్మ #ysjagan
#TIDCOhousesAP
*తెలుగుదేశం పార్టీ పేదలకు గూడు కట్టిస్తే.....*
*వైకాపా ప్రభుత్వం రంగులు వేసుకుంది....ఎమ్మెల్యే గోరంట్ల*
తెలుగుదేశం పార్టీ హయాంలో పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లకు వైకాపా ప్రభుత్వం రంగులు మార్చడం తప్ప వాటిని ఇంకా లబ్ధిదారులకు కేటాయించకంపోవడం పై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మండిపడ్డారు.నేడు ధవలేశ్వరం గ్రామంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళను ఎమ్మెల్యే గోరంట్ల పరిశీలించారు.పేదలకు స్థిరమైన ఆస్తిని సృష్టించాలనే ఉద్దేశంతో అధునాతన సాంకేతికతతో అన్ని వసతులతో టిడ్కో ఇళ్లును చంద్రబాబు నిర్మించామన్నారు. టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లకు ఏ రంగు వేసుకోవాలో లబ్ధిదారులకే నిర్ణయం తీసుకునేలా అవకాశం ఇచ్చామన్నారు.1983లో ఎన్టీఆర్ రామారావు పక్కా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారని పేదవాడి సొంతింటి కల నిజం చేయాలనేదే తన లక్ష్యంగా పరిపాలన సాగించారని,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహాయ సహకారాలతో టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించారని నీరు, రోడ్లు, కరెంటు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.
రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగుతుందని వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల అయిందని, ఈ నాలుగేళ్లలో పేరులు రంగులు మార్చడం తప్ప అభివృద్ధిని గాలికి వదిలేసారని ఆయన విమర్శించారు.
జగన్ నిర్మించిన ఇళ్ల కాలనీలో 12 అడుగుల రోడ్డు మాత్రమే వస్తుందని,ఈ రోడ్డుపై రెండు వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది అని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఇంటికి సాగనంపాలని అప్పుడే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉంటుందని,మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే లబ్ధిదారులందరికీ ఇల్లును కేటాయిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
#GBC_Office

ఆంధ్రప్రదేశ్ లో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబుగారు ఐదేళ్ళలో పూర్తి చేసిన 23 సాగునీటి ప్రాజెక్టులు ఇవి. నీ నాలుగేళ్ళ పాలనలో నువ్వు పూర్తిచేసిన ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పగలవా అని జగన్ రెడ్డిని అడిగితే ఇలా బుర్ర గోక్కోవాల్సిందే!
#NCBN
#TDPforDevelopment
#AndhraPradesh
#NalugellaNarakam
#JaganLosingIn2024
#ByeByeJaganIn2024
#PsychoPovaliCycleRavali
#JaganPaniAyipoyindhi
#JaganFailedCM
#PsychoJagan
#IdhemKarmaManaRashtraniki
#RashtramaaRavanakaashtamaa

TDPgovt vs YSRCPgovt
సామాన్యుడి నెల సంపాదన ,ఖర్చు , వ్యత్యాసం
సంవత్సరానికి 1 లక్ష 8 వేలు బో..అన్న మాట
మీ అమ్మఒడి లు, నాన్న బుడ్డిలు మడిచి....🖕🖕

Last Seen Hashtags on Sotwe
วังน้อย
Seen from Thailand
zoolover
Seen from United Kingdom
minichat(****************) filter:native_video()
Seen from Brazil
แม่สาย
Seen from Thailand
Omegle video!!
Seen from United Kingdom
mgai((((***(************)***)))) +filter:native_video
Seen from Singapore
lizbethrodríguez
Seen from United States
训诫
Seen from United States
monkeyapp #flash
Seen from Saudi Arabia
metisse
Seen from France
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers













