Top Tweets for #WeDemandSCSToAp
చంద్రబాబు భళ్లాలదేవ అయితే పోలీసులే కట్టప్పలుగా, ప్రత్యేకహోదా అనే బాహుబలిని చంపేస్తున్నారు.
దీనిని ఎవరైనా సమర్దిస్తారా?
#APBandh #WeDemandSCStoAP #TDPBJPBetrayedAP

చంద్రబాబు భళ్లాలదేవ అయితే పోలీసులే కట్టప్పలుగా, ప్రత్యేకహోదా అనే బాహుబలిని చంపేస్తున్నారు.
దీనిని ఎవరైనా సమర్దిస్తారా?
#APBandh #WeDemandSCStoAP #TDPBJPBetrayedAP

ప్రజల పట్ల పోలీసుల వైఖరిని ఖండించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రత్యేకహోదా సాధన పట్ల, ఇతర హామీల పట్ల ఉన్న నిజాయితీ ఏంటో అర్థమవుతుందని ఆయన అన్నారు.
#APBandh #WeDemandSCStoAP #TDPBJPBetrayedAP

This is the sincerity of Chandrababu Naidu government on Special Category Status (SCS)
#APBandh #WeDemandSCStoAP #TDPBJPBetrayedAP

ఎవరిచ్చారు మీకీ అధికారం, ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ, ప్రజలకోసం చేసే ఉద్యమాన్ని నీరుగార్చటానికి, కనీస మర్యాదకూడా లేకుండా అధికార మదంతో ప్రవర్తించే మీకు తప్పదు తగిన శాస్తి.
#APBandh #WeDemandSCStoAP #TDPBJPBetrayedAP #RecklessCMCBN
ఐదేళ్లన్నారు, పదేళ్లన్నారు. కాదు కాదు ప్యాకేజీ ముద్దన్నారు. ఎన్నికల వేళ మళ్లీ హోదా అన్నారు. కానీ హోదా కోసం రోడెక్కితే రెక్కలు విరుస్తున్నారు.
#APBandh #WeDemandSCStoAP #TDPBJPBetrayedAP

ఐదేళ్లన్నారు, పదేళ్లన్నారు. కాదు కాదు ప్యాకేజీ ముద్దన్నారు. ఎన్నికల వేళ మళ్లీ హోదా అన్నారు. కానీ హోదా కోసం రోడెక్కితే రెక్కలు విరుస్తున్నారు.
#APBandh #WeDemandSCStoAP #TDPBJPBetrayedAP

ప్రత్యేకహోదా తేవడం నీ వల్ల కాలేదు, జాతీయ స్థాయిలో పరువు తీశావు. ప్రత్యేకహోదా ఇవ్వలేదని నిరసన వ్యక్తం చేస్తే అరెస్టులు చేస్తావా? నీకు మైలేజీ రానిది ఏదీ జనం చెయ్యకూడదా?
#APBandh #WeDemandSCStoAP #TDPBJPBetrayedAP

ఒక్క అద్ధం పగలలేదు, ఒక్క బస్సు తగలబడలేదు, ఏ ఒక్క వ్యక్తికీ ఇబ్బంది లేదు. మరి మీకేం ఇబ్బంది. ఇంకా హోదాను చంపేస్తున్నారు.
#APBandh #WeDemandSCStoAP #TDPBJPBetrayedAP

ఒక్క అద్ధం పగలలేదు, ఒక్క బస్సు తగలబడలేదు, ఏ ఒక్క వ్యక్తికీ ఇబ్బంది లేదు. మరి మీకేం ఇబ్బంది. ఇంకా హోదాను చంపేస్తున్నారు.
#APBandh #WeDemandSCStoAP #APNeedsYSJagan #TDPBJPBetrayedAP #TDPCrooks #BanTDP

చంద్రబాబు కు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదు @MlaJanke_mrk
#TDPBJPBetrayedAP
#APBandh
#WeDemandSCStoAP

యావత్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ రోజు జరగనున్న బంద్ ను విజయవంతం చేద్దాం. కేంద్రానికి మనమంతా ఒకే మాట ఒకే బాటలో ఉన్నామన్న సందేశాన్ని పంపుదాం - @ysjagan
#SpecialStatus #JaiAndhraPradesh #APBandh #WeDemandSCStoAP #APNeedsYSJagan

అన్ని బస్టాండ్ లు డిపోల వద్ద పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. వాహనాలు రోడ్డెక్కలేదు. అనేక చోట్ల నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.
#WeDemandSCStoAP
ప్రత్యేక హోదా పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తెల్లవారు జాము నుంచే బంద్ లో పాల్గొంటున్నారు.
#WeDemandSCStoAP
ప్రత్యక హోదా కోసం రాష్ట్ర బంద్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాటి ప్రజా సంకల్పయాత్రకు విరామం ప్రకటించారు. పాదయాత్ర బుధవారం తిరిగి ప్రారంభం అవుతుంది.
#PrajaSankalpaYatra #WeDemandSCStoAP
Last Seen Hashtags on Sotwe
momson()
Seen from Turkey
月王
Seen from United States
gojo #nsfw
Seen from Vietnam
Tcbcng
Seen from United States
corumtravesti
Seen from Turkey
NT
Seen from Germany
dildo
Seen from Indonesia
نظریہ_پاکستان
Seen from United States
monkeyapp
Seen from United States
nolimit or momson or omegle filter:native_video
Seen from Ireland
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113.7M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.5M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.6M followers

Taylor Swift 
@taylorswift13
83.5M followers

Lady Gaga 
@ladygaga
75M followers

Virat Kohli 
@imvkohli
72.7M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.7M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.6M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers