Top Tweets for #TTDP
నల్గొండలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయానికి ప్రయత్నించిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి… #ttdp
@KomatireddyKVR @NalgondaCop @MC_Nalgonda @TelanganaCOPs
ఆత్మ గౌరవ ఉద్యమమే ఊపిరిగా..
అరవై ఏళ్ల కల సాకారం కావడంలో
అసువులు బాసిన అమరులను స్మరిస్తూ..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
#TelanganaFormationDay
#Telangana
#TDP
#ttdp
#iTDP


కనకదుర్గమ్మ దేవాలయం, ఇంద్రకీలాద్రి, విజయవాడ.
ఉప్పల్ నియోజకవర్గం తెలంగాణ. తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది.
#TDP
#TTDP
#Telangana
#Indrakeeladri
#kanakadurgammatemple

టీడీపీ 44 ఏళ్ల వేడుకల సందర్భంగా నల్లగొండ పార్లమెంట్ అంతటా తెలుగుతమ్ముళ్ల సంబరాలు.
#44YearsOfTDP
#TeamTelangana #TTDP #iTDPTelangana #Huzurnagar #Nalgonda #CBN #NTRLegacy


ఈ ఏడాది ఉగాది పండుగ, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆయుష్షు, ఆరోగ్యం, సంపద, ఆనందం అందించాలని కోరుకుంటూ...
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
#Telangana
#ugadi
#ugadiwishes
#Ugadi2026
#TDP
#TTDP

శ్రీ వారి డాలర్ లు ,పెండెంట్ లు నేరుగా మీ ఇంటికే - TV9
#TTDp #Tirumala #tirumaladollar #tirumalapendant #tv9telugu
ఆ సదాశివుడు మీ జీవితంలో వెలుగును నింపాలని.. పార్వతి దేవి మీ ప్రతి అడుగులో తోడుండాలని.. కోరుకుంటూ మీ అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు..
#Telangana
#TTDP
#sivarathri
#shivarathri
#OmNamahShivaya

మధిర లో తొలి ఫలితం టీడీపీ దే ✌️
10 వ వార్డులో గెలుపొందిన టీడీపీ అభ్యరిని బోడేపూడి రేవతి
138 ఓట్లు మెజారిటీ..
#TTDP

విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో భక్తులకు ఉపయోగపడే పది తీర్మానాలు ఆమోదించడం జరిగింది.
#Telangana
#TTDP
#vijayawada
#kanakadurgatemple
#Indrakiladri
#Amaravathi

లోకేష్ అన్న పుట్టినరోజుకు సంబరాలకు సిద్ధమవుతున్న తెలంగాణ.
@naralokesh
#Telangana
#TTDP
#HBDLokeshAnna
#TDP
హైదరాబాద్ మేసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీ దగ్గర తెలుగు యువత ఆధ్వర్యంలో గిరీష్, శ్రీనివాస్ అధ్యక్షతన తాళికోట హరికృష్ణ గారి చేతుల మీదుగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. (4/4)
#Telangana #TTDP #iTDPTelangana #TeamTelangana
హైదరాబాద్ మేసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీ దగ్గర తెలుగు యువత ఆధ్వర్యంలో గిరీష్, శ్రీనివాస్ అధ్యక్షతన తాళికోట హరికృష్ణ గారి చేతుల మీదుగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. (3/4)
#Telangana #TTDP #iTDPTelangana #TeamTelangana
హైదరాబాద్ మేసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీ దగ్గర తెలుగు యువత ఆధ్వర్యంలో గిరీష్, శ్రీనివాస్ అధ్యక్షతన తాళికోట హరికృష్ణ గారి చేతుల మీదుగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. (2/4)
#Telangana #TTDP #iTDPTelangana #TeamTelangana
హైదరాబాద్ మేసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీ దగ్గర తెలుగు యువత ఆధ్వర్యంలో గిరీష్, శ్రీనివాస్ అధ్యక్షతన తాళికోట హరికృష్ణ గారి చేతుల మీదుగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. (1/4)
#Telangana #TTDP #iTDPTelangana #TeamTelangana
చీకటి పై కాంతి విజయానికి సంకేతం మకర సంక్రాంతి..ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
#telangana
#sankranthi2026
#sankranti
#TDP
#TTDP
#ITDP

Last Seen Hashtags on Sotwe
sissies
Seen from United States
ConFéPerú
Seen from United States
moneyqlave
Seen from United States
comatozze video
Seen from Pakistan
海鮮は北海道しか勝たん
Seen from United States
arkadanverenler
Seen from Turkey
fart mmd
Seen from Indonesia
teenage #teenagegirls #nolimit #snaphack #somno
Seen from United States
JackOfAllTradesPartyOfNone
Seen from Ukraine
lowlvl
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.3M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.7M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.4M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.7M followers

KATY PERRY 
@katyperry
87.2M followers

Taylor Swift 
@taylorswift13
81M followers

Lady Gaga 
@ladygaga
72.6M followers

Kim Kardashian 
@kimkardashian
69.6M followers

Virat Kohli 
@imvkohli
69.1M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.6M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
61.8M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.3M followers











