Top Tweets for #backstabbercbn
Me anna ke venupotu podsinodu niku podvadu ani ela ankunav seenanna
#BackstabberCBN
గత 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులు ఉన్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తూ, పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశాను. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పని చేశాను.
పార్టీ అధిష్టానం నాకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేరకపోవడం వ్యక్తిగతంగా ఎంతో కలతకు గురి చేసింది. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకులను, కార్యకర్తలను తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరం.
ముఖ్యంగా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం నా రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా మిగిలిపోతుంది.
కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం నా శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటాను.
For the last 13 years, I’ve stood solidly behind the TDP in a tough political landscape like Kadapa, working day and night to build the party up. Despite all the political, financial, mental, and physical stress, I kept pushing forward with just one goal—to keep the party flag flying high.
That's why it deeply hurts that the party leadership didn't keep their word about giving me a Rajya Sabha seat. It’s genuinely disheartening when leaders and workers who sacrifice everything for the party aren't recognized when it matters most.
Honestly, this broken promise stands out as the most disappointing moment of my political career.
But my commitment doesn't stop here. I will keep doing everything I can for our ground-level workers, the people, and the development of our region.
@JaiTDP @ncbn @naralokesh
మావిగన్ ఏ చేస్తున్నాం అని యూ టర్న్ కొట్టేసిన చంద్రబాబు నాయుడు
గత ప్రభుత్వం లో విధ్వంసం జరిగింది కానీ ఎలా జరిగిందో మాత్రమే తెలీదు 😂
#BackstabberCBN
#LooterLokesh
#SaveAPfromTDPJSP
రేవంత్ రెడ్డిని ముంచబోతున్న పచ్చ మీడియా.
ప���టు పడ్ఢాక గానీ తెలీదు ఇది ఆయన పనే అనీ.😀
#BackstabberCBN
పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు.
జన్మనిచ్చిన మాతృసీమకు వెన్నుపోటు.
ఖర్మ ఫలితం తప్పదు అన్న నానుడి చంద్రబాబుకు వర్తించదేమో మరి?
#BackstabberCBN
వెన్నుపోటు తరువాత నాలుగు నెలలు మానసిక క్షోభ అనుభవించి సరిగ్గా ముప్ఫై ఏళ్ల క్రితం ఇదే రోజు ఎన్టీయార్ గారు మరణించారు.
ఒక భారీ విగ్రహంతో హంతకులు ఆయన పడిన క్షోభను మాపగలరా?
మహానటుడికి నివాళులు!
#NTR30thDeathAniversary
#BackstabberCBN
ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి జ్వరం వచ్చింది.
రాయ��ోటి జిల్లా కేంద్రం మార్పుతో ఇప్పటి మంత్రి @ramprasadreddy_ గారికి ఏడుపు వచ్చింది.
బోత్ ఆర్ సేమ్.
#BackstabberCBN
ఉ���ుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఆందరూ @ramprasadreddy_ ,
@venuchenchu ల మీద పడ్డారేమిటి?
వైసీపీ మీద మొరగటం తప్ప ఏమీ చేతగాని నిమిత్తమాత్రులు.
పాపం అని జాలి చూపటం కూడా తప్పే అవుతుంది.
#BackstabberCBN
బొల్లిగాడి రాజకీయ జీవితంలో ఇప్పటివరకు జరిగింది ఇదే :
1995: వెన్నుప��టుతో సీఎం పదవి 👹🔪🚶♂️➡️
2014 : పొత్తు కావాలి 😩 🙏
2024: పొత్తు కావాలి 😩🙏
2029: జీవితకాలం పొత్తు కావాలి 🧎➡️🙇♂️😩 🙏
#YellowTDPdogs🦮
#PappuLokesh
#BackStabberCBN
జూబ్లీహిల్స్ పోలింగ్ రోజు జరిగింది ఇదే :
ఉదయం 10 గం ||: కారు హోరు
ఉదయం 11 గం ||: కారు జోరు
మధ్యానం 12 గం || : కారు హుషారు
మధ్యాహ్నం 1 గం ||: కారు టాప్ గేరు
మధ్యాహ్నం 2 గం ||: కారు ని ఆపేది ఎవరు
మధ్యాహ్నం 3 గం ||: కాంగ్రెస్ ఓటర్లును కొంటోంది
సాయంత్రం 4 గం ||: కాంగ్రెస్ భయపెడుతోం���ి
సాయంత్రం 4 గం ||: కాంగ్రెస్ దొంగోట్లు వేస్తోంది
సాయంత్రం 5 గం ||: కాంగ్రెస్ రిగ్గింగ్ చేస్తోంది
సాయంత్రం 6 గం ||: రీపోలింగ్ కావాలి 😩
#JubileeHillsWithBRS
#JubileeHillsWithCongress
#JubileeHillsByElection
ప్రచారం మోత 👏
ప్రజలకు వాత 🔥
పథకాలు కోత ✂️
ఇదంతా ప్రజల తలరాత 📝
#SuperSix #NDAGovt #CBNSadistRule #Vennupotubabu
#BackstabberCBN #BringBackJagan
సూపర్ 6 మోసాలు !
బాబు తొలి ఏడాది మోసాల ఖరీదు ₹81,398 కోట్లు !
సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సహా 143 హామీలను ఎగ్గొట్టిన చంద్రబాబు
వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలన్నీ రద్దు
#CBNFailedCM
#BackStabberCBN

చంద్రబాబు హామీలపై వైఎస్సార్సీపీ నిరసన గళం,..
జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తాం
- జగనన్న
#BackStabberCBN #MosagaduBabu #YSRCP #AndhraPradesh #JaganannaConnects
Modi tujhse bair nahi, Bolli Babu (@ncbn) teri khair nahi !!
#BackstabberCBN
@narendramodi @AmitShah @blsanthosh @JPNadda @kishanreddybjp @BJP4India @BJP4Andhra
బాబు కూడా అంటించుకోవచ్చు గా
వాళ్ళకే ఎందుకు అంటించాడు?
బీసీలు అంటే అంత చులకనా?
#BackstabberCBN
#WorstPoliticianCBN

ఎంత ఓటమి భయం ఎక్కువ అయితే మాత్రం.. ఇంతలా దిగజారుడు పనులు చేయడం కరెక్ట్ కాదు చంద్రబాబు.. తూ 💦💦
@ncbn @JaiTDP
#TDPFakePropaganda #EndOfTDP #BackStabberCBN #TeluguDramaParty

పూర్తిగా దిగజారిపోయిన తెలుగు దొంగల పార్టీ..
#TDPFakePropaganda #EndOfTDP #BackStabberCBN #TeluguDramaParty

చంద్రబాబుకి ఓటమి భయం ఎక్కువ అయింది.. అందుకే ఇంతలా దిగజారిపోయాడు
#TDPFakePropaganda #EndOfTDP #BackStabberCBN #TeluguDramaParty


Last Seen Hashtags on Sotwe
ometv(()) within_time:222m
Seen from United States
dangernoodle
Seen from United States
ukmallu
Seen from Italy
สวนพระราม7
Seen from Thailand
tamil amma
Seen from India
estebanwoo
Seen from Netherlands
結彩マルシェ
Seen from United States
school #handjob
Seen from Lebanon
snapchat
เย็ดครู
Seen from Thailand
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers



















