Top Tweets for #YSFamilyForAPIrrigation
వైయస్ఆర్ గారు అప్పట్లో పోలవరం ప్రాజెక్టుకి శ్రీకారం చుడితే.ఆ తర్వాత వైయస్ జగన్ గారు పనుల్ని వేగవంతం చేశారు.
పోలవరం ముసుగులో దోచుకోవడం తప్ప నువ్వు చేసిందేంటి @ncbn ? సిగ్గులేకుండా ఇప్పుడు క్రెడిట్ చోరికి ప్రయత్నిస్తున్నావు?
#YSFamilyForAPIrrigation
#YSRPolavaram
#CreditChorBabu

ఎవరి చెవిలో పూలు పెట్టడానికి ఈ డ్రామాలు చంద్రబాబు ?
#YSFamilyForAPIrrigation
#YSRPolavaram
#SadistChandraBabu
#MosagaduBabu
వైయస్ఆర్ గారు అప్పట్లో పోలవరం ప్రాజెక్టుకి శ్రీకారం చుడితే.. ఆ తర్వాత వైయస్ జగన్ గారు పనుల్ని వేగవంతం చేశారు.
పోలవరం ముసుగులో దోచుకోవడం తప్ప నువ్వు చేసిందేంటి @ncbn ? సిగ్గులేకుండా ఇప్పుడు క్రెడిట్ చోరికి ప్రయత్నిస్తున్నావు?
#YSFamilyForAPIrrigation
#YSRPolavaram
#CreditChorBabu
#SadistChandraBabu
#MosagaduBabu

పోలవరానికి అటవీ, పర్యావరణ, ప్రణాళికా సంఘం సహా కీలక అనుమతులు సాధించి నిర్మాణానికి బాటలు వేసింది వైయస్ఆర్ గారి పట్టుదల. ఆ మహాప్రాజెక్టు పనులను కొనసాగించింది @ysjagan గారి చిత్తశుద్ధి. నేడు వైయస్ఆర్ గారి వర్ధంతి సందర్భంగా శతకోటి ప్రణామాలు.
#YSFamilyForAPIrrigation
#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
వెనుకబడిన విజయనగరం ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు పెద్దగడ్డ రిజర్వాయర్‌ను పూర్తి చేసిన ఘనత వైఎస్సార్ గారిది. రైతు పొలం పచ్చగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన మహానేతకు వర్ధంతి సందర్భంగా వినమ్ర వందనాలు.
#YSFamilyForAPIrrigation #YSRVardhanthi #JoharYSR #YSRLivesOn
వెలిగొండతో 30 మండలాలు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది వైఎస్సార్ కల. ఆ కలకు పునాది వేసిన వైఎస్సార్ గారికి, ముందుకు నడిపిన @ysjagan గారికి కృతజ్ఞతాపూర్వక వందనాలు.
#YSFamilyForAPIrrigation #YSRVardhanthi #JoharYSR #YSRLivesOn
వెలిగొండతో 30 మండలాలు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించాలన్నది వైఎస్సార్ కల. ఆ కలకు పునాది వేసిన వైఎస్సార్ గారికి, ముందుకు నడిపిన @ysjagan గారికి కృతజ్ఞతాపూర్వక వందనాలు.
#YSFamilyForAPIrrigation #YSRVardhanthi #JoharYSR #YSRLivesOn
విజయనగరం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు పెద్దగడ్డ రిజర్వాయర్‌ను పూర్తిచేసిన ఘనత వైయస్ఆర్ గారిది. పేద రైతు పొలం పచ్చగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ఆ మహానేత వర్ధంతి సందర్భంగా వినమ్ర వందనాలు.
#YSFamilyForAPIrrigation
#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
@ysjagan రైతు గుండెల్లో నిలిచిన వైయస్ఆర్ గారి సేవలను వర్ధంతి సందర్భంగా కృతజ్ఞతతో స్మరించుకుంటున్నాను. 2/2
#YSFamilyForAPIrrigation
#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
పెద్దేరు రిజర్వాయర్‌ను పూర్తిచేసి విశాఖపట్నం జిల్లాలోని సాగునీటి అవసరాలకు పరిష్కారం చూపింది వైయస్ఆర్ గారి పాలన. మాటలకంటే పనులతో రైతుల మనసులు గెలిచిన ఆ ప్రజానాయకుడి వర్ధంతి వేళ సేవలను స్మరించుకుంటూ నివాళులు.
#YSFamilyForAPIrrigation
#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరాన్ని 2005లో కార్యరూపంలోకి తెచ్చిన నాయకుడు వైయస్ఆర్ గారు. తండ్రి ప్రాణం పోసిన ప్రాజెక్టును నిర్మాణంలో ముందుకు నడిపిన తనయుడు @ysjagan గారు. పోలవరం స్వాప్నికుడు వైయస్ఆర్ గారి జ్ఞాపకాలకు జోహార్.
#YSFamilyForAPIrrigation
#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
2021 జూన్ 11న గోదావరి వరద ప్రవాహాన్ని పోలవరం స్పిల్‌వే మీదుగా మళ్లించడం చారిత్రక ఘట్టం. వైయస్ఆర్ గారు ప్రారంభించిన మహాయజ్ఞాన్ని @ysjagan గారు కార్యాచరణతో ముందుకు తీసుకెళ్లారు. పోలవరం స్వాప్నికుడి స్మృతికి అంజలి ఘటిస్తున్నాను.
#YSFamilyForAPIrrigation
#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
@ysjagan రైతు బాంధవుడు వైయస్ఆర్ గారి వర్ధంతి సందర్భంగా స్మృతికి అంజలి ఘటిస్తున్నాను. 2/2
#YSFamilyForAPIrrigation
#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
నల్లమల కొండలను తొలిచి వెలిగొండకు శ్రీకారం చుట్టింది వైయస్ఆర్ గారి సంకల్పం. సుమారు 18 కిలోమీటర్ల పొడవున్న జంట సొరంగాలను సాకారం చేసింది @ysjagan గారి పట్టుదల కరువు నేల ఆశాదీపం వైయస్ఆర్ గారికి వర్ధంతి సందర్భంగా నివాళులు
#YSFamilyForAPIrrigation
#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
కర్నూలు జిల్లా రైతుల సాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా అలగనూరు రిజర్వాయర్‌ను పూర్తిచేసిన ఘనత వైయస్ఆర్ గారిది. రాయలసీమ కరువును తరిమికొట్టేందుకు జీవితాంతం తపించిన ఆ మహానేతకు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాను.
#YSFamilyForAPIrrigation
#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
లక్ష కోట్లతో కోటి ఎకరాలకు నీరు అందించేందుకు 'జలయజ్ఞం'తో అప్పట్లో భగీరథ తపస్సు చేసిన వైయస్ఆర్ గారు
రైతు ముఖంలో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా సాగిన వైయస్ఆర్ ప్రయాణం.. ఎప్పటికీ చిరస్మరణీయం
#YSFamilyForAPIrrigation
#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
23.49 లక్షల ఎకరాలకు జలయజ్ఞ ఫలాలు అందించి బీడు భూములను పచ్చని పంట పొలాలుగా మార్చిన నాయకుడు మహానేత వైయస్ఆర్ గారు. తండ్రి ఆశయాలకు కార్యరూపమిచ్చిన తనయుడు @ysjagan గారు. అన్నదాతకు అండగా నిలిచిన వైయస్ఆర్ గారికి వర్ధంతి సందర్భంగా నివాళులు.
#YSFamilyForAPIrrigation
#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
@ysjagan మహానేత వైయస్ఆర్ గారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ నివాళులు.
#YSFamilyForAPIrrigation
#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn2/2
అయనను చూసి స్ఫూర్తి పొందిన నాయకులు ఎందరో.. 🙏💐❤️
#YSFamilyForAPIrrigation
#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
జంజావతి నదిపై దేశంలోనే తొలి రబ్బర్ డ్యామ్‌ను నిర్మించి 2006 జనవరి 1న జాతికి అంకితం చేసిన దార్శనికుడు వైయస్ఆర్ గారు. ప్రాజెక్టులే రైతుల ప్రగతికి పునాదులని నమ్మిన ఆ మహానేత స్మృతికి వర్ధంతి సందర్భంగా హృదయాంజలి.
#YSFamilyForAPIrrigation
#YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
Last Seen Hashtags on Sotwe
pornstar
Seen from United Arab Emirates
hoteltransylvania
Seen from Colombia
Teenager Teenager $
Seen from Turkey
chrisrincon
Seen from Peru
monkeyapp
Seen from Turkey
ควยทหาร
Seen from Thailand
FlowastheFake
Seen from Turkey
omegle
Seen from Netherlands
反差
Seen from United Kingdom
maras
Seen from Turkey
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.8M followers

Taylor Swift 
@taylorswift13
83.7M followers

Lady Gaga 
@ladygaga
75.2M followers

Virat Kohli 
@imvkohli
73M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
62.9M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers


















