Top Tweets for #WhyThisLife

True #friends r The Great property
honest #love is a Unworthy prosperity.
My #eyes tell u pain of UnCertainty
#WhyThisLife say my #heart with pitty

Me happy to connect with u dear @Sridharcss .
Let's #GoAhead 4
#TobaccoControl
2
#SaveALife
#WhyThisLife
#motivate #life s.
#MondayMorning
#MotivationMonday
#SayNoToTobacco
#KILLTheCan
#WorldCancerDay
@makecancerknown
#MakeCancerKnown

ఉద్యోగం విజిలెన్స్ ఆఫీసర్.. ఉద్యమం పొగాకు నియంత్రణ.. ఆయనే మాచన!! - bathakhani https://t.co/d2sDXMU22A
#ప్రేమ తో,
ఆహ్వానించిన, ప్రతి ఆత్మీయ
#హృదయం కు శిరసా నమామి.
#lunch కోసం ఒక్కరినే select చేశా.
క్యాసారం విజయ్
Pvt #employee
సార్..మా ఇంటికి రా..రా.!
అంటే,
వెళ్లా.
#lunch చేశా.
#అమ్మ వినలేద్సార్ అన్నాడు.
I will do something అన్నా.
#WhyThisLife

#మాచన ఆలోచన.
#Hyderabad లో
మీ..#Maachana
మీ ఇంట.
#friendly #lunch vth #friend
&
#TobaccoControl #stalwart.
2
#SayNoToTobacco.
#Sunday.
మన భోజనం.
కావాలి
#పొగాకు నియంత్రణ #ప్రభంజనం.
Me
like veg.
#tomoto పప్పు + #green #chillies
DM 4 invite.
ఆసక్తి ఉంటేనే?!

#WhyThisLife.
మన చిరునవ్వు కన్నా అందమైనది ఏదీ లేదు.
అందుకే నవ్వుతూ..
అందరినీ నవ్విస్తూ వుందాం.
#మాచన సూచన.
#life #quote
#smiley
#natural
#photo
#streetphotography
#media
#photography

ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు
ఐదేళ్లుగా,
ఆరెకరాల కోసం,
"తిరుగుతూ..నే ఉన్నా..సారూ"
మీరు కొంచం చెప్పరూ..
అన్నారు.
Bus లోనే
MRO కి ఫోన్ చేశా.!
ఇవాళ పనవ్వుద్దా?!కాదా! అని
పావుగంటాగి
Phone చేశారు పనయ్యింది అని.
సార్..#Happy
#TEACHers
#IChoosetsrtc
#WhyThisLife.

#nationalfarmersday2022
#JaiKisan
#Farmer #PRIDE
#farmlife
#agriculture #life
#nature #gift
#WhyThisLife
4
#SaveALife

#రైతు దినోత్సవం
#Ryot day
#Farmer s day
#kisanofindia
#kisan divas
#రైతు_దినోత్సవం
#farmlife
#agriculture
@Kisanektamorcha
@DDKisanChannel
@Kisan_Congress
@KisanSabha
@KisanMera

Dy tahsildar convinces addicts to quit tobacco https://t.co/6ViLHCZonh
#ration #rice illigal transport లో
సత్తి పని చేసే లారీ చిక్కింది.
రోజూ ₹200 వచ్చేవి
కాలి దెబ్బ తో..
కూలీకి వెళ్ళలేక..
#MONEY లేక
ఇంటికి వెళ్ళ లేక
సార్..మీ కోసమే దేవ్లాడుతున్నా అన్నాడు.
ఇంటికి రమ్మని చెప్పా.
#health బాగయ్యాక వెళ్లన్నా.!
#Hyderabad

@RMaachana Sir ఇంకా ఎంత మనసు గెలుచుకుంటారు .....😍 మీ లాంటి ఆఫీసర్స్ చాలా అవసరం
Dear @elagala_sai గారు
Me always a thinker of
#WhyThisLife
&
#TorchBearer
2
#Savealife
#మాచన
4
#మానవసేవే_మాధవసేవ
#మానవసేవేమాధవసేవ

@RMaachana మీ లాంటి వాళ్లు సమాజం లో ఇంకా ఉన్నారని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం
#నాన్నకుప్రేమతో..
Distributed
Clothes 2
#orphan
#Street #children
& @ Old Age Homes
B4 #Rains.
Yearly thrice
V #gift
4 #Help #Hyderabad
#Telangana
#FathersDay
#fathersdaysurprise
#fatherhood
#HappyFathersDay
#HappyFathersDay2022
#Papa
#WhyThisLife

ఒకటే..వాన
ఐనా..ఒకే ఒక్క ఆలోచన
మదిలో మెదిలే రైతన్న
నే..వస్తా ఆన్న ఆన
నేను మొలకెత్తినా..
వడ్లు మొలకెత్తోదన్నా..
ధాన్యం దైన్యం. నే..చూడాలేనన్నా.
వానొచ్చినా..
వరదొచ్చినా..
మీ..వాడు వస్తాడన్నా
#WhyThisLife
I don't care #Rain
2 save #Grain
@FobNalgonda

మిల్లు లో 24 గంటలు గా ధాన్యం
అటు రైతులతో ఇటు మిల్లర్లతో 2 గంటల మంత్రాంగం.
తొలగిన ధాన్యం..దైన్యం
సార్..ఇంత ఎండ లో ఎందుకు వచ్చారు ఆన్న
మిల్లు యాజమాన్యం.
రైతు కళ్ళల్లో
ఆనందం
నాకు మహదానందం
ఇది నా సమాధానం.
#BORN4WIN
#TorchBearer
#WhyThisLife

మన #ఆరోగ్యం.
ప్రపంచ ఆరోగ్యమే..
#ComitToQuitTobacco
On
#WorldHealthDay2022
#health is #Wealth
#WealthyTeds
#WhyThisLife
#TorchBearer
#SayNoToTobacco
#KillCan
@WHO
@whoindia
Thanq respected @vramakanth_ sir
@DDYadagiri
@ROBHyderabad
@PIBHyderabad
Say no to Tobacco Special Awareness Programme with M.Raghunandhan @RMaachana
https://t.co/drsvFipYz8
ఈ..విడ ఏళ్లుగా పాద రక్షలే ఎరుగదు.
ఎన్ని సార్లు చెప్పిన
అక్కా చెప్పులు కొనుక్కో..ఆని డబ్బులు ఇస్తే..
అలాగే దాచుకుంది.
చెట్టు,పుట్ట తిరిగి
బుట్టెడు పండ్లు సేకరించి.
నా తమ్మినికి ఇచ్చి,రా..ఆని
పాల వ్యాపారం చేసే కొడుతో పంపింది.
ఈరోజు
Car లో తిప్పా.
#WhyThisLife

రఘు..రఘు అని
నా..చిన్న నాటీ నుంచి
సీతాఫలాలు ప్రేమ తో ఆప్యాయత తో తినిపించేది. బాలమణి అక్క.
నా తమ్ముడు పెద్ద ఆఫీసరు అయ్యిండు అని ఇపుడు మురుస్తుంది.
నాకు 10 ఏళ్లు వచ్చే వరకు.
#RAGHUNANDAN C/O nighbours
#ChildhoodMemories
#Keshawaram
#Medchal

3వర్ణానికి వందనం.
ఒళ్లు పులకరిస్తుంది.
సమాజాన్ని వెక్కిరిస్తూ..
చట్టాలను ధిక్కరిoచే మద గజాలను
రోడ్డు పై కొట్టుకుంటూ తీసుకెళ్లే
#అంకుశం అవ్వాల్సి వస్తోంది.
#WhyThisLife
#RAGHUNANDAN ఇంతే
#interest
ఇలాంటి అధికారులే దేశానికి కావాల్సింది ! https://t.co/xynLMYEQZe
Last Seen Hashtags on Sotwe
jejeslebew
ENHYPENTikTokEdits
Seen from United States
mallufeet
Seen from India
cum
Seen from United Kingdom
discord trade
Seen from United States
คลิปหลุดดารา
Seen from Thailand
ハリエットの先生方ありがとう
Seen from United States
เด็กมอปลาย
Seen from Thailand
HoWear
Seen from United States
3d #bbw
Seen from Dominican Republic
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.5M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.2M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.6M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.8M followers

KATY PERRY 
@katyperry
87.5M followers

Taylor Swift 
@taylorswift13
81.3M followers

Lady Gaga 
@ladygaga
72.8M followers

Kim Kardashian 
@kimkardashian
69.7M followers

Virat Kohli 
@imvkohli
69.6M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.8M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62.3M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.6M followers


















