Top Tweets for #kondapi
పేద ప్రజల వైద్యం, ఆరోగ్యమే కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత.
కిడ్నీ బాధితులకు భరోసా��ా
కొండపిలో డయాలసిస్ కేంద్రం
రూ. 85 లక్��ల వ్యయంతో 5 డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు
#DsbvSwamy
#ManaSwamyManakondapi
#SocialWelfareMinister
#SwamyforKondapi
#Kondapi
#Idimanchiprabhutvam

బీసీలకు 34% సీట్లు..| Chandrababu Announces 34% Party Seats for BCs | Key Statement at Kondapi | @marktvtelugu #ChandrababuNaidu #TDP #BCReservations #BCCommunities #Kondapi #AndhraPradeshPolitics #TeluguPoliticalNews #apnews
కొండపి ప్రజల ఆదరణ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం, దామచర్ల కుటుం��ం సహకారంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను.
#DSBVSwamy #ManaSwamyManaKondapi #ChandrababuNaidu #Kondapi #TDP #CBNVisit
CM VISIT TO KONDAPI
కొండపి నియోజకవర్గం, నర్సింగోలు గ్రామంలో ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికాను.
#DSBVSwamy #ManaSwamyManaKondapi #ChandrababuNaidu #MeeBhoomiMeeHakku #Kondapi

ఈ నెల 9న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కొండపి నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో, తూర్పు నాయుడుప��లెం క్యాంపు ��ార్యాలయంలో అధికారులతో కలిసి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించాను.
#DSBVSwamy #ManaSwamyManaKondapi #Kondapi #CMVisit
#SwamyforKondapi

ఈ నెల 9న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కొండపి నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో, జరుగుమల్లి మండలం నర్సింగోలు, కె. బిట్రగుంట గ్రామాల్లో పర్యటన ఏర్పాట్లను పరిశీలించాను.
#DSBVSwamy #ManaSwamyManaKondapi #Kondapi #CBNVisit #Jarugumalli
పర్యటనలో భాగంగా చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించాను.
#dsbvSwamy #ManaSwamyManaKondapi #Kondapi #SocialwelfareMinister #SwamyForKondapi
భరతమాత విముక్తి కోసం బ్రిటిషర్లను ఎదిరించి ఉరికంబం ఎక్కిన విప్లవవీరుడు.. “ఇంక్విలాబ్ జిందాబాద్” నినాదంతో ఆంగ్లేయులను హడలెత్తించిన ఉద్యమవీరుడు..
శ్రీ భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికివే మా ఘననివాళులు.
#DSBVSwamy
#sardharbagathsinghjayanthi
#kondapi
#SocialWelfareMinister

#DSBVSwamy
#ManaSwamyManaKondapi
#NTR #TDP #Kondapi
ప్రకాశం జిల్లా కొండపి మండలం పెద కండ్లకుంటలో టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు, మాజీ మంత్రి శ్రీ దామచర్ల ఆంజనేయులు గార్ల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సహచర మంత్రివర్యులు ���్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, సీనియర్ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, కనిగిరి ఎమ్మెల్యే ఉక్కు నరసింహ రెడ్డి గారు,మరిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య గారు, ఉమ్మడి ప్రకాశం జిల్లా ��్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నాను.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు అంకితమైన శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి సేవలు చిరస్మరణీయం. అదే విధంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నేటికీ మనకు స్ఫూర్తిదాయకం.
అటువంటి మహనీయుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ఈ సందర్భంగా వారి సేవలను, ఆశయాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించాను.

భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్ భారతరత్న శ్రీ మోక్షగుండ��� విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా..
ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు..
#DSBVSwamy
#ManaSwamyManaKondapi
#SocialWelfareMinister
#Engineersday
#Kondapi

కొండపి అభివృద్ధికి మరో ముందడుగు!
కొండపి–ఒంగోలు–నంద్యాల రహదారిలో నెన్నూరుపాడు, గుర్రప్పడియ, మూగచింతల గ్రామాల్లో రూ.2 కోట్లతో నిర్మించిన ఆర్అండ్బీ రోడ్డును నేను ప్రారంభించాను.
#DSBVSwamy #Kondapi #Nennurupadu #RAndBRoad #IdhiManchiPrabhutvam #ManaSwamyManaKondapi
ఈ రోజు పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించాను.
నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ప్రేమానురాగాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
#dsbvswamy #kondapi
#socialwelfareminister
#andhrapradesh
#ManaSwamyManaKondapi

తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలిసి వారి నుంచి వినతులు స్వీకరించాను. ���్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా విని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాను.
#DSBVSwamy #SocialWelfareMinister #Kondapi #KutamiPrabhutvam #ManaSwamiManaKondapi

ఈరోజు పలు వివాహ వేడుకల్లో హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించాను.
ఈ నూతన దంపతుల వైవాహిక ���ీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
#dsbvswamy #DolaSwamy #kondapi #socialwelfareminister #andhrapradesh

టంగుటూరు మండలం వల్లూరులోని వల్లూరుమ్మతల్లి దేవాలయంలో కొండపి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (దేవర) నిర్వహించిన కొలుపుల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి నియోజకవర్గ ప్రజలందరూ
చల్లగా వుండేలా దీవించాలని ప్రార్థించాను.
#Dsbvswamy
#SocialWelfareMinister
#Kondapi
#Andhrapradesh

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన..
#DSBVSwamy #SocialWelfareMinister #Kondapi #IdhiManchiPrabhutvam #KutamiPrabhutvam
రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా కొండపి మండలం పెరదేపిలో ప్రజలను కలుసుకుని, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాను.
#DSBVSwamy #ManaKondapiManaSwamy #IntintikiTelugudesam #Kondapi #IdhiManchiPrabhutvam
#DSBalaveeranjaneyaswamy #PattadarPassbook #FarmersFirst #FarmerWelfare #Kondapi #Paletipadu #Prakasam #NaraChandrababuNaidu #Agriculture #AndhraPradesh #GoodGovernance #Development
కొండపి నియోజకవర్గంలోని పాలేటిపాడులో 1,018 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేయడం ఎంతో ఆనందంగా ఉంది.
గత ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాలు, హద్దురాళ్లపై సైతం తమ ఫొటోలు, పేర్లు ముద్రించి ప్రజాధనాన్ని వృథా చేసింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడ��� గారు ఇచ్చిన హామీ మేరకు మా కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తూ రైతులు, భూ హక్కుదారుల ఆస్తి హక్కులకు శాశ్వత భరోసా కల్పిస్తోంది.
గర్భకండ్రిక, చుక్కల భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నాం. సకాలంలో ��రువులు, విత్తనాలు, సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, డ్రోన్లు అందిస్తూ రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తోంది.
అన్నదాత సంక్షేమమే... కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం. 🌾

#DSBalaveeranjaneyaswamy #TobaccoFarmers
#Kondapi
#AndhraPradesh #NaraChandrababuNaidu #FarmersFirst
#NDAGovernment
పొగాకు రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రాధాన్యం.
డిమాండ్, సప్లై గురించి కనీస అవగాహన లేకుండా పొగాకు కొనుగోళ్లపై విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యం. రైతుల కోసం గతంలో వయాబిలిటీ గ్యాప్ ఫండ్ అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. గత ఏడాది రూ.300 కోట్లతో బర్లీ పొగాకు కొనుగోలు చేసి రైతులకు అండగా ని���ిచాం.
ప్రస్తుతం లో గ్రేడ్ పొగాకుకు క్వింటాకు రూ.1,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది.
#DSBalaveeranjaneyaswamy #CMRF
#Kondapi #NaraChandrababuNaidu
#PublicWelfare
#AndhraPradesh #GoodGovernance
విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం.
నేడు టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని నా క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశాను.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది. కొండపి నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.15 కోట్లకు పైగా విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం ఆనందంగా ఉంది.

Last Seen Hashtags on Sotwe
snapchat
Seen from France
diversitymatters
Seen from United States
نوتي_نوتيلا
Seen from Egypt
crossdrssers
Seen from United Kingdom
fisting
Seen from Germany
miguelrv777
Seen from Mexico
cumtribute
Seen from Japan
minichat
Seen from United States
edmproductiontips
Seen from United States
izmit cd
Seen from Turkey
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers





















