@Bhatti_Mallu@OffDSB@Bmaheshgoud6666@RamMohanINC గ్రూప్ 4 ఫలితాలు ప్రకటించే ముందు అన్విల్లింగ్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం ద్వారా బ్యాక్ లాక్ పోస్టులు మిగలకుండా దాదాపు 3వేల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది.ఇందులో జీవో46వల్ల నష్టపోయిన చాలామందికి న్యాయం జరుగుతుంది🙏మీకు పుణ్యం ఉంటుంది🙏🥲
@Congress4TS@revanth_anumula Please provide unwilling option for group 4 candidates before releasing final selection list to avoid backlogs.. GROUP 4 :: No backlogs #Group4Nobacklog
గ్రూప్-4 పరీక్ష నిర్వహించి ఒక సంవత్సరం కావుస్తుంది. నెలల తరబడి నుంచి ఎదురుచూస్తున్నా
@TSPSCofficial
ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు ప్రకటించలేదు. మా బాధను అర్థం చేసుకుని గ్రూప్-4 నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని వేడుకుంటున్నాము.
@TSPSCofficial
వేలాది మంది Group-4 అభ్యర్థులు గత ఏడు నెలల నుండి ఉద్యోగ ఫలితాల కోసం చకోర పక్షుల్లా వేచి చూస్తున్నారు. చెయ్యని నేరానికి వాళ్లు బలైతున్నరు. ఇప్పుడైనా వాళ్లకు న్యాయం చేయండి @TSPSCofficial
వేలాది మంది Group-4 అభ్యర్థులు గత ఏడు నెలల నుండి ఉద్యోగ ఫలితాల కోసం చకోర పక్షుల్లా వేచి చూస్తున్నారు. చెయ్యని నేరానికి వాళ్లు బలైతున్నరు. ఇప్పుడైనా వాళ్లకు న్యాయం చేయండి @TSPSCofficial
@SumithraTanoba#Declare_Group4_Meritlist
మేడమ్ దయచేసి గ్రూప్ 4 GRL Grl విడుదల చేయండి పరీక్షల ఫలితాలు ఆలస్యం అవ్వడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.. ఎగ్జామ్ కండక్ట్ చేసిన 4 నెలలు అవుతుంది...రాసిన పరీక్ష కి ఫలితాలు ఇవ్వండి please!!