Top Tweets for #WeSupport3capitals
ఉత్తరాంధ్ర వాడిగా విశాఖను రాజధానిని చేయడాన్ని నేను స్వాగతిస్తున్నా నంటున్న శ్రీ @Ganta_Srinivasa గారికి అభినందనలు. ఉత్తరాంధ్ర వాసులందరూ పార్టీల కతీతంగ ఇదే రీతిలో శ్రీ @ysjagan గారి ప్రతిపాదనకు మద్దతు పలకాలి. @jaGUN_1974 @SakshiHDTV
#WeSupport3Capitals
చంద్రం తాత కి మరో కొత్త తంటా !
రాజధానిగా విశాఖను నిర్ణయించడాన్ని స్వాగతించిన గంటా !
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వాడిగా విశాఖను
రాజధానిని చేయడాన్ని నేను స్వాగతిస్తున్నాను
- గంటా శ్రీనివాస్ TDP MLA !
#GantaSrinivasaRao #WeSupport3Capitals #FFF
చంద్రబాబుకు మరో కొత్త తంటా !
రాజధానిగా విశాఖను నిర్ణయించడాన్ని స్వాగతించిన గంటా !
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వాడిగా విశాఖను రాజధానిని చేయడాన్ని నేను స్వాగతిస్తున్నాను
-- గంటా శ్రీనివాస్ TDP MLA !
#GantaSrinivasaRao
#WeSupport3Capitals
సెప్టెంబర్ నుంచి విశాఖ వేదికగా పరిపాలన
సీఎం వైఎస్ జగన్ రాకనే ఎవరూ అడ్డుకోలేరు
- గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి
#WeSupport3Capitals
రాజధాని పేరుతో సీఎంపై ధూషణలు ఏంటీ.. - పేర్ని నాని
#WeSupport3Capitals

మూడు రాజధానుల దీక్షా శిబిరంపై దాడి. సీఎం జగన్పై మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు.
#WeSupport3Capitals

వికేంద్రీకరణ ఎందుకు వద్దో చంద్రబాబు చెప్పాలన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై బీజేపీ వైఖరి ఎందుకు మారిందని ప్రశ్నించారు. సీపీఐ మద్దతు పేదలకా..? చంద్రబాబు పెత్తందార్లకా..? అని ప్రశ్నించారు...
#WeSupport3Capitals
#MargadarsiScam

మూడు రాజధానుల దీక్షా శిబిరంపై దాడి. సీఎం జగన్పై మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు. వాటిని వ్యతిరేకిస్తూ బహుజన పరిరక్షణ సమితి నేతలు నిరసన. శిబిరంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి అనుచరులు. మహిళలు అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని లాగేసిన వైనం.
#WeSupport3Capitals

రాజ్యాంగానికి రామోజీ అతీతుడా ? మిగతావాళ్ళఅందరు రాజ్యాంగానికి లోబడి ఉండాలా..? .. సజ్జల..
#WeSupport3Capitals
#AmaravatiLandScam
#EndOfTDP
#PsychoCBN
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వికేంద్రీకరణకు మద్దతుగా ఉండేవారి ఇళ్లల్లోకి పోయి కూడా..
వీరు కొట్టే అవకాశంలేకపోలేదు. అధికారంలో లేకపోతేనే దళితుల మీద పడికొడుతున్నారు.
అధికారంలోకి వస్తే..అమరావతిలో సామాన్యులకు రక్షణ ఉంటుందా..?
#WeSupport3Capitals
#AmaravatiLandScam
సెంట్రల్లో బీజేపీని దించాలని కమ్యూనిస్టులు అంటారు
ఏపీలో చంద్రబాబు కోసం అందరూ కలిసి పోతారు..!!!
- సజ్జల రామకృష్ణా రెడ్డి, వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి
#WeSupport3Capitals
#AmaravatiLandScam
#EndOfTDP
#PsychoCBN
మందడం గొడవ విజువల్స్
దళితులపై దాడి చేసిన బీజేపీ నేత సత్యకుమార్ ఆయన అనుచరులు
#WeSupport3Capitals
#AmaravatiLandScam
#EndOfTDP
#PsychoCBN
చంద్రబాబుకు పోలవరం ఏటీఎం
అమరావతి బంగారు బాతు
- సజ్జల రామకృష్ణా రెడ్డి, వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి
#WeSupport3Capitals
#AmaravatiLandScam
#EndOfTDP
#PsychoCBN
వికేంద్రీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చంద్రబాబు చెప్పాలి..?
కమ్యూనిస్టులు చంద్రబాబు తరపున ఎందుకు ఉన్నారు..?
- సజ్జల రామకృష్ణా రెడ్డి, వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి
#WeSupport3Capitals
#AmaravatiLandScam
#EndOfTDP
#PsychoCBN
ఈనాడు పేపర్ను అడ్డుపెట్టుకుని రామోజీ అక్రమాలకు పాల్పడ్డారు
- సజ్జల రామకృష్ణా రెడ్డి, వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి
#WeSupport3Capitals
#AmaravatiLandScam
#EndOfTDP
#PsychoCBN
మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పిచ్చోడిలా మాట్లాడుతున్నాడు
ఆదినారాయణ రెడ్డి నువ్వు ఎక్కడున్నావో చెప్పాలి
నేను కూడా అమరావతిలోనే ఉన్నా.. నువ్వు నేను తేల్చుకుందాం
- నందిగం సురేష్, బాపట్ల ఎంపీ
#WeSupport3Capitals
మూడు రాజధానులపై మా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు
- ప్రభుత్వ విప్ శ్రీనివాసులు
#WeSupport3Capitals
ఏపీ రాజధాని కేసును విచారించాలని..
రేపు మరోసారి ప్రస్తావించనున్న ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది
గత సోమవారం ఈ నెల 28న విచారిస్తామన్న సుప్రీం కోర్టు
కేసు విచారణ ఆలస్యమవుతుండటంతో త్వరగా విచారించాలని..
కోరనున్న ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది
#AmaravatiLandScam
#WeSupport3Capitals
వైజాగ్ రాజధాని నాకు చాలా అనడం చాల సంతోషం
పావలా
#Wesupport3Capitals
Last Seen Hashtags on Sotwe
teenageee()()()()***
Seen from Turkey
bbc flash
femboy big ass
Seen from Turkey
anxiouspandq
Seen from Russia
방귀() + filter:videos
Seen from Mexico
hoejabj
Seen from United Kingdom
minichat ()filter:videos
Seen from Qatar
SummerHangingOn
Seen from United States
mature lesbian
Seen from Egypt
blacktaboo
Seen from France
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers










