Top Tweets for #rythubazaar

నారా లోకేష్ నాయకత్వంలో సరికొత్త మంగళగిరి నియోజకవర్గం!
#NaraLokesh #Mangalagiri #MangalagiriDevelopment #APPolitics #APDevelopment #TDP #Handloom #Goldsmiths #Infrastructure #WaterGrid #UndergroundDrainage #RythuBazaar #Amaravati #thinkandhra

ఏపీలో తొలిసారిగా రూ.19 కోట్లతో మంగళగిరిలో మోడల్ రైతుబజార్, భూమిపూజ చేసిన నారా లోకేష్!
#Mangalagiri #RythuBazaar #NaraLokesh #Farmers #thinkandhra
మంగళగిరి మోడల్ రైతుబజార్
శంకుస్థాపన చేసిన లోకేశ్
#Mangalagiri #ModelRythuBazaar #RythuBazaar #Lokesh #Etvdigital
పెందుర్తి నియోజకవర్గం రైతు బజారులో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసే కేంద్రాన్నిప్రారంభించడం జరిగింది #rythubazaar #civilsupplies #subsidyrice #pendurthi @JanaSenaParty @JaiTDP @PawanKalyan @APDeputyCMO @ncbn @naralokesh @mnadendla

✍️ ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో
➡️ తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయాలు ప్రారంభం
➡️ రాష్ట్రవ్యాప్తంగా 130 రైతుబజార్లలో, 500 ప్రత్యేక కౌంటర్లలో విక్రయాలు
#NadendlaManohar #APCivilSupplies #RythuBazaar #JanaSenaParty

✍️ ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో
➡️ తక్కువ ధరకే బియ్యం విక్రయాలు ప్రారంభం
➡️ రాష్ట్రవ్యాప్తంగా 130 రైతుబజార్లలో, 500 ప్రత్యేక కౌంటర్లలో విక్రయాలు
#NadendlaManohar #APCivilSupplies #RythuBazaar #JanaSenaParty

✍️ ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో
➡️ బీపీటీ స్టీమ్ రైస్ – కిలో ₹52
➡️ బీపీటీ పచ్చి బియ్యం (గ్రేడ్-1) – కిలో ₹50
➡️ 150 రైతు బజార్లు, రైస్ మిల్ అవుట్లెట్ల ద్వారా విక్రయం ప్రారంభం
#NadendlaManohar #APCivilSupplies #RythuBazaar #JanaSenaParty

✍️ ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో
➡️ బీపీటీ స్టీమ్ రైస్ – కిలో ₹52
➡️ బీపీటీ పచ్చి బియ్యం (గ్రేడ్-1) – కిలో ₹50
➡️ రైతు బజార్లు, రైస్ మిల్ అవుట్లెట్ల ద్వారా విక్రయం ప్రారంభం
#NadendlaManohar #APCivilSupplies #RythuBazaar #JanaSenaParty

✍️ బియ్యం ధరలకు కళ్లెం..! ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన బియ్యం మరింత అందుబాటు ధరల్లో.
🔸 బీపీటీ సూపర్ ఫైన్ ప్రత్యేక ధర: ₹52/కిలో
🔸 గ్రేడ్–1 పచ్చిబియ్యం ప్రత్యేక ధర: ₹50/కిలో
#NadendlaManohar
#AffordableRice #AndhraPradesh #RythuBazaar

పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు అభినందనీయం
* సామాన్యుడికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది
* బీపీటీ సూపర్ ఫైన్ కేజీ రూ.52, పచ్చి బియ్యం రూ.50లకు అందజేయడంతో సామాన్యుడికి ఊరట
* ఆగస్టు 1 నుంచి ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలి
* ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
‘కూటమి ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలుస్తుందని చాటి చెప్పేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినది. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరల నుంచి సామాన్యుడికి సాంత్వన చేకూర్చేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ రూ.52లకు, గ్రేడ్ 1 పచ్చి బియ్యం ( రా రైస్ ) రూ.50లకు రాష్ట్రంలోని 130 రైతుబజార్లు, 500 రైసు మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, సోదరులు శ్రీ @mnadendla గారు. సామాన్యుడిపై ధరల భారం పడకుండా కూటమి ప్రభుత్వం తరఫున ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం స్వాగతించదగినదని చెప్పారు. బహిరంగ మార్కెట్ ధరలను సమీక్ష చేసి, మిల్లర్లతో అత్యవసరంగా సమావేశం నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండేలా మేలైన ధరలను నిర్ణయించారని ఉప ముఖ్యమంత్రివర్యులు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ పాలనపరమైన నిర్ణయం సామాన్య ప్రజల ఆర్థికభారాన్ని తగ్గిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
ఆగస్టు 1 నుంచి రైతుబజార్లు, మిల్లుల్లో తక్కువ ధరకే బియ్యం | బీపీటీ, స్టీం, ముడి బియ్యం అమ్మకం!"
#CMChandrababu #NadendlaManohar #RicePrices #RythuBazaar #Inflation #FoodSecurity #CostOfLiving #Apfarmers #thinkandhra
Then
#RythuBazaar #రైతుబజార్
Now
#Online #Digi #RythuBazaar #Digital #Digi #రైతుబజార్
Both are @ncbn #CBN #TDP Govt. Initiatives. ✅

⛔ రెట్టింపు రెట్లు పెట్టి Blinkit, Zepto లో కూరగాయలు, కిరాణా వస్తువులు కొంటున్నారా.. ?? ఇకపై ఆ తప్పు చేయకండి...
రైతు బజార్ దాకా వెళ్ళే సమయం లేక,, Zepto, Blinkit, Big Basket, Instamart వంటి Quick Commerce App ల నుండి బజారు కంటే రెట్టింపు రెట్లు పెట్టి కూరగాయలు, పండ్లు, పూలు, కిరాణా సామాన్ల లాంటివి ఇకపై కొనాల్సిన పని లేదు..
కూటమి ప్రభుత్వం.. #Digitalization చర్యల్లో భాగంగా.. ఇప్పుడు రైతు బజారును కూడా #Digitalize చేసి, రైతుబజార్ రేటుకే వినియోగ వస్తువులు.. మీ ఇంటి #delivery చేస్తుంది..
రైతు బజార్ సరుకులను కూడా #Online లో book చేసుకుని 10-15 నిముషాల్లో మీ ఇంటివద్దనే పొందేందుకు.. Digi Rythu Bazaar Application ను #ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ launch చేసింది..
ప్రజల జేబులకు చిల్లు పడకుండా ఉండేందుకు.. ప్రభుత్వం నుండి ఇది ఒక మంచి చర్య..
App Link :- https://t.co/TopACAMAlu

Anakapalli Rythu Bazaar Inaugurated at Dr. NTR Market Yard
The newly established #RythuBazaar at Dr. NTR Market Yard, Anakapalli, was inaugurated by MLA @KonathalaForAKP and District Collector Smt. Vijaya Krishnan. The dignitaries also interacted with farmers and purchased vegetables directly from them.
Addressing the gathering, @KonathalaForAKP said, "Agriculture should harness the power of Artificial Intelligence and Data Centers to enhance productivity. We aim to develop sugarcane cultivation as a model through AI-driven approaches."
On the future of the market, he stated, "Anakapalli Market should evolve on the lines of Visakha's Poorna Market and emerge as a vibrant trading hub for farmers from across the district."
Emphasizing sustainable agriculture, he remarked, "Honourable Chief Minister @ncbn and Deputy Chief Minister @PawanKalyan are actively promoting #NaturalFarming. We will explore dedicated stalls in the market for natural farming produce."
He also encouraged households to take up kitchen gardening and appealed to the public to support farmers by purchasing fresh produce from the Rythu Bazaar.
@vijaythallam @AndhraPradeshCM @ap_agriculture @rajbudithi65
#AgriculturalMarketing #SustainableAgriculture #FarmerEmpowerment #AIinAgriculture #SmartFarming #KitchenGardening #SupportLocalFarmers

తెలుగుదేశం 44 ఏళ్ల అప్రతిహత ప్రస్థానం!
#TDP44Years #TeluguDesamParty #NTRLegacy #Chandrababu #TeluguPride #NTRRevolution #APDevelopment #Amaravati #HiTechCity #ITRevolution #DigitalAP #BCEmpowerment #WomenEmpowerment #RythuBazaar #DWCRA #LandPooling #Visakhapatnam #GlobalAP
Date : 20th Nov, 2025
Place : High School Road, Patamata
NTR District Collector Dr. G. Lakshmisha IAS, made a surprise inspection at the #RythuBazaar, checking price boards, farmer’s IDs, and interacted with consumers. He emphasized strict price display, courteous service, and stall transparency and warned officials against lapses and called for a complete ban on plastic, directing promotion of cloth bags and strict action on illegal plastic use.
Officers attended : AD Marketing, Rythu Bazar Estate Officer, VMC City Planner, Chief Engineer, Health Officer, Circle-3 Zonal Commissioner & Others
#NTRDistrict #MarketInspection #ConsumerRights #PriceTransparency #PlasticFree #EcoFriendly #FarmersMarket #SustainableLiving #PublicInspection #GoodGovernance

UPPALA MYASAMMA 3rd Anniversary in Model Rythu Bazaar-Siddipet Dist, Telangana
#anniversary
#rythubazaar
#siddipet

విజయనగరం రైతు బజారు స్థలం మీద గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు గారి కన్ను!
నిరసనకు దిగిన ప్రజలు!
#Vizianagaram #RythuBazaar #AndhraPradesh #UANow

భూ కబ్జా చేయడం ఒక ట్యాలెంట్!
అది "రాజు" గారి స్టైల్ లో చేయడం మరో ట్యాలెంట్!
టాక్ ఆఫ్ ది టౌన్ మన రాజు గారి కోసం రైతు బజారు ఖాళీ!
ఇదే వేరే వాళ్ళు చేసి ఉంటే ఈ పాటికి గుండెలు పగిలేలా ఏడ్చేది పచ్చ మీడియా!
#AshokGajapathiRaju #Vizianagaram #RythuBazaar #AndhraPradesh #UANow

Last Seen Hashtags on Sotwe
나체상
Seen from Turkey
minichat
Seen from Brazil
Pitufas
Seen from United States
รีทวิตทักมา
Seen from Thailand
snapchat(********)+filter:native_video
Seen from Chile
gtavıleak
Seen from Bahrain
ipicam
Seen from Australia
قمرهم
Seen from Egypt
oldfashioneddiscipline
Seen from Germany
สาวใหญ่รุ่นแม่
Seen from Thailand
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers


































