Top Tweets for #nda4development
• అంతర్జాతీయ ఆర్ధిక ఉగ్రవాది గాడికీ.. ఆడి బందిపోటు దొంగల ముఠాకీ.. ఈ వార్నింగ్ వినగానే "డైపర్లు కొనడానికి లగెత్తoడ్రోయ్" అంటూ పరుగో పరుగు.. 🏃🏃🏃🤣
#PoliticalJokerYSJagan 🤡
#YSRCriminalParty #EndOfYCP 🪓
#NDA4Development
#idhimanchiprabhutvam
Hatsoff to JANASENANI 👌🙏❤️🫡
@naralokesh • ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ nda కూటమి ప్రభుత్వ స్థాయిని దిగజార్చే బహుపితాపుత్రులని తక్షణమే అరెస్ట్ చేయవలసినదిగా విన్నవించుకుంటున్నామూ..🙏
#EndOfYCP 🪓 #NDA4Development
#idhimanchiprabhutvam
@ncbn @PawanKalyan @naralokesh @mnadendla
@PawanKalyan @JanaSenaParty @AshwiniVaishnaw We are proud to be a JSP Soldiers
#EndOfYCP 🪓 #NDA4Development #idhimanchiprabhutvam
@PawanKalyan @APDeputyCMO ❤️🫡
பாரதப் பிரதமர் நரேந்திர மோடி அவர்களுடைய அனைத்து திட்டங்களையும் திருப்பூர் வளர்ச்சிக்கு பயன்படுத்தி ஊழலற்ற ஆட்சி அமைக்க தேசிய ஜனநாயக கூட்டணியின் இன்றைய மக்கள் ஆதரவு மிக்க எழுச்சியே சாட்சி
#bjp4_tiruppur_south
#kadeswara_s_thangaraj
#nda4development

గోవా సంప్రదాయ ఉప్పు సాగుకు పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉప్పు రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు ముద్రా యోజన మరియు పీఎం కిసాన్ పథకాలను అనుసంధానించడం ద్వారా ఉపాధి, ఉత్పత్తిని పెంచుతోంది. #PMMODI #NDA4Development #MakeinIndia
దేశంలో SIRపై ప్రతిపక్షాలు చెప్తున్న అబద్ధాలను నమ్మకండి. రేషన్ కార్డులు పోవు, హక్కులు తగ్గవు. ఇది కేవలం అక్రమ ఓటర్లను ఏరివేస్తూ, ఓటరు జాబితాను ప్రక్షాళన చేయడం మాత్రమే.
#NDA4Development
ప్రధాని @narendramodi గారి స్వయం సమృద్ధి భారత్‌కి నిలువెత్తు సాక్ష్యం ఈ సముద్ర ప్రతాప్ నౌక. మేక్ ఇన్ ఇండియా గర్వపడేలా, తీర రక్షణలో సముద్ర ప్రతాప్ సేవలు అందించనుంది.
#NDA4Development #MakeinIndia
ప్రధాని మోదీ గారి నాయకత్వంలో అన్నపూర్ణగా వెలుగొందుతున్న భారత్. బియ్యం ఉత్పత్తిలో చైనాను అధిగమించి ప్రపంచ అగ్రగామిగా సరికొత్త రికార్డ్.
#NDA4Development

ప్రధాని మోదీ గారి నాయకత్వంలో అన్నపూర్ణగా వెలుగొందుతున్న భారత్. బియ్యం ఉత్పత్తిలో చైనాను అధిగమించి ప్రపంచ అగ్రగామిగా సరికొత్త రికార్డ్.
#NDA4Development

మన దేశ సంస్కృతికి ప్రతిరూపమైన భవానీ జమక్కలం పరిశ్రమకు మోదీ ప్రభుత్వం కొత్త ఊపిరి. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకంతో ఈ నేత కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి పునర్వైభవం దిశగా అడుగులు వేయిస్తోంది.
#NDA4Development
ప్రధాని @narendramodi గారి సారథ్యంలో సరిహద్దు గ్రామాల్లోనూ కమ్యూనికేషన్ విప్లవం పతాక స్థాయికి చేరింది. డిజిటల్ ఇండియాలో భాగంగా 4G ఇంటర్నెట్తో విద్య, వైద్యం మరియు ఉపాధి రంగాల్లో ఆ గ్రామాలు ప్రగతిని సాధిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములవుతున్నాయి.
#NDA4Development #4G #DigitalIndia
కొల్హాపురీ కళాకారుల ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం, పారిశ్రామిక యుగంలోనూ చేతివృత్తి నైపుణ్యాన్ని చాటుతూ జీఐ (GI) ట్యాగ్‌తో చర్మకారుల జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపుతోంది.
#NDA4Development
@AmbatiRambabu @PawanKalyan #EndOfYCP 🪓 #NDA4Development #IdhiManchiPrabhutvam
https://t.co/RqnMSmOzQB
151 లో మధ్య 5 పీకేశాడు,
అధికారం మదం పీకేశాడు,
ప్రతిపక్ష స్థాయితో సహా పీకేశాడు,
రాష్ట్రానికి పట్టిన వైసీపీ శనిని పీకేశాడు,
అంతెందుకు పదవిని చూసుకుని 5 ఏళ్ళు విర్రవీగిన నీ అహంకారాన్ని పీకి యూట్యూబ్ లో వంటల వీడియోలు చేసుకునేలా చేసాడు..
ఇంకేం ఉన్నాయ్ పీకడానికి!
మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన VB-G RAM G చట్టం ద్వారా శ్రామికులకు ఎక్కువ పని దినాలు, ఎక్కువ ఆదాయం లభించనుంది.
#NDA4Development #MNREGA #VBGRAMG

భారత్‌లో ఏఐ (AI) మౌలిక వసతుల కోసం మైక్రోసాఫ్ట్ ₹1.58 లక్షల కోట్ల పెట్టుబడి. ప్రధాని మోదీ గారిని కలిసిన అనంతరం ఈ పెట్టుబడుల్ని ప్రకటించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గారు.
#PMModi #NDA4Development #Microsoft
@JanaSenaParty Jai JanaSena Jayaho JANASENANI ❤️🫡
#JspForNewagePolitics #JSP4India
#EndOfYCP 🪓 #NDA4Development #IdhiManchiPrabhutvam
@ysjagan @YSRCParty ఏమిటో ఆంధ్రులకు
తెలవనప్పుడు 2014 లో 67 సీట్లిచ్చారు,
తెలుసుకోడానికి 2019 లో 151 సీట్లిచ్చారు,
తెలుసుకున్నాక 2024 లో 11 ఇచ్చారు!🤫
#EndOfYCP 🪓 #NDA4Development #idhiManchiPrabhutvam
@ncbn @PawanKalyan @narendramodi @PMOIndia @AndhraPradeshCM @APDeputyCMO
మీ జఫ్ఫా ప్రభుత్వంలో శ్రీకారం చేసిన ప్రతీ సమస్యనీ పరిష్కరించే దిశగా NDA కూటమి ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంటే.. ఆఖరికి పసిపిల్లలని కూడా బెదిరించి మాట్లాడించడం ఏందిరా?💦
మీ బందిపోటు దొంగలముఠా పార్టీని 151 నుంచీ 11 లోకి దేన్గడంలో ఏమాత్రం తప్పు లేదురా!🤫
#EndOfYCP 🪓 #NDA4Development
పిఠాపురంలో దళిత విద్యార్థులపై ఇంగ్లీష్ టీచరు వివక్షత
యూ.కొత్తపల్లి మండలం యండపల్లి హైస్కూల్లో దళిత విద్యార్థులను హేళన చేస్తూ మాట్లాడిన ఇంగ్లీష్ టీచర్ శ్రీనుబాబు. దాంతో తల్లిదండ్రులకి చెప్పిన విద్యార్థులు
టీచర్ తీరుపై హెచ్ఎం సురేష్ భూషణంకి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. హెచ్ఎం సరిగా స్పందించకపోవడంతో హైస్కూల్ వద్ద బైఠాయించి నిరసన తెలిపిన భాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు
మీ ప్రభుత్వంలో పాఠశాలల్లోకి కూడా కులాలను తీసుకొస్తున్నారా @ncbn, @naralokesh @PawanKalyan ?
#SeizeTheLiarPK
#SadistChandraBabu
#CBNFailedCM
Last Seen Hashtags on Sotwe
Momson
Seen from Ukraine
MonkeyappLeak
Seen from Denmark
รับงานหนองคาย
Seen from Thailand
trans francaise
Seen from Algeria
splash
Seen from United States
ngintipmandi
Seen from Indonesia
soyunuyor
Seen from Turkey
beurettevie
Seen from France
bedtimespanking
Seen from United Kingdom
Eatthispussy
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.5M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.3M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.6M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.8M followers

KATY PERRY 
@katyperry
87.5M followers

Taylor Swift 
@taylorswift13
81.3M followers

Lady Gaga 
@ladygaga
72.9M followers

Kim Kardashian 
@kimkardashian
69.7M followers

Virat Kohli 
@imvkohli
69.6M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.8M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62.3M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.6M followers










