Top Tweets for #p4scheme
P-4 Scheme Lags In ASR District; Collector Orders Immediate Push
#ASRDistrict #P4Scheme #Welfare
https://t.co/mpLtK2CSY0
P4 విధానంతో రాష్ట్ర ప్రజల రూపురేఖలను మార్చబోతున్నాం!
#Chandrababu #TDP #YSJagan #YSRCP #NaraLokesh #PawanKalyan #KutamiGovt #AndhraPradeshP4 #ZeroPovertyAP #BangaruKutumbam #P4Scheme #APDevelopment #PovertyEradication #SocialWelfareAP #APMentorshipProgram #EndPoverty2029
చంద్రబాబు గారి విదేశీ విద్యా పథకం వల్ల నేను ఈ స్థాయికి ఎదిగాను..
#cmchandrababu #p4scheme #p4 #TDP #LatestNews #appolitics #APNews #P4Model #AndhraPradesh #videshividya #cmchnadrababunaidu
P4 ద్వారా నా జీవితం మారిపోయింది | Shaik Pavani About P4 P4 Scheme | Shaik Pavani Emotional Words | Mahaa News
#NaraChandraBabuNaidu #P4scheme #MangalagirI #TDP #NaraLokesh #ShaikPvani #MahaaNews
ఎమోషనల్ అయిన చంద్రబాబు😥| CM Chandrababu Gets Emotional While Listening A Women Story | P4 Scheme #cmchandrababu #p4 #chandrababup4 #p4scheme #tdp #theleonews
Click Here👉https://t.co/VTjmPUarpO

పూర్ టూ రిచ్ P4 పథకంలో భాగంగా కుప్పంలో వ్యక్తిగతంగా 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని వారి సంక్షేమం పూర్తిగా తనే చూస్తానంటూ #IamMargadarsi బ్యాడ్జి ధరించిన సీఎం @ncbn 💥👏
#p4scheme #PoortoRich #CMChandrababu #TDP #NDA #Vision2047 #IAmMargadarsi

This is what people-centric governance looks like — a clear vision, concrete action, and compassionate leadership.
@RamMNK Garu’s commitment to adopting families under the #P4Scheme shows how Swarna Andhra 2047 is not just policy, it’s personal.
Srikakulam is rising — and so is hope.
#SwarnaAndhra2047 #InclusiveDevelopment #APModelDistrict
స్వర్ణాంధ్ర విజన్ 2047 గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కల, శక్తివంతమైన, సమగ్రమైన, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ను నిర్మించేందుకు రూపొందించిన ప్రణాళిక.
ఈ దిశగా ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఉత్తమ మౌలిక వసతులు కల్పించడం, నిజమైన మార్పును తీసుకురావడం పై ఇది దృష్టి పెడుతుంది.
ఈ ప్రయాణంలో శ్రీకాకుళం జిల్లా కీలక పాత్ర పోషించనుంది. సుదీర్ఘ తీర ప్రాంతం, విలువైన సహజ వనరులు, శ్రమించే ప్రజలు, వ్యవసాయం, మత్స్యకార రంగం, రవాణా వంటి రంగాల్లో అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను అభివృద్ధిగా మలిచేందుకు కలెక్టర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, మరియు అధికారులతో కలిసి కృషి చేస్తున్నాం.
ఈ విజన్లో కీలకమైన P4 పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం అందించేందుకు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకం క్రింద శ్రీకాకుళం జిల్లాలో 10 కుటుంబాలను నేను వ్యక్తిగతంగా దత్తత తీసుకుని, వారి అభివృద్ధికి అన్ని రకాలుగా అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను.
కేవలం అభివృద్ధి చేస్తామని చెప్పడమే మాత్రమే కాదు ఆ అభివృద్ధిని అందరికీ చేరేలా కృషి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వంలో, ప్రతి ఒక్కరి కృషి తో శ్రీకాకుళాన్ని సమగ్ర అభివృద్ధిలో ఆదర్శమైన జిల్లాగా తీర్చిదిద్దగలమన్న నమ్మకం మాలో ఉంది.
ఈ సమావేశం తర్వాత, కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించాము.
Swarna Andhra Vision 2047 is the dream of Hon’ble CM @ncbn Garu, A plan to create a strong, inclusive, and developed Andhra Pradesh. It focuses on improving lives, building better infrastructure, and bringing real change to every village and town.
Srikakulam has a big role to play in this journey. With its long coastline, natural resources, and hardworking people, there is huge potential for growth in farming, fishing, and transport sectors. We are working closely with the Collector, local leaders, and officials to turn this potential into progress.
One important part of this vision is the P4 scheme — introduced by CM Garu to support poor families and ensure they live with dignity. As part of this, I have committed to adopt 10 families and personally support them in accessing these benefits.
We are not just talking about development, We are making sure it reaches the people who need it the most. With the guidance of Chandrababu Naidu Garu and the hard work of everyone involved, we are confident that Srikakulam will become a model district.
Later after the meet, We reviewed key Srikakulam developmental projects at the Collectorate.

పేదరిక నిర్మూలన కోసం ఈ పథకం తెచ్చామని ప్రభుత్వం చెబుతుంటే, బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నాలని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
https://t.co/3Mxf0lK7sH
#P4scheme #AndhraPradesh #ChandrababuNaidu #PawanKalyan #TeluguDesamParty
#ChandrababuNaidu #P4Scheme : చంద్రబాబు P4 అనే కాన్సెప్ట్ అదుర్స్..కాకపోతే?
#AndhraPradesh #TeluguDesamEpaper #HashtagU @ncbn @naralokesh @JaiTDP
https://t.co/Q3EfT5Bt1g
Last Seen Hashtags on Sotwe
mslut
minichat filter:videos
Seen from Canada
indryhoy
Seen from Germany
sheriffcallcenter
Seen from United States
Sdf
Seen from France
brondong
Seen from Indonesia
Bakirelik
Seen from Turkey
nolimit()filter:native_video
Seen from Turkey
friend #blowjob
Seen from France
minichat
Seen from Netherlands
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.3M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.3M followers

Bill Gates 
@billgates
65.1M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers











