Top Tweets for #apSpecialStatus
‘పార్లమెంట్లో తీర్మానం చేసి అమరావతి పర్మినెంట్ అనుకుంటున్నారు. నిర్మాణం పూర్తి చేస్తే అది పర్మినెంట్ అవుతుంది. అదే పార్లమెంటులో ప్రత్యేక హోదాపై తీర్మానం ఏది? ప్రత్యేక హోదా వస్తే ఏపీకి పది అమరావతులు, ముంబైలు వస్తాయి.’
- బొత్స సత్యనారాయణ
#BotchaSatyanarayana #apspecialstatus #Amaravati #andhrapradeshnews #ABPDesam

#VenkaiahNaidu became VP and #PawanKalyan became DCM by #APspecialStatus !! #AndhraPradesh #Kurnool #Vizag #NaMo

ఆర్కేపై కేసు పెడతారా? | Does AP Govt Dare to File Case on ABN Radha Krishna? | Journalist YNR
#abnradhakrishna #chandrababu #journalistynr #tdp #weekendcommentbyrk #appolitics #radhakrishna #abn #andhrajyothi #ysjagan #pawankalyan #ynranalysis #apspecialstatus #kothapaluku #abnarticle
వివిధ రంగాల నిష్టాత్తులు ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలకు సంబంధించిన నిష్టాతులు సాగునీటి రంగానికి సంబంధించిన మేధావులు పాల్గొన్నటువంటి ఈ సమావేశంలో మాట్లాడుతున్న సందర్భం
#ModiTakkatuRajakeeyam
#APSpecialStatus
#PolavaramIncomplete
#CoastalCorridorIgnored
#AndhraPradeshNeglected
@manickamtagore @realyssharmila
@INCIndia
@INC_Andhra
@RahulGandhi
@kharge
@kcvenugopalmp
ఆంధ్ర అధ్యాయం ఆరంభం..!✌️#AndhraAdhyamAarambam..! ✋
#ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు ✊
#IppuduKakapotheyInkeppudu
#APspecialStatus #APreorganizationAct
కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం మీకు ఉన్నప్పుడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి మీకు ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నాం. మీ మద్దతుతో అధికారం అనుభవిస్తున్న మోడీ గారు..రాష్ట్ర విభజన హామీలను వెంటనే నెరవేర్చాలి. ఈ నెల 31 నుంచి జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మీ పార్టీ ఎంపీలు తమ గళం విప్పాలి. 10 ఏళ్లు హోదా ఇస్తామని ఇచ్చిన మాట మీద ప్రధాని మోడీ గారిని నిలదీయాలి. హోదా ఇవ్వకపోతే కేంద్రానికి ఇచ్చిన మద్దతును తక్షణం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాష్ట్ర ప్రజల ముందు మరోసారి మిమ్మల్ని ద్రోహిగా నిలబెడతామని హెచ్చరిస్తున్నాం.
@narendramodi @ncbn @PawanKalyan
@INC_Andhra @INCIndia @manickamtagore

ఆంధ్ర అధ్యాయం ఆరంభం..!✌️#AndhraAdhyamAarambam..! ✋
#ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు ✊
#IppuduKakapotheyInkeppudu
#APspecialStatus #APreorganizationAct
Two States, One Spirit - Telugu Community Must Shine Globally.
It was a pleasure to meet you, Hon'ble CM @revanth_anumula Garu.
#WEF25
#IppuduKakapotheyInkeppudu
ఆంధ్ర అధ్యాయం ఆరంభం..!✌️#AndhraAdhyamAarambam..! ✋
#ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు ✊ #APspecialStatus #APreorganizationAct
చంద్రబాబు గారు..మీరు మోడీ కోసం ఎదురు చూస్తుంటే.. ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోంది. తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్నారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని మీరు అడిగారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే.. చేతలకు దిక్కులేదు. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరు కలిసి ఆటకెక్కించారు.
వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన పాపాన పోలేదు. ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టలేదు. పారిశ్రామిక కారిడార్లు స్థాపన జరగలేదు. 10 ఏళ్లు దాటినా పోలవరం నుంచి చుక్క నీరు పారలేదు. కడప స్టీల్ కట్టలేదు. విశాఖ ఉక్కును రక్షించలేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల్లో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా రాష్ట్రానికి ఇచ్చింది లేదు.
విశాఖకు వస్తున్న ప్రధాని మోడీ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ @PawanKalyan గారిని కాంగ్రెస్ పార్టీ @INC_Andhra డిమాండ్ చేస్తోంది. విశాఖ వేదికగా ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించండి. విభజన హామీలపై క్లారిటీ ఇప్పించండి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మోడీతో పలికించండి.
@INCIndia @manickamtagore
ఇప్పుడు మీ తమ్ముడు గారిదే ప్రభుత్వం. ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్నారా?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం టిక్కెట్ రేట్లు పెంపు నిషేధించింది, ఇదే సలగా తెలంగాణా ప్రభుత్వానికి ఇచ్చే సాహసం చేయగలరా?
#KonidelaChiranjeevi #TicketRates #APSpecialStatus #UANow #AndhraPradesh #Telangana
ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేకుండా..ఇలా దొరికిపోయావేంటి పవన్ కళ్యాణ్?
#PawanKalyan
#SugaliPreethi
#APSpecialStatus
#AndhraPradesh
#YSJaganTimes
ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేకుండా..ఇలా దొరికిపోయావేంటి పవన్ కళ్యాణ్?
#PawanKalyan
#SugaliPreethi
#APSpecialStatus
#AndhraPradesh
#YSJagan #YSRCPSM #TrendingNow
ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేకుండా..ఇలా దొరికిపోయావేంటి పవన్ కళ్యాణ్?
#PawanKalyan
#SugaliPreethi
#APSpecialStatus
#AndhraPradesh
#YSJaganTimes
Where is special status ?
@ncbn @PawanKalyan @naralokesh @PurandeswariBJP @ysjagan @realyssharmila ???
#NDABetrayedAP
#APSpecialStatus
@INC_Andhra leaders &
@KChiruTweets ji protest against the betrayal of Andhra special status by the BJP govt in Centre, JSP & TDP.
#NDABetrayedAndhraPradhesh.
#AndhraPradheshCongress
#AndhraCongress
ఏందన్నో.. గుర్తుకొస్తున్నాయా ? THE DEBATE@7PM
#thedebate #thedebatewithvk #ysrcp #ysjagan #amaravathi #vizagsteelplant #apspecialstatus #appolitics #abntelugu
మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా
తెచ్చే బాధ్యత చంద్రబాబుకు ఉంది.
#yssharmila #Sharmila #yssharmilareddy #RahulGandhi #AndhraPradesh #Congress #CongressParty #APCongress #incandhrapradesh #APSpecialStatus #SpecialStatusForAP
Alleti Maheswar Reddy Shocking Comments on AP Special Status | Chandrababu | YNR
Watch Video : https://t.co/BgzryAEum5
#journalistynr #chandrababu #alletimaheshwarreddy #apspecialstatus #ysjagan #pawankalyan #appolitics #ynr #ynranalysis

#నవ్యాంధ్ర వైపు అడుగులు.. 👍
ఆంధ్ర అధ్యాయం ఆరంభం..✌️
#ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు ✊
#AndhraAdhyamAarambam..✋
#IppuduKakapotheyInkeppudu #APspecialStatus #APreorganizationAct #NavyaAndhra

ప్రత్యేక హోదా , విభజన హామీల అమలు కోసం, ఈరోజు కాళీమాత గుడి నుండి వై.ఎం. సీ. ఏ వరకు, బీచ్ రోడ్, విశాఖ సముద్ర తీరాన జనసేన భారీ నిరసన కవాతు. వేలాదిగా తరలి రండి, కవాతులో పాల్గొనండి.
*NOTE: కవాతు మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభం*
ప్రత్యేక హోదా కోసం ఎప్పుడైనా ధర్నా చేసావా..? జగన్ను ప్రశ్నించిన షర్మిల
#YSSharmila #YSJagan #APSpecialStatus #RTV
Chandrababu Silent In All Party Meeting | నా టార్గెట్ అమరావతే.. | AP Special Status | TDP Vs YSRCP
#Chanrababu #AllPartyMeeting #APSpecialStatus #SakshiNews
Last Seen Hashtags on Sotwe
minichat since:2026-09-27 until:2026-10-01 filter:videos
Seen from France
mancunt
Seen from Singapore
anxiouspanda
Seen from India
prank brondong
Seen from Indonesia
minichat ()filter:videos
Seen from Thailand
ometv flash
Seen from Germany
earstack
Seen from United States
antalyapasif
Seen from Turkey
teenageee
Seen from Brazil
churled
Seen from Thailand
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers




















