Top Tweets for #ayyappapooja
Swamiye Saranam Ayyappa 🙏🏻✨
➡️ https://t.co/alDWf6z40s
#Ayyappan #AyyappaPooja #LokaVeeramMahaPoojyam
శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కృపతో
భక్తి శ్రద్ధలతో నిర్వహించిన,చంద్రగిరి వేణుగోపాల చారి గారి ఆహ్వాన మేరకు
18వ పడిపూజ మహోత్సవం అడ్డగుట్ట లో పాల్గొనడం జరిగింది🙏
స్వామియే శరణం అయ్యప్ప 🚩
#ayyappapooja
#secunderabad

అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి దివ్య పదునెట్టాంబడి మహా పడి పూజ మహోత్సవం..
#Ayyappa
#ayyappaswami
#swamiyesaranamayyappa
#devotion
#ayyappapooja
#mancherial
#pooja
అయ్యప్ప భక్తులను హింసిస్తున్నారు.. ఒక్క ప్రతిఘటనతో దారికొచ్చారు!!
For Full Story 👇
#AyyappaPooja
https://t.co/jf08OlPuKn
@itsmeeDSP
Yesterday pooja....
By our team
Shree Dharma Shasta
#kerala #AyyappaPooja #Iyyappa #shabharimalai #malayalam
#Bengaluru #Karnataka #India #TrendingNow #friday #December

కాగజ్నగర్ పట్నంలోని న్యూ కాలనీలో సాయి గణేష్ టెంపుల్ లో అయ్యప్ప స్వామి వారి దీక్ష పూజలో పాల్గొన్న BRS నేత డాక్టర్ @RSPraveenSwaero సార్ గారు ❤️🙏🏻
#AyyappaPooja #Ayyappa
@BRSparty @TSBRS119 @RSPFollower
సూర్యాపేట పట్టణంలో శబరి నగర్ అయ్యప్ప స్వామి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ స్వామి అయ్యప్ప 44 వ మహా మండలపుజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది...!!
#AyyappaPooja

#NewsUpdate | மண்டல பூஜை நிறைவு
#sabarimalai | #sabarimalaiTemple | #MandalaPooja | #AyyappaPooja | #Devotees | #NewsTamil24x7

ఈ రోజు అంబర్ పేట్ నియోజకవర్గం లో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న సందర్భంగా..
#AyyappaPooja
#ayyappaswamy
#devotional

ఈ రోజు అంబర్ పేట్ నియోజకవర్గం లో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న సందర్భంగా..
#Amberpet
#Telangana
#AyyappaPooja

Participated in the #Ayyappa Swamy Padi Pooja at Ambedkar Nagar, Venkatapuram Division.
#ayyappapooja

This is when congress rattles .
When when Hindus becomes strong , vocal then congress gets frustrated
Om Sree swaamiye !
Sharanamayyappa
#AyyappaPooja #medchal
బూట్లతో పూజమండపం వద్దకు వచ్చి స్వాములకు వార్నింగ్ :
క్రిస్మస్ రోజు పూజలు భజనలు చేయకూడదు అంటూ అయ్యప్ప స్వాములతో మేడ్చల్ ఎస్సై వాగ్వాదం..
#Medchal #AyyappaPooja
బూట్లతో పూజమండపం వద్దకు వచ్చి స్వాములకు వార్నింగ్ :
క్రిస్మస్ రోజు పూజలు భజనలు చేయకూడదు అంటూ అయ్యప్ప స్వాములతో మేడ్చల్ ఎస్సై వాగ్వాదం..
#Medchal #AyyappaPooja
‘‘అయ్యప్ప మహా పడి పూజ’’ మహోత్సవంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించాము - ఈ మహోత్సవంలో పాల్గొన్న అన్నయ్యప్ప స్వాములందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.🙏
స్వామియే శరణం అయ్యప్ప..
శరణం శరణం అయ్యప్ప🙏
#ayyappapooja
గుంటూరు విద్యానగర్ నందు ఎక్సైజ్ ఎస్సై మూర్తి గారి నివాసం నందు జరిగిన అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి గళ్ళా మాధవి గారు.
#ayyappapooja
#gallamadhavi

కళ్యాణదుర్గం టౌన్ లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు అయ్యప్ప ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని పూజలు చేయడం జరిగింది
#Ayyappa #AyyappaSwamy #Ayyappapooja #amilinenisurendrababu #mlakalyanadurgam #kalyanadurgam #amilineniforpeople #ananthapuram #NDAkutami #AndhraPradesh
కళ్యాణదుర్గం టౌన్ లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు అయ్యప్ప ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని పూజలు చేయడం జరిగింది
#Ayyappa #AyyappaSwamy #Ayyappapooja #amilinenisurendrababu #mlakalyanadurgam #kalyanadurgam #amilineniforpeople #ananthapuram #NDAkutami #AndhraPradesh

#ManaMalkajgiri - ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని లల్వాని నగర్ శ్రీ ధర్మా శాస్త్ర భక్త సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన #ayyappapooja కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
▪️ రామచంద్రాపురం 112 డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ కాలనీలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న : కాట శ్రీనివాస్ గౌడ్
#ayyappa #ayyappaswamy #ayyappapooja
#katasrinivasgoud #patancheru #congress #kata #ksg #ptc
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Cristiano Ronaldo 
@cristiano
111.5M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
97.9M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.2M followers

Taylor Swift 
@taylorswift13
82M followers

Lady Gaga 
@ladygaga
73.6M followers

Virat Kohli 
@imvkohli
70.7M followers

Kim Kardashian 
@kimkardashian
70M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.2M followers

Neymar Jr 
@neymarjr
63.5M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61.2M followers

X 
@x
60.8M followers



































