Top Tweets for #jurala
Wanaparthy: #AmarchintaPolice have reportedly registered non-bailable cases against #farmers for allegedly releasing water into the #Jurala Left Canal to save standing crops. #BRS #Wanaparthy
https://t.co/Rr2uKtjYbd
- దమ్ముంటే బహిరంగ చర్చకు రండి.. మంత్రులకు నిరంజన్‌రెడ్డి సవాల్
- Niranjan Reddy Urges Govt to Run KLI Pumps and Release Jurala Water for Farmers https://t.co/5wcaxkPkKj
#SingireddyNiranjanReddy #KLI #KaleshwaramLiftIrrigation #Jurala #Kalam #KalamDaily #KalamTelugu
#TeenmarMallanna gari Paisal padayatra repu mana #jurala ki vasthunaruu.
Avarikiyna ardhikaga ebandhi untaye meku padayatra lo Mallanna garu sahayam chestharu
#trp
#paisalapadaythra
బీసీ రాజ్యాధికార యాత్ర - రూట్ మ్యాప్..
DAY–17 ➜ 03/10/2026
📍 ఆత్మకూరు (8:00 AM)
↓
📍 జూరాల
↓
📍 కొత్తపల్లి
↓
🏁 గద్వాల్ (కార్నర్ మీటింగ్)

💧 జూరాల నుంచి శ్రీశైలం వరకు నీటి లెక్కలు ప్రజలకు చెప్పాలి!
కర్ణాటకను 5 టీఎంసీల నీటి కోసం అడగడం కాదు… తెలంగాణకు ఉన్న కృష్ణా జలాల హక్కులను కాపాడి, అందుబాటులో ఉన్న నీటిని రైతులకు అందించాలి.
రైతులకు కావాల్సింది రాజకీయ భరోసా కాదు… సాగునీటి భరోసా!
#Jurala #KrishnaRiver #Telangana #FarmersFirst #SaveFarmers @BJP4Telangana @BJP4India @chshekharbjp @iamabhaypatil @tarunchughbjp @blsanthosh @sunilbansalbjp @JPNadda @AmitShah @NitinNabin @narendramodi
🚨పంటల కోసం జూరాలకు నీరు కోరిన తెలంగాణ
🔹5.5 లక్షల ఎకరాల పంటలకు 13 టీఎంసీలు అవసరం
🔹కర్ణాటక నుంచి 5,000 క్యూసెక్కులు నెలపాటు కోరిన మంత్రులు
🔹తెలంగాణ రైతులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంటామని డీకే హామీ
#Telangana #Farmers #Jurala @revanth_anumula @DKShivakumar

🚨బ్రేకింగ్ న్యూస్
ఫలించిన రైతుల పోరాటం
పాలమూరు రైతుల ఆందోళనతో జూరాల ఎడమ కాలువకు నీటి విడుదల
రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ధర్నాకు పిలుపు.. ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి
పంటలు ఎండిపోతున్నాయంటూ రైతుల పోరాటంతో ఎట్టకేలకు నీళ్లు విడుదల చేసిన ప్రభుత్వం.
#Jurala #TelanganaNews
జూరాల వద్ద ఉద్రిక్తత.. రైతులను అడ్డుకున్న పోలీసులు
నీళ్లు విడుదల చేయడం లేదంటూ జూరాల ప్రాజెక్టు వద్ద ధర్నాకు తరలివస్తున్న రైతులను అడ్డుకున్న పోలీసులు.
రైతుల రాకను నిలువరించేందుకు ప్రాజెక్టు పరిసరాల్లో భారీగా పోలీసు బలగాల మోహరింపు, పలు మార్గాల్లో బారికేడ్ల ఏర్పాటు.
జూరాల ఆయకట్టుకు నీరు విడుదల
For More LIVE Updates Click This Link
https://t.co/J7l3k76SGA
#Gadwal
#Jurala
#WaterRelease
#Irrigation
#KrishnaRiver
#Etvtgbreaking

పాలమూరు రైతుల కోసం… జూరాల నీటి కోసం… రైతుల పక్షాన నా పోరాటం! ✊
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ @N_RamchanderRao గారితో కలిసి రైతులకు అండగా నిలిచాను.
రైతు పక్షమే… నా పక్షం!
#BhandariShanthiKumar #Palamuru #Jurala #Telangana #bjpshanthikumar
జూరాల సాగునీటి విడుదలకు కర్ణాటకతో టీ కాంగ్రెస్ సంప్రదింపులు..! CM Revanth Reddy Talks to DK Shivakumar Over Jurala Water Release
#CMRevanthReddy #DKShivakumar #Jurala #NTVTelugu
జురాల పర్యటనకు వెళ్తుండగా రామచందర్ రావు అరెస్ట్..! T-BJP Chief Ramachander Rao Arrested on Way to Jurala
#RamchanderRao #Jurala #NTVTelugu
జూరాల ప్రాజెక్ట్ లో నీళ్లు .. రైతుల కళ్ల లో కన్నీళ్లు..!!
#ShankarollaRaviKumar #BJP #JuralaProject #Jurala #PriyadarshiniJurala #JuralaDam #Telangana #TelanganaNews #TelanganaPolitics #Mahabubnagar #Wanaparthy #Irrigation #WaterProblem #WaterIssues #Farmers #FarmersIssues
🟦జురాలా వెళ్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని బీజేపీ నేతలు ఖండించారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్న నేతలను అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు.
@N_RamchanderRao
#RamchanderRao #Jurala #Telangana #BJP #Farmers
జడ్చర్ల వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్
#Breaking #Telangana #Jadcherla #Jurala #FarmersProtest #BJP #RamchanderRao #IrrigationWater #Mahabubnagar #TelanganaNews
@N_RamchanderRao @BJP4Telangana @BJP4India @bandisanjay_bjp
https://t.co/06aNNuo5eI
Jurala farmers’ protest turned into chaos.
Police stopped farmers and BRS leaders at the project. Scuffle, detentions. They’re asking for water for standing crops.
#Telangana #Jurala #congress
జూరాల నీటి విడుదలపై కేటీఆర్ ఆగ్రహం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
#Jurala #JuralaProject #KTR #RevanthReddy #BRS #Congress #KrishnaWater #Palamuru #Mahabubnagar #IrrigationCrisis #SaveCrops #FarmersProtest #BRSvsCongress #TelanganaPolitics #TelanganaNews #WaterRelease #JuralaAyacut
@KTRBRS @BRSparty @revanth_anumula @TelanganaCMO @INCTelangana
https://t.co/FGmIQucT79
జూరాలలో నీళ్లు అడిగిన పాలమూరు రైతుకు సమాధానం—బారికేడ్లు, అరెస్టులు!
వారం రోజులుగా ధర్నా… పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలేదని రైతుల ఆవేదన.
నీళ్లు ఉంటే విడుదల చేయండి.
లేకపోతే స్పష్టంగా చెప్పండి.
పంట నష్టానికి పరిహారం ఇవ్వండి.
అరెస్టులు కాదు… సాగునీరు కావాలి!
#Jurala #PalamuruRythu #JogulambaGadwal

Tension escalated at Jurala Project as police stopped BRS leaders and farmers from reaching the dam to protest over irrigation water release.
#Telangana #Jurala #BRS
https://t.co/8AxMprDHjF
Last Seen Hashtags on Sotwe
healthcare
Seen from United States
concoursmedinnovant
Seen from United States
votingstraightRepublican
Seen from United States
prismacolorpens
Seen from United States
GetOutThereAndCook
DdambaDeoAkiiki
Seen from South Africa
jerrywasright
Seen from Argentina
AnmieGirls
Seen from United States
unsussexfulls
Seen from United States
seraconf24
Seen from Vietnam
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers
















