Top Tweets for #corruptTDP
💥హైటెక్ చోరీ బై హైటెక్ పార్టీ💥
లోకేష్ గారి తోడల్లుడి గీతం వర్సిటీకి విశాఖలో వందల కోట్ల విలువైన 54ఎకరాల భూమిని ధారాదత్తం చేయడానికి GVMCలో రంగం సిద్ధం చేసిన టిడిపి
ప్రభుత్వ భూముల్ని ఆక్రమించిన కబ్జాకోరులకి పెనాల్టీ వేయకపోగా తక్కువ ధరకు క్రమబద్ధీకరణ చేయడం పెద్ద స్కామ్
#CorruptTDP
బాలయ్య గారి అల్లుడు, లోకేష్ గారి తోడల్లుడు అయితే ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఆక్రమించుకొని, దాన్ని తక్కువ ధరకి వాళ్ళకి అమ్మాలని డిమాండ్ చెయ్యొచ్చు. అది నేరం కాదు, మనోళ్లు అయితే చాలు, చట్టం మన చుట్టం అన్నట్టు ఉంది పాలన!!!

చంద్రబాబు ఆలోచన విధానమే అవినీతి. షి కారు వెనుక డీలర్లతో అవినీతి లావాదేవీలు. ఎస్సీలకు ఉపాధి పేరుతో టీడీపీ సర్కారు నిర్వాకాలు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు పరాయిపాలు. ముందుగానే..రూ.365.67 కోట్లు చెల్లింపు. ఆ మేరకు వాహనాలు లేవు, డబ్బులు తిరిగి ఇవ్వరు.
#SCFundsGolMall
#CorruptTDP

చంద్రబాబు ఆలోచన విధానమే అవినీతి. షి కారు వెనుక డీలర్లతో అవినీతి లావాదేవీలు. ఎస్సీలకు ఉపాధి పేరుతో టీడీపీ సర్కారు నిర్వాకాలు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు పరాయిపాలు. ముందుగానే..రూ.365.67 కోట్లు చెల్లింపు. ఆ మేరకు వాహనాలు లేవు, డబ్బులు తిరిగి ఇవ్వరు.
#SCFundsGolMall
#CorruptTDP

చంద్రబాబు ఆలోచన విధానమే అవినీతి. షి కారు వెనుక డీలర్లతో అవినీతి లావాదేవీలు. ఎస్సీలకు ఉపాధి పేరుతో టీడీపీ సర్కారు నిర్వాకాలు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు పరాయిపాలు. ముందుగానే..రూ.365.67 కోట్లు చెల్లింపు. ఆ మేరకు వాహనాలు లేవు, డబ్బులు తిరిగి ఇవ్వరు.
#SCFundsGolMall
#CorruptTDP

ఆపండ్రా మీ డ్రామాలు😡
🔶కాంగ్రెస్ సీల్డుకవర్ ముఖ్యమంత్రుల విధానాన్ని వ్యతిరేకిస్తూ,తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీ పెట్టామని చెప్పారు
🔶అలాంటి కాంగ్రెసుతో మరలా పొత్తు పెట్టుకుని తెలుగువాడి ఆత్మగౌరవాన్ని సోనియా గాంధీ కాళ్ళ దగ్గర ఎందుకు తాకట్టు పెట్టారు
#CorruptTDP
తెలుగోడి ఆత్మగౌరవానికి 40 ఏళ్ళు 💛
#NewProfilePic

💥విజనరీ బాబోరు 9 ఏళ్ళలో హైద్రాబాదును వరల్జ్ మ్యాపులో పెట్టి ఉంటే, 5ఏళ్ళలో అమరావతిని కనీసం దేశం మ్యాపులో ఎందుకు పెట్టలేకపోయారు?💥
That means he is just illusionary not visionary.
#CorruptTDP
Visionary Leader for many many reasons 🙏🏼 Grateful for the things you have done for all of us sir 🙇♀️
🔺బాబోరు, అశోక్ బాబుపై సెక్షన్లు మార్చి అరెస్టు చేసారని గగ్గోలు పెడుతున్నారే తప్ప, ఆయన ఫేక్ డిగ్రీ పెట్టలేదని గట్టిగా చెప్పరే??
🔺ఆయన తప్పు లేకుంటే, తన విద్యార్హత MLC అఫిడవిట్లో Inter అని, ప్రెస్మీట్లో DCom అని, సర్వీస్ రికార్డులో BCom అని భిన్న వాదనలెందుకు??
#CorruptTDP
మాది తెలుగుదేశం పార్టీ. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా అక్కడ మేముంటాం. బాధితులకు అండగా నిలబడి పోరాడుతాం. ఉన్మాదుల గుండెల్లో నిదురపోతాం. - తెలుగుదేశం అధినేత @ncbn గారు
"సామాజిక ఆర్థిక రాజకీయ సమ న్యాయం"
దీనికి అర్థం తెలుసా లోకేషం.
38 ఏళ్ళ తెదేపా రాజకీయంలో అవినీతి, బంధుప్రీతితో ఈ మూడు రంగాల్లో అంతరాలు పెంచారే తప్ప ఏనాడైనా అసమానతలు తొలగించేందుకు ప్రయత్నించారా😠
#CorruptTDP
భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి దీపధారి అంబేద్కర్ మహాశయుడు. దేశం అభివృద్ధి చెందడమంటే, అద్దాల మేడలు, రంగుల గోడలు ఉండటం కాదు.. స్వేచ్ఛ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం దేశ ప్రజలందరికీ అందించడమే అసలైన అభివృద్ధి అని చెప్పిన మహనీయులు..,(1/2)

మీ ప్రభుత్వ హయాంలో వంతాడ మైనింగులో లక్షల టన్నుల బాక్సైట్/లాటరైట్ ఖనిజాన్ని దోచుకున్న ఆండ్రూ మినరల్స్ ఈ ప్రబుద్ధుడు విజయ్ దేనంటగా బాబోరు. 😠
#CorruptTDP
https://t.co/DzA9lgM4od
తెలుగుదేశం పార్టీ యువనేత, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి @vijaychinthak గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పార్టీ కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తూ కార్యకర్తలకు స్ఫూర్తినిస్తోన్న మీరు, నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్య ఆనందాలతో కీర్తి సంపదలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.

వీళ్ళు మామూలోళ్ళు కాదు భయ్యో.గుడిని గుడిలో లింగాన్ని మింగే గుడిసేటిఎదవలు.
@ntrtrust #Heritage @JaiTDP అన్నీ కలిపేసి ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ భూమిని వాడుకుంటూ ఇంకంట్యాక్స్, కార్పోరేట్ ట్యాక్స్ అన్నీ ఎగ్గొడుతున్నారు.
వాటిని పార్టీ కోసం వాడుకుంటున్నారు.
#NTRTrustScam
#CorruptTDP
వంతాడలో వేల టన్నుల లాటరైట్ ఖనిజాన్ని దోచుకున్న ఆండ్రూ మినరల్స్ కంపెనీ మీ అయ్యన్న గారి చిన్న చింతకాయ విజయ్ పేరునే ఉందంటగా బాబోరు.
#CorruptTDP
మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు @AyyannaPatruduC గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఉత్తరాంధ్ర ప్రజల అభ్యున్నతి, సహజవనరుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తోన్న మీరు, నిండు నూరేళ్ళూ ఆరోగ్య ఆనందాలతో యశోసంపదలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను

బాబోరు దిగిపోయే ముందు 'నిమ్మగడ్డ' రమేష్ కి కొండపల్లి ఫారెస్టులో మైనింగు అనుమతి.
వీళ్ళంతా ఎవరు?. వీళ్ళకి బాబోరు దోచిపెట్టలేదా?.
ఇది కేవలం గుర్తున్న కొన్ని మాత్రమే. తవ్వితే బాబోరి అవినీతి చరిత్ర బట్టబయలు అవుతుంది.
#CorruptTDP
బాబోరు, లోకేషం తెచ్చిన డకోటా కంపెనీల్లో ఇదొకటి. ఇది ఇంతవరకు స్టార్ట్ అయ్యిందో లేదో కూడా ఎవడికి తెలియదు. 😄
#CorruptTDP
లోకేషం నీకంటే అసమర్థుడు,మోసగాడు ఉండడు. 24అక్టోబరు2018 అంటే నెల క్రితం Mages Electronics లక్ష పెట్టుబడితో మెుదలైంది. లక్ష రూపాయల కంపెనీకి 188కోట్లు,15000ఉద్యోగాలని చెప్పి 200ఎకరాల భూమి ధారాదత్తం చేస్తున్నావు.
@JSPShatagniTeam @JanaSenaParty @PawanKalyan
"బ్రీఫ్డ్ మి" కేసు కూడా పెట్టలేదే లిస్టులో.
జనాలకి గుర్తుచేసి బాబోరిని బుక్ చేయడం ఎందుకని ఆగారా😂
దొరక్కుండా దొంగతనాలు చేయడంలో బాబోరి నైపుణ్యం మాకు తెలియనిదా😀
#CorruptTDP
నిజాయతి పరుడు కాబట్టే 40 ఏళ్ళుగా ఠీవిగా నిలబడుతూనే ఉన్నారు.
అలాంటి మనిషి పై అభాండాలు వేసారు.
నిజం నిప్పు లాంటిది, నిలకడ మీద తెలుస్తుంది.
* పోలవరం క్లీన్ చిట్
* పట్టిసీమ క్లీన్ చిట్
* అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ క్లీన్ చిట్
* ఇసుక క్లీన్ చిట్ (1/3)

ఆంధ్ర ప్రజలకి వరమా, బాబోరికి వరమా. బినామీ టెరాసాఫ్ట్ సంస్థని బ్లాక్ లిస్ట్ నుండి తప్పించి, వేరే కంపెనీలతో కన్సార్షియం ఏర్పాటు చేయించి మరీ ప్రాజెక్టు కట్టబెట్టిన ఘనత బాబోరికే దక్కుతుంది. 😀
#CorruptTDP
ఏపీ ఫైబర్ గ్రిడ్ సామాన్యుడికి ఒక వరం. అనతికాలంలోనే ఆంధ్ర ప్రజల ఆదరాభిమానాలు పొందిన ఏపీ ఫైబర్ నెట్ గురించి మరింత సమాచారంతో టీడీపీ అధికార ప్రతినిధి @PattabhiRamK1 విలేఖరుల సమావేశం - ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. https://t.co/Vh5AykoRV5
#GachibiowliChandral నువ్వు ఇలాంటి కూతలు కూస్తావనే ACB అధికారులు మీ అచ్చెమనాయుడు ఇంట్లో వాళ్ళకి సమాచారం ఇచ్చి సంతకం చేయించుకున్నారు. #ACB #AndhraPradesh #CorruptTDP

Earlier #JCB... Now #ACB...
Started from #A ..
ACB arrested #Atchannaidu in ESI Scam. #ACB #AndhraPradesh #CorruptTDP

"In front there is..." #CorruptTDP

చంద్రబాబు నాయుడుకు ఎందుకు ఓటు వెయ్యకూడదో A 2 Z కారణాలు..... ప్లీజ్
#CorruptTDP #Idena40EllaAnubhavam #SendBackBabu #FreeAPFromTDP #ByeByeRowdyBabu #YSRCPWinningAP #VoteForFan #APWantsRajannaRajyam

Must Read and Must Share..
ఇదేనా... నలభై ఏళ్ళ అనుభవం
జన్మభూమి కమిటీల నుంచి పెద్ద ప్రోజెక్టుల వరకు
రాష్ట్రంలోని పంచ భూతాలని దోచేశారు.
#CorruptTDP #Idena40EllaAnubhavam #SendBackBabu #FreeAPFromTDP

Last Seen Hashtags on Sotwe
jonita e
Seen from Italy
똑부
Seen from Vietnam
bigass
Seen from Turkey
高跟鞋
Seen from Singapore
ensest
Seen from Germany
breastcancerawareness
Seen from Brazil
goldenshower
Seen from Indonesia
BangladeshiBoudi
Seen from Norway
nayantharahot
Seen from India
omegle()************** filter:videos
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
113.7M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.6M followers

Taylor Swift 
@taylorswift13
83.5M followers

Lady Gaga 
@ladygaga
75M followers

Virat Kohli 
@imvkohli
72.7M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.7M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.7M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers
















