Top Tweets for #dolaswamy
కొండపి నియోజకవర్గంలో మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారితో కలిసి స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరాను.
#DsbvSwamy #DolaSwamy #SocialWelfareMinister #Localbodyelection #jaitdp

కొండపి మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైన టీడీపీ ఎంపీటీసీ సభ్యులను మర్యాదపూర్వకంగా కలుసుకుని, వారికి శుభాకాంక్షలు తెలియజేశాను.
#dsbvswamy #dolaswamy #socialwelfareminister #kondapi #localbodyelection

పోన్నలూరు మండలo, భోగనంపాడు ఎంపీటీసీగా ఏకగ్రీవంగా నియమితులైన పివి.కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
#DsbvSwamy #DolaSwamy #SocialWelfareMinister #idimanchiprabhutvam #Jaitdp

కొండపి నియోజకవర్గం టంగుటూరులోని పలు గ్రామాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించాను.
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చాము. ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరాను.
#DsbvSwamy #DolaSwamy #SocialWelfareMinister #kondapi #Idimanciprabhutvam
ఈరోజు పలు వివాహ వేడుకల్లో హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించాను.
ఈ నూతన దంపతుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
#dsbvswamy #DolaSwamy #kondapi #socialwelfareminister #andhrapradesh

తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలుసుకుని వారి సమస్యలు, అభ్యర్థనలను స్వయంగా విని వినతులు స్వీకరించాను.
ప్రజలు తెలిపిన సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించాను.
#DSBVSwamy #Dolaswamy #SocialWelfareMinister #Kondapi #AndhraPradesh

ఒంగోలు, కందుకూరు ప్రాంతాల్లో పలు శుభకార్యక్రమాల్లో పాల్గొని నా ఆశీస్సులు అందించాను. ఈ శుభ సందర్భాల్లో కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మమేకమై, నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను.
#DSBVSwamy #DolaSwamy #SocialWelfareMinister #AndhraPradesh

దోర్నాల పట్టణంలో స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
#dornala
#ntrstatue
#opening
#gudurierixionbabu
#maguntasreenivasulureddy
#gottipatiravikumar
#gottipatilakshmi
#dolaswamy
#kandulanarayanareddy
మార్కాపురం పట్టణంలోని మున్సిపాలిటీ మరియు గడియార స్తంభం సెంటర్లో జరిగిన "స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర" కార్యక్రమంలో పాల్గొన్నారు....
#SwarnaAndhraSwachhAndhra
#markapuram
#mla
#kandulanarayanareddy
#dolaswamy
#minister
#Collector
మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామంలో నూతనంగా 25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు.
ఈ కార్యక్రమాలలో ఆయా మండలాల గ్రామాల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
#new
#roads
#opening
#mla
#kandulanarayanareddy
#minister
#dolaswamy

మార్కాపురం సర్వజన వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ సి యు ను మరియు థైరాయిడ్ మిషన్ ను మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యుల వారు ప్రారంభించి
#government #hospital #thyroidmission & #icu #opening
#mla
#kandulanarayanareddy
#minister
#dolaswamy
#collector

ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రిద్దాం.. కాలుష్యాన్ని పారద్రోలుదాం.. ప్రకృతి విధ్వంసాన్ని ఆపేద్దాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.. #WorldEnvironmentDay #ministerdola #dolaswamy #June5th

మార్కాపురం నియోజకవర్గంలోని పలు సమస్యలను జిల్లా సమీక్ష సమావేశంలో లేవనెత్తిన మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు
#mla #kandulanarayanareddy #markapuram #drc #meeting #annamramanarayanareddy #damacherlajanardhan #dolaswamy #maguntasreenivasulureddy #collector #office
మార్కాపురం నియోజకవర్గంలోని పలు సమస్యలను జిల్లా సమీక్ష సమావేశంలో లేవనెత్తిన మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు
#mla #kandulanarayanareddy #markapuram #drc #meeting #annamramanarayanareddy #damacherlajanardhan #dolaswamy #maguntasreenivasulureddy #collector #office

ఒంగోలు సమీపంలోని ఏడు గుండ్లపాడులో నూతనంగా నిర్మించిన శ్రీ హర్షిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించిన ఎమ్మెల్యేలు మరియు మినిస్టర్లు
#mla #kandulanarayanareddy #markapuram #djr #dolaswamy #ministers #gottipatiravikumar #damacherlajanardhan #damacherlasatya #bnvijaykumar #mlas

సాంఘిక సంక్షేమశాఖ మాత్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న మా మేనమామలు, బావలు, అమీర్ పేట హర్ష మెస్ తాతయ్య వారు...
@DamacharlaMLA @Satya_tdp
#DolaSwamy #Damacherla ♥️

Last Seen Hashtags on Sotwe
snapchattt
Seen from Spain
安田剛
Seen from Japan
淫妻
Seen from Germany
ensestsikiş
Seen from Turkey
zentreart
Seen from United States
izmirpasif
Seen from Turkey
mgai(******************************************************************************************************************) filter:videos
Seen from Australia
Omegle
Seen from Indonesia
ควยนักมวย
Seen from Thailand
แอบส่องควย
Seen from Thailand
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.6M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.1M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers




























