టంగుటూరు మండలం ఎం. నిడమానూరు గ్రామంలో పల్లె పల్లె సిద్ధం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, కొండేపి వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారికి మహిళల హారతులు, అభిమానంతో కురిసిన పూలవర్షం..
#ysjagan#ysrcp#cmysjagan#adimulapusuresh#audimulapuvishal
చంద్రబాబు ఇప్పుడు మూడు పార్టీలతో పొత్తు అంటున్నాడు. ఈ మూడు పార్టీలు 2014లో కూడా ఇలాగే కలిసి మీటింగ్లు పెట్టి, ప్రజలకు హామీలు ఇచ్చారు. తర్వాత చంద్రబాబు సంతకం చేసిన పాంప్లెట్ను ఇంటింటికీ పంపారు. అందులో రైతులకు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ అని, మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని రకరకాల వాగ్దానాలు చేశారు. కానీ అందులో ఇచ్చిన హామీలు అమలయ్యాయా?
#Siddham
నెరవేరనున్న ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైయస్ఆర్ జిల్లా వాసుల కల
వెలిగొండ రెండో టన్నెల్ ప్రాజెక్టు ద్వారా 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు, 15లక్షల మందికి తాగునీరు
రేపు ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న సీఎం @ysjagan#YSJaganDevelopsAP#VeligondaProject
#YSJaganAgain
#AndhraPradesh
We will have a practical, pragmatic 10 year vision and roadmap for Vizag, the executive capital of Andhra Pradesh.
I assure everyone, post the upcoming elections, my swearing in ceremony for my second term as the Chief Minister will be in Vizag and I will be staying in Vizag.
This, is my commitment to Vizag!
#VisionVisakha
ఎన్నికల నగారా మోగించడానికి వైయస్ఆర్సీపీ సిద్ధమైంది. లక్షలాది మంది కార్యకర్తల మధ్య ఉత్తరాంధ్ర నుంచి కనివిని ఎరుగని రీతిలో సమర శంఖం పూరించనున్నారు సీఎం వైయస్ జగన్.
#YSJaganAgain