Top Tweets for #ttdevasthanam
తిరుమల ఘాట్ రోడ్డులో పెద్ద కొండచిలువ
Indian python spotted crossing the ghat road
గమనిక: రాత్రి సమయాల్లో వాహనం నడుపుతున్నప్పుడు
జాగ్రత్తగా డ్రైవ్ చేయండి….🙏
Drive carefully while driving in night times
#ttd
#ttdevasthanam
1️⃣ భూమన ఆరోపణలు అసత్యం – భానుప్రకాష్‌రెడ్డి
2️⃣ టీటీడీలో అపచారం జరగలేదన్నారు
3️⃣ బీఆర్ నాయుడిపై ఉద్దేశపూర్వక దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శ
4️⃣ ధర్మారెడ్డి సమయంలో పరివట్టం ఘటన భూమన మరిచారా?
5️⃣ నిజాలు వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ
#ttdevasthanam
#ttd
#AP
శ్రీవారి ఆలయ మర్యాదలు మంటగలుపుతున్నారు టీటీడీ ఛైర్మన్. మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లి అక్కడ పరివట్టం, వేదాశీర్వచనం చేయడం ఆయన పదవిని దుర్వినియోగం చేయడమే. రేపు ఇంకెవరో కర్మక్రియల రోజు వేదాశీర్వచనం ఇమ్మని కోరడం రివాజు అయితే దానికి @BollineniRNaidu సమాధానం చెబుతారా?
-భూమన కరుణాకర్ రెడ్డి గారు, టీటీడీ మాజీ ఛైర్మన్
రెండవ తిరుపతి గా వెలసిన కృష్ణా జిల్లా డోకిపర్రు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం.. ప్రముఖ పారిశ్రామిక వేత్త
మేఘా కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వెలసిన ఈ దేవాలయాన్ని సందర్శిస్తే అనుకున్న సమస్యలు నెరవేరుతాయని అంటారు.. @MEIL_Group
#Andrapradesh #Dokiparru
#Hyderabad
#TTDevasthanam
శ్రీవారిని దర్శించుకోవడానికి విచ్చేసే సమయంలో భక్తులు పాటించవలసిన సంప్రదాయాలు ఇవే..- తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు
#tirumala #Tirupati #TTD #VenugopalDeekshithulu #ttdevasthanam #NTVTelugu
తిరుమల శ్రీవారి నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం తిరుమల(Tirumala)లో మరోసారి కలకలం రేపింది. నకిలీ టికెట్ల(Fake Tickets)తో భక్తులకు దర్శనం చేయిస్తున్న ఇంటి దొంగలను టీటీడీ విజిలెన్స్ విభాగం (TTD Vigilance Department) అధికారులు పట్టుకున్నారు..
#ttd #TTDevasthanam

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్.
#TTDevasthanam #Tirupati #TirupathiDevasthanam #RTV
కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి 🙏 ♥️🥹
#TTDevasthanam
తిరుపతి: వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ పూర్తి
కోటా పూర్తవడంతో కౌంటర్లు మూసివేత..
3 రోజులకు లక్షా 20 వేల టోకెన్లు జారీ చేసిన టీటీడీ
రోజుకు 40 వేల చొప్పున టోకెన్లు జారీ చేసిన టీటీడీ
13వ తేదీ నుంచి తిరిగి టోకెన్లు జారీచేయనున్న టీటీడీ
#TTDevasthanam #ttd #tirumula
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మీనాక్షి చౌదరి.
@Meenakshiioffl
#andhrapradesh #TTDevasthanam #MeenakshiChaudhary #RTV
ఒంటిమిట్టలో బంగారు విమాన గోపురాన్ని 42 లక్షలతో చేయించాలనుకుంటున్నాం : TTD EO J Shyamala Rao
#Tirumala #TTDevasthanam #TTDBoardMeeting #BhakthiTV
తిరుమలలో ఉన్న హోటల్స్.. టెండర్ల కేటాయింపు లో మార్పులు : TTD EO J Shyamala Rao
#Tirumala #TTDevasthanam #TTDBoardMeeting #BhakthiTV
టిటిడి పాలకమండలి నిర్ణయాలు
Tirumala LIVE : https://t.co/12Vd5yQ5Y5
#Tirumala #TTDevasthanam #TTDBoardMeeting #BhakthiTV
తిరుమల
వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం
10 రోజుల ప్రత్యేక దర్శనాలను రద్దు చేసిన టీటీడీ
వైకుంఠ ద్వారా దర్శనం కోసం టోకెన్లు ఉన్న భక్తులే రావాలి - జనవరి 10 నుంచి 19 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : టీటీడీ
#TTDevasthanam #TTD #TIRUMULA

🛕 #ttd begins ritualistic repairs of 1000 years old Lord Rama's idol after a minor fracture in 2021.
“Anguli Sandhana Samprokshana” performed to uphold sanctity & tradition at Tirumala. 🙏
#Tirumala #tirupatibalaji #Tirupati #LordRama #AndhraPradesh #Amaravati #TTDevasthanam

చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. #TTDevasthanam చరిత్రలోనే శ్రీవారి భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు చేసిన మొట్టమొదటి పాలకమండలి అనుకుంటా.
రానున్న కాలంలో కూడా ఇలాగే ధైర్యంగా మంచి నిర్ణయాలు తీసుకుని భక్తులు సంతోషంగా ఉండేలాగా చూడాలి.
@BollineniRNaidu @TTDevasthanams @TTD_TTD

Thank Q @TTDevasthanams
@BollineniRNaidu గారు🙏
ముంతాజ్ హోటల్ లీజు రద్దు..!
హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా., స్వామి వారికి చేందిన భూములను కాపాడుకుంటాము.
" సనాతన ధర్మాన్ని " కాపాడుతాము
@TTD_TTD @HinduITCell #Tirupati #TTDevasthanam #SanatanaDharma #SanatanaDharmaRakshaBoard
తిరుమల హిల్స్ దిగువన, ముంతాజ్ హోటల్ 20 ఎకరాలలో ఒప్పందం కుదుర్చుకుంది., ఇది 7 కొండల దృశ్యాన్ని అతివ్యాప్తి చేస్తుంది.
5 స్టార్ హోటల్
బార్ & రెస్టారెంట్లు
ఈత కొలనులు
స్పా కేంద్రాలు
నాన్ వెజ్ రెస్టారెంట్లు
20 ఎకరాల భూమి
@ncbn @PawanKalyan @BJP4Andhra @TTDevasthanams @narendramodi
అద్భుత నిర్ణయాలు తిరుమల లో
శ్రీవాణి ట్రస్ట్ రద్దు
తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే ఇకపై కేసులు
టూరిజం కి ఇచ్చిన 4000 టిక్కెట్ లు రద్దు..
#TTDevasthanam #TTD #TIRUMULA
#AndhraPradesh

టీటీడీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం నవంబర్ 6వ తేదీ.
ఏపీలో టీటీడీ ఛైర్మన్ BR నాయుడు ప్రమాణ స్వీకారం చేసే ముహుర్తం ఖరారు అయింది.
తిరుమలలో ఈ నెల 6వ తేదిన టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా ఆయన ప్రమాణ స్వీకారం ఉంటుంది.
#TTDevasthanam #BRNaidu
దువ్వాడ శ్రీనివాస్ తో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన మాధురి
#DuvvadaSrinivas #DivvalaMadhuri #TTDevasthanam
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.7M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.9M followers

Taylor Swift 
@taylorswift13
82.8M followers

Lady Gaga 
@ladygaga
74.3M followers

Virat Kohli 
@imvkohli
71.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.4M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.7M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers












