Top Tweets for #rollback22ainap
#RollBack22AInAP
Before going to LOCAL BODY elections 2026..pls consider to remove 22A on genuine properties in AP... Sri @ncbn Sri @PawanKalyan Sri @naralokesh Sri @MadhavBJP
So many people r struggling..It will decide election results!!!
#Justice4NandyalSyno2311RighteousOwners
We think we voted for right people with a hope that we would get our rights on our properties. kindly understand our agony and solve our issue.
Sri @governorap Sri @AndhraPradeshCM Sri @APDeputyCMO @CDMA_Municipal @AP_Revenue Sri @ncbn Sri @PawanKalyan Sri @naralokesh
నంద్యాల జిల్లా & పట్టణంలోని సర్వే నం: 2311 నందు గల 70 కుటుంబాలు 3 దశాబ్దాల ��ుండి చేస్తున్న పోరాటాన్ని గుర్తించి, మా స్వార్జితంతో అప్పటి చట్టాలకు లోబడి; MRO, SRO, Stamp Vendors & పలువురు సాక్షుల సమక్షంలో న్యాయబద్ధంగా కొనుగోలు చేసిన మా ఆస్తుల్ని(దస్తావేజుల కాపి జత చేయబడింది) IRA 1908, Sec 22A నిషేధిత జాబితా నుండి తొలగించి మాకు స్వాధీనపరుస్తారని ప్రార్థిస్తున్నాం.
* మేము ఇక్కడ MLA లని , కలెక్టర్ గార్ని, మున్సిపల్ కమిషనర్ గారిని చాలా సార్లు కలిసి మా గోడును విన్నవించుకుంటూ ఉన్నాం..కానీ వారి దగ్గర్నుంచి ఎటువంటి సహకారం లభించ��పోగా, పలు అవమానాలను చవిచూశాం.(మేము చట్టపరంగా కొనుగోలు చేసిన ఆస్తుల్ని, వారు అవి మీకు చెందవు వదిలేసుకోండి అని, పదే పదే వచ్చి మమల్ని ఇబ్బంది పెట్టకండి అని అసహ్యించుకునే వారు).
**మున్సిపల్ సిబ్బంది చెప్ప���దేమనగా , 2311 సర్వే నం నందు గల భూముల్ని నంద్యాల మున్సిపాలిటికి AWARD NO .23/86 DT 23/09/1986 న స్వాధీనపరించినందున IRA 1908, Sec 22A కింద నిషేధిత జాబితాలో ఉంచడం జరిగింది అని(ఎటువంటి ఆధారాలు లేవు అని RTI Act ద్వార తెలిసినది).
***సదరు భూములు నిషేధిత జాబితాలో ఉన్న ఎడల 1995 సం" నుండి MRO,SRO ల సమక్షం లో చాలా స్థలాల లావాదేవీలు జరిగి భూములు మా బాధిత కుటుంబాల అధీనంలోకి ఎలా వస్తాయి?
****మాకు తెలిసిన సమాచారం మేరకు ఆ సర్వే నం లోని భూముల్��ి సం" 2004 లో అప్పటి Nandyal మంత్రి గారి సూచన మేరకు నిషేధిత జాబితాలో ఉంచడం జరిగింది.
✓✓ ఇంకో విషయం ఏమనగా సర్వే నం 2311 ను 2 భాగాలుగా చేసి, 2311/2 ను శ్రీ రామకృష్ణ పి జి కాలేజీ యాజమాన్యం కింద స్వాధీన పరచబడి; 2311/1 కింద ఉన్న సామాన్యుల భూముల్ని నిషేధిత జాబితాలో ఉంచబడింది. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది....
>>> మేము అందరం BPL/దిగువ మధ్య తరగతి కుటుంబాలకి చెందిన వారము, అయినప్పటికీ ప్రభుత్వమునకు చెల్లించవలసిన property tax,water bill,current bill లను సక్రమంగా కడుతూ వస్తున్నాం(కాపీలు జత చేయబడ్డాయి). మేము ఆ స్థలాల లో శ్యామా కాలువ వరదలలో, వర్షా కాలం బురద & విష సర్పాల మధ్య, చిమ్మ చీకట్లో జీవించే వారము.
మా భూముల కోసం పోరాడుతూ,ఎప్పటికైనా ఒక మంచి ప్రభుత్వం వచ్చి మా భూముల్ని మాకు అప్పగిస్తుంది అని చాలా ఆశతో ఉన్నాము. కొంతమంది పోరాడుతూ ఆ ఆశ తీరకుండానే చనిపోయారు.
మీరు తలచుకుంటే మా ఎన్నో ఏళ్ళ ��లని, కొన్ని క్షణాలలో తీర్చేయగలరు.
*****మేము మా కష్టార్జితంతో, న్యాయబద్ధంగా కొనుగోలు చేసిన భూముల్ని మన కూటమి ప్రభుత్వం ద్వారా మాకు అప్పగిస్తే మా కుటుంబాలు & తరాలు మీకు జీవితాంతం ఋణపడి ఉంటాయని మనవి చేస్కుంటున్నాం..

Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.5M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers



